Skip to content

“మోసపోయాం జానకి” టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది – సందీప్ రెడ్డి వంగా

సాయి సోహన్, విస్మయ శ్రీ , విష్ణు ఓయ్, నరేంద్ర రవి, హరితేజ, జీవన్ కుమార్, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా "మోసపోయాం జానకి". ఈ చిత్రాన్ని నిసా ఎంటర్ టైన్ మెంట్స్, సెవెన్ క్రియేషన్స్ బ్యానర్స్ తమ ప్రొడక్షన్ నెం.3 గా నిర్మిస్తున్నాయి. ఇటీవల అనౌన్స్ చేసిన ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. "మోసపోయాం జానకి" టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉందంటూ ఆయన తన బెస్ట్ విషెస్ అందించారు. "మోసపోయాం జానకి" సినిమాను క్రైమ్ కామెడీ జానర్ లో మంచి ఎంటర్…

Read more