Skip to content

‘రావు బహదూర్’ మనం ఎందుకు సినిమాని ప్రేమించడం మొదలుపెట్టామో గుర్తు చేసే అరుదైన సినిమా: సందీప్ రెడ్డి వంగా

సత్యదేవ్ కథానాయకుడిగా వెంకటేష్ మహా దర్శకత్వం వహించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ 'రావు బహదూర్'. సూపర్‌స్టార్ మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్‌ల జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో, ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై చింతా గోపాలకృష్ణ రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుని ఘన విజయంతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. తాజాగా 'రావు బహదూర్' చిత్రాన్ని వీక్షించిన సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చిత్రబృందానికి అభినందనలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ షేర్ చేశారు. ''ఇప్పుడే 'రావు బహదూర్' చూశాను. 👏 సినిమాను మనం ఎందుకు ప్రేమించడం మొదలుపెట్టామో మరోసారి గుర్తు చేసే…

Read more
ప్రభాస్ “స్పిరిట్” సినిమా కోసం వేచి చూస్తున్నా – “ధురంధర్ ది రివేంజ్” డైరెక్టర్ ఆదిత్యధార్* Telugu News

ప్రభాస్ “స్పిరిట్” సినిమా కోసం వేచి చూస్తున్నా – “ధురంధర్ ది రివేంజ్” డైరెక్టర్ ఆదిత్యధార్*

ప్రభాస్ ను లెజెండ్ అని పిలుస్తూ, ఆయన స్పిరిట్ సినిమా థియేటర్స్ లో చూసేందుకు వేచి చూస్తున్నానంటూ సోషల్ మీడియా పోస్ట్ చేశారు ధురంధర్ మూవీ డైరెక్టర్ ఆదిత్య ధార్. దర్శకుడు సందీప్ వంగా ధురంధర్ ది రివేంజ్ సినిమాను అప్రిషియేట్ చేస్తూ చేసిన పోస్ట్ కు రిప్లై ఇచ్చిన ఆదిత్య ధార్...లెజెండ్ ప్రభాస్ కు నా ప్రేమను తెలియజేయండి అంటూ తన రిప్లై లో పేర్కొన్నారు. ఈ పోస్ట్ నేపథ్యంలో ఆదిత్యధార్, ప్రభాస్ కాంబోలో ఓ క్రేజీ మూవీ వస్తే ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే అంచనాలు మొదలయ్యాయి. ధురంధర్ ది రివేంజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటిదాకా ఈ చిత్రానికి 1680 కోట్ల రూపాయల వరల్డ్ వైడ్…

Read more
‘స్పిరిట్’ పవర్ ఫుల్ రోల్ లో వివేక్ ఒబెరాయ్ లుక్  రిలీజ్ Telugu News

‘స్పిరిట్’ పవర్ ఫుల్ రోల్ లో వివేక్ ఒబెరాయ్ లుక్ రిలీజ్

రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా పాన్–వరల్డ్ ప్రాజెక్ట్ 'స్పిరిట్' లో మరో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ చేరింది. ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రతో కనిపించబోతున్నారు వివేక్ ఒబెరాయ్. మేకర్స్ విడుదల చేసిన ఫస్ట్ లుక్‌లో ఒబెరాయ్ కమాండింగ్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో, ఇంటెన్స్ గా కనిపిస్తూ హై-స్టేక్స్ యూనివర్స్‌లో తన పాత్ర ఎంత ప్రభావవంతంగా ఉండబోతోందో చూపించారు. విభిన్న పాత్రలతో తనదైన ముద్ర వేసుకున్న ఆయన రాకతో కథలో కొత్త డైనమిక్ చేరింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ లో ఐశ్వర్య దేశాయ్‌ ను పరిచయం చేశారు మేకర్స్. ఆమె పాత్ర కథలో చాలా కీలకంగా ఉండబోతుంది. యానిమల్ సంచలన విజయం తర్వాత నిర్మాత భూషణ్ కుమార్, దర్శకుడు సందీప్…

Read more
‘దిల్ దియా ’ టైటిల్  అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ Telugu News

‘దిల్ దియా ’ టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

వైవిధ్య‌మైన పాత్ర‌ల‌తో విల‌క్ష‌ణ న‌టుడిగా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న చైత‌న్య‌రావు మాదాడి క‌థానాయ‌కుడిగా వెర్స‌టైల్ డైరెక్ట‌ర్ కె.క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న రా అండ్ రూటెడ్ ఫిల్మ్ ‘దిల్ దియా-ఏ నేక్డ్ ట్రూత్’ అనేది ట్యాగ్ లైన్. శ్రియాస్ చిత్రాస్‌, ఎ పూర్ణ నాయుడు ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్స్‌పై పూర్ణ నాయుడు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోన్న ఈ సినిమా టైటిల్, ఫ‌స్ట్ లుక్‌ను సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ సందీప్ రెడ్డి వంగా విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారు. https://x.com/i/status/2007338072154013783 ఈ సినిమా భావోద్వేగాలు, వ్యక్తిగత సంబంధాల మధ్య వచ్చే సంఘర్షణలను చూపించే ట్రెండింగ్‌ డ్రామాగా ఉండబోతుంది. కె. క్రాంతి మాధవ్‌కి ‘దిల్ దియా ..ఏ నేక్డ్ ట్రూత్’ ఆయన ఇప్పటివరకు చేసిన…

Read more
నా కింగ్డమ్ కు సందీప్ వంగా చీఫ్ ఆర్కిటెక్ట్, గౌతమ్ తిన్ననూరి కొత్త ఆర్కిటెక్ట్ – హీరో విజయ్ దేవరకొండ Telugu News

నా కింగ్డమ్ కు సందీప్ వంగా చీఫ్ ఆర్కిటెక్ట్, గౌతమ్ తిన్ననూరి కొత్త ఆర్కిటెక్ట్ – హీరో విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ క్రేజీ పాన్ ఇండియా మూవీ "కింగ్డమ్" ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. కింగ్డమ్ బాయ్స్ పేరుతో సందీప్ వంగా, విజయ్ దేవరకొండ, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ప్రమోషన్ కు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫొటోస్ ను షేర్ చేస్తూ 'నా కింగ్డమ్ ను రూపొందించిన చీఫ్ ఆర్కిటెక్ట్ ఒకవైపు, దాన్ని మరింతగా పెంచుకుంటూ వెళ్తున్న కొత్త ఆర్కిటెక్ట్ మరోవైపు ఉన్నారు..' అంటూ విజయ్ దేవరకొండ పోస్ట్ చేశారు. సందీప్ వంగా డైరెక్షన్ లో విజయ్ చేసిన ఆర్జున్ రెడ్డి సినిమా ఎంత సంచలన విజయం సాధించిందో తెలుసు. అలాగే గౌతమ్ డైరెక్షన్…

Read more