Skip to content

‘పాకెట్ రాకెట్స్’తో పింక్ ఎలిఫెంట్ మ్యూజిక్ ప్రారంభం

జాతీయ అవార్డ్ అందుకున్న నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ తన క్రియేటివ్ ప్రయాణాన్ని మరింతగా విస్తరిస్తూ ప్రత్యేకంగా మ్యూజిక్ ఛానల్‌ను ప్రారంభించారు. ఇందులో భాగంగా వార్నర్ మ్యూజిక్ గ్రూప్‌కు చెందిన డివో మ్యూజిక్‌తో కలిసి గ్యాని సంగీతం అందించిన పాటలను విడుదల చేయనున్నారు. డిజిటల్ స్టోరీటెల్లింగ్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని చాలామందికి గుర్తించకముందే ఆ దిశగా అడుగులు వేసిన నిహారిక కొణిదెల.. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌ను ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న నిర్మాణ సంస్థగా తీర్చిదిద్దారు. ఇప్పటివరకు సినిమాలు, వెబ్ కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన ఈ సంస్థ.. ఇప్పుడు మరో కొత్త రంగంలోకి అడుగుపెడుతోంది. ఇందులో భాగంగా ‘పింక్ ఎలిఫెంట్ మ్యూజిక్’ పేరుతో ప్రత్యేక మ్యూజిక్ ఛానల్‌ను ప్రారంభించారు. ఈ కొత్త ప్రయాణానికి…

Read more