Skip to content
నేను యం.ఏ థియేటర్‌ ఆర్ట్స్‌ చదివాను– రాజీవ్‌ కనకాల Telugu News

నేను యం.ఏ థియేటర్‌ ఆర్ట్స్‌ చదివాను– రాజీవ్‌ కనకాల

వైబ్రెంట్‌ గ్లోబల్‌ స్కూల్‌ వేడుకల్లో నటుడు రాజీవ్‌ కనకాల సందడి చేశారు. ఆ స్కూల్‌లో చదువుకున్న విధ్యార్థులకు మంచి మార్కులు రావటంతో స్కూల్‌ అధినేత లోహిత్‌తో కలిసి ఎంతో ఆనందంగా విధ్యార్థులను సత్కరించారు రాజీవ్‌ కనకాల. ఈ సందర్భంగా రాజీవ్‌ కనకాల మాట్లాడుతూ–‘‘ లోహిత్‌ చాలా మంచి ఉద్దేశ్యంతో విధ్యార్థులకు చక్కని సదుపాయాలతో వైబ్రెంట్‌ గ్లోబల్‌ స్కూల్స్‌ని నిర్వహిస్తున్న తీరు చూసి ఎంతో ఆనందంగా ఉంది. పిల్లలు ఎంతో చలాకిగా చురుకుగా ఉంటేనే చదువుల్లో రాణిస్తారు. ఇప్పటినుండే ఐఐటి ఫౌండేషన్‌కి కావాల్సిన మెళకువలను పిల్లలకు అందిస్తున్న స్కూల్‌ టీచర్స్‌ని యాజమాన్యాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’’ అన్నారు. వైబ్రెంట్‌ స్కూల్‌ యజమాని లోహిత్‌ మాట్లాడుతూ– ‘పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వారి చదువులకి కావాల్సిన అన్ని…

Read more
రాజీవ్ ఐక్యూ వర్సెస్ సుమ జీబీ Telugu News

రాజీవ్ ఐక్యూ వర్సెస్ సుమ జీబీ

ఈ అక్షయ తృతీయ సందర్భంగా, దక్షిణ భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన ఫైన్ జ్యువెలరీ బ్రాండ్ అయిన PMJ జ్యువెల్స్, అభిమానుల ఆదరణ పొందిన సెలబ్రిటీ జంట సుమ కనకాల మరియు రాజీవ్ కనకాల నటించిన తమ సరికొత్త టెలివిజన్ వాణిజ్య ప్రకటనను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. "రాజీవ్ ఐక్యూ వర్సెస్ సుమ జీబీ" అని పేరు పెట్టిన ఈ క్యాంపెయిన్, సాంప్రదాయంగా బంగారం కొనుగోలు చేసే ఈ కాలానికి ఒక చమత్కారమైన, అందరికీ సులభంగా అర్థమయ్యే ప్రజెంట్ చేశారు. "ఐక్యూ" అనేది తెలివితేటలకు కొలమానం కాగా, "జీబీ" అంటే గోల్డ్ బయింగ్ (బంగారం కొనడం). ఇది సుమ యొక్క అద్భుతమైన దూరదృష్టికి మరియు సంవత్సరాలుగా ఆమెకున్న తెలివైన పెట్టుబడి అలవాట్లకు నిదర్శనం…

Read more
‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ లాంటి మంచి సిరీస్‌లో భాగమవ్వడం నా అదృష్టం: రాజీవ్ కనకాల Telugu News

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ లాంటి మంచి సిరీస్‌లో భాగమవ్వడం నా అదృష్టం: రాజీవ్ కనకాల

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’లో ప్రతీ పాత్రకు మంచి పేరు వస్తుందని ముందే చెప్పాను.. బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌లో నిర్మాత శ్రీరామ్ వెంకట్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ చాలా ఏళ్ల వరకు కనిపిస్తుంది.. నిలబడుతుంది.. బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌లో జీ5 తెలుగు సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జయంత్ రాఘవన్ జీ5 తెలుగులో గత వారం వచ్చిన వెబ్ సిరీస్ . ఈ సిరీస్‌లో రాజీవ్ కనకాల, ఉదయభాను, వాసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ వెబ్ సిరీస్‌ను జీ5 తెలుగు నిర్మించింది. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ తరువాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్‌కి కృష్ణ పోలూరు…

