యువ సామ్రాట్ నాగ చైతన్య, కార్తీక్ దండు, ఎస్వీసీసీ & సుకుమార్ రైటింగ్స్ ‘వృషకర్మ’ నుంచి…
“మోసపోయాం జానకి” టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది – సందీప్ రెడ్డి వంగా

సాయి సోహన్, విస్మయ శ్రీ , విష్ణు ఓయ్, నరేంద్ర రవి, హరితేజ, జీవన్ కుమార్, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా “మోసపోయాం జానకి”. ఈ చిత్రాన్ని నిసా ఎంటర్ టైన్ మెంట్స్, సెవెన్ క్రియేషన్స్ బ్యానర్స్ తమ ప్రొడక్షన్ నెం.3 గా నిర్మిస్తున్నాయి. ఇటీవల అనౌన్స్ చేసిన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. “మోసపోయాం జానకి” టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉందంటూ ఆయన తన బెస్ట్ విషెస్ అందించారు.
“మోసపోయాం జానకి” సినిమాను క్రైమ్ కామెడీ జానర్ లో మంచి ఎంటర్ టైన్ మెంట్ తో దర్శకుడు మధుసూధన్ రెడ్డి గోపు రూపొందిస్తున్నామని, రిచ్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మాతలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
నటీనటులు – సాయి సోహన్, విస్మయ శ్రీ , విష్ణు ఓయ్, నరేంద్ర రవి, అజయ్, హరితేజ, జీవన్ కుమార్, మురళీధర్ గౌడ్, మాణిక్ రెడ్డి, తదితరులు
టెక్నికల్ టీమ్
—————————
ఆర్ట్ – తెనేటి విజయ్ చిన్న
కాస్ట్యూమ్ డిజైనర్ – స్మిత రెడ్డి
పబ్లిసిటీ డిజైన్స్ – అనిల్ – భాను
లైన్ ప్రొడ్యూసర్ – జగదీశ్ తంగుడు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- ఎడ్వర్డ్ పేరేజి
లిరిక్స్ – కాసర్ల శ్యామ్, పూర్ణా చారి, సురేష్ గంగుల
ఎడిటర్ – రవితేజ గిరిజాల
డీవోపీ – మహిరెడ్డి పండుగుల
మ్యూజిక్ – సురేష్ బొబ్బిలి
సమర్పణ – వాసుకి రెడ్డి పొద్దుటూరి
బ్యానర్స్ – నిసా ఎంటర్ టైన్ మెంట్స్, సెవెన్ క్రియేషన్స్
కో ప్రొడ్యూసర్స్ – జయకృష్ణ మామిడి, నవీన్ మునిగాల, వినోద్ దుడ్డు
ప్రొడ్యూసర్స్ – నిశాంక్ రెడ్డి కుడితి, మహేందర్ రెడ్డి తిగుళ్ల
స్క్రిప్ట్, డైరెక్షన్ – మధుసూధన్ రెడ్డి గోపు
మార్కెటింగ్ – విష్ణు తేజ్ పుట్ట
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా)
https://www.instagram.com/p/Df3x9CazVOr/?gwpx=cmNjYnRlb200djh3

