Skip to content

‘RX’ మూవీ రెజీనా కసాండ్రా ఫస్ట్ లుక్ రిలీజ్

భారతీయ సినిమా రంగంలోని రెండు ప్రముఖ సంస్థలు చేతులు కలిపి ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాయి. దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ G Squad, ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి ‘RX’ చిత్రాన్ని రూపొందిస్తోంది. రెజీనా కసాండ్రా, నాజర్, రమేష్ తిలక్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దీపావళి సందర్భంగా విడుదల చేశారు. వివిధ భాషల్లో తన నిర్మాణ సంస్థ పరిధిని విస్తరిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్, తమిళ చిత్రసీమలోనూ తనదైన ముద్ర వేస్తోంది. అజిత్ కుమార్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘ Modha Rathri’ వంటి చిత్రాలతో తమిళంలోనూ అలరించింది. వివిధ భాషల్లో సినిమాలు నిర్మిస్తూ పాన్ ఇండియా…

Read more