Read more
*75 గంటల్లోనే 75 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకుపోయిన జీ5 తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ Telugu News

*75 గంటల్లోనే 75 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌తో దూసుకుపోయిన జీ5 తెలుగు ఒరిజినల్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’

జీ5 తెలుగులో గత వారం వచ్చిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ఈ సిరీస్‌లో రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్ని పోషించారు. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ తరువాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్‌కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌ ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్‌కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. https://www.instagram.com/p/DVYkUGYAd4N స్ట్రీమింగ్ అయిన 75 గంటల్లోనే ఈ సిరీస్‌కి 75 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్ దక్కాయి. అంటే ఈ సిరీస్‌ను ప్రేక్షకులు ఏ రేంజ్‌లో చూస్తున్నారో, ఆదరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక ఇది డిటిటల్…

Read more
‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ సిరీస్ ప్రతీ ఒక్క తండ్రికి కనెక్ట్ అవుతుంది..  నిర్మాత కె.వి. శ్రీరామ్ Telugu News

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ సిరీస్ ప్రతీ ఒక్క తండ్రికి కనెక్ట్ అవుతుంది.. నిర్మాత కె.వి. శ్రీరామ్

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ బోలెడన్ని ట్విస్టులతో ఉంటుంది.. ఏ ఒక్కరినీ నిరాశపర్చదు.. గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో రాజీవ్ కనకాల రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ తరువాత సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ సిరీస్‌కి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్‌ని ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఈ సిరీస్‌లోని రెండు ఎపిసోడ్స్‌ని మీడియాకి ప్రత్యేకంగా ప్రదర్శించారు. అనంతరం నిర్వహించిన గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్‌లో.. రాజీవ్ కనకాల మాట్లాడుతూ .. ‘‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ సిరీస్‌కి పని…

Read more
ఆడియెన్స్ ఇచ్చే టైం, పెట్టే మనీకి న్యాయం చేసేలా ‘నవాబ్ కేఫ్’  ఉంటుంది – శివ కందుకూరి Telugu News

ఆడియెన్స్ ఇచ్చే టైం, పెట్టే మనీకి న్యాయం చేసేలా ‘నవాబ్ కేఫ్’ ఉంటుంది – శివ కందుకూరి

శివ కందుకూరి, రాజీవ్ కనకాల, తేజు అశ్విని ప్రధాన పాత్రలో హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాధా వి పపుడిప్పు నిర్మించిన చిత్రం ‘నవాబ్ కేఫ్’. ఈ మూవీకి ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 20న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. హీరో శివ కందుకూరి మాట్లాడుతూ .. ‘మా ‘నవాబ్ కేఫ్’ పట్ల టీం అంతా కూడా వంద శాతం సంతృప్తి చెందిది. ఈ మూవీతో ఓ సెన్సిబుల్ డైరెక్టర్ ప్రదీప్ రూపంలో టాలీవుడ్‌కు పరిచయం కాబోతోన్నారు. ప్రదీప్‌కు చాలా ఓపిక, సహనం ఉంటుంది. నిర్మాత వెంకట్ గారు మా…

Read more
‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’  27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ Telugu News

‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’ 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్

రాజీవ్ కనకాల, ఉదయభాను, వసంతిక, శ్రీరామ్ వెంకట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. ‘రెక్కీ’, ‘విరాటపాలెం’ మేకర్స్ నుంచి రాబోతోన్న మరో ఇంట్రెస్టింగ్, క్రైమ్, థ్రిల్లర్ మూవీ ‘డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు’. సౌత్ ఇండియా స్క్రీన్స్ బ్యానర్ మీద కె.వి. శ్రీరామ్ నిర్మించిన ఈ చిత్రానికి కృష్ణ పోలూరు దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 27 నుంచి జీ5లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘అమ్మికి ఏమైందో అని భయంగా ఉంది రమేషా’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ను ఓపెన్ చేశారు. ఆ తరువాత కూతురి మీద తండ్రికి ఉన్న ప్రేమను చూపించారు. ‘నాకు జాబ్ ఎక్కడ…

Read more
‘నవాబ్ కేఫ్’ అనే కొత్త టైటిల్‌తో రాబోతోన్నాం..  హీరో శివ కందుకూరి Telugu News

‘నవాబ్ కేఫ్’ అనే కొత్త టైటిల్‌తో రాబోతోన్నాం.. హీరో శివ కందుకూరి

శివ కందుకూరి, రాజీవ్ కనకాల, తేజు అశ్విని ప్రధాన పాత్రలో హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాధా వి పపుడిప్పు నిర్మించిన చిత్రం ‘నవాబ్ కేఫ్’. ఈ మూవీకి ప్రమోద్ హర్ష దర్శకత్వం వహించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 20న రిలీజ్ చేయబోతోన్నారు. ఈక్రమంలో చిత్రయూనిట్ గ్రాండ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించింది. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. హీరో శివ కందుకూరి మాట్లాడుతూ .. ‘‘చాయ్ వాలా’ అంటూ మా జర్నీని ప్రారంభించాం. ‘చాయ్ వాలా’ని జనాల్లోకి తీసుకు వెళ్లేందుకు చాలా కష్టపడ్డాం. సెన్సార్ రూల్స్, గైడ్ లైన్స్‌‌ని గౌరవిస్తూ మేం మా టైటిల్‌ను ‘నవాబ్ కేఫ్’గా మార్చాం. ప్రమోద్ ముందుగా నాకు ఈ కథను చెప్పినప్పుడు ‘నవాబ్ కేఫ్’…

Read more
షూటింగ్‌ పూర్తి చేసుకున్న హ్రీం… Telugu News

షూటింగ్‌ పూర్తి చేసుకున్న హ్రీం…

తెలుగు భీజాక్షరాల్లో ‘హ్రీం’ అనే అక్షరానికి ఎంతో ఉన్నతమైన విలువలతో కూడిన అర్థం ఉంది. ‘హ్రీం’ అనే ఒక్క భీజాక్షరంలో ‘హ’, ‘ర’, ‘ఈ’, ‘మ’ అనే అక్షరాలున్నాయి. హ అంటే ధర్మం, ర అంటే అర్థం, ఈ అంటే కామం, మ అంటే మోక్షం..‘హ్రీం’ అంటే దర్మార్ధ కామ మోక్షాలు కలగలిసిన భీజాక్షరం. ఇప్పటివరకు ఎక్కడా చెప్పని ఒక యదార్థ గాధను ఆధారంగా తీసుకుని ఈ చిత్రానిన తెరకెక్కించారు. శివమ్‌మీడియా పతాకంపై ‘హ్రీం’ అనే భీజాక్షరంతో తయారైన ఈ సినిమాలో నూతన నటీనటులు పవన్‌ తాత, డాక్టర్‌ చమిందా వర్మ జంటగా నటించారు. హారర్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం వరంగల్, హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ పూర్తి చేసుకుంది. ‘…

Read more
ఫిబ్రవరి 6న రాబోతోన్న ‘చాయ్ వాలా టైటిల్ సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో సిటీ కమిషనర్ సజ్జనార్ Telugu News

ఫిబ్రవరి 6న రాబోతోన్న ‘చాయ్ వాలా టైటిల్ సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో సిటీ కమిషనర్ సజ్జనార్

‘చాయ్ వాలా’ అందరికీ కనెక్ట్ అయ్యే చిత్రం.. టైటిల్ సాంగ్ లాంఛ్ ఈవెంట్‌లో హీరో శివ కందుకూరి శివ కందుకూరి హీరోగా హర్షిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాధా వి పాపుడిప్పు నిర్మించిన చిత్రం ‘చాయ్ వాలా’. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల, తేజు అశ్విని, రాజ్‌కుమార్ కసిరెడ్డి, చైతన్య కృష్ణ, వడ్లమాని శ్రీనివాస్ వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు. ప్రమోద్ హర్ష ఈ మూవీకి దర్శకత్వం వహించారు. వెంకట్ ఆర్ పాపుడిప్పు సహ నిర్మాతగా వస్తున్న ఈ సినిమాకి ప్రశాంత్ ఆర్ విహారి సంగీతమందించారు. ఈ మూవీని ఫిబ్రవరి 6న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో టైటిల్ సాంగ్‌ను శుక్రవారం నాడు విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో సిటీ…

Read more