సంబరంగా నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర “సంత” చిత్ర కళా ప్రదర్శన
విజేతలకు షీల్డ్, శాలువా నగదు బహుమతులతో సత్కారం బహుముఖ ప్రతిభాశాలి నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర "కథ - మాటలు - స్క్రీన్ ప్లే - సంగీతం - దర్శకత్వం"లో తెరకెక్కిన చిత్రం "సంత". "మట్టి మనుషుల ప్రేమకథ" ట్యాగ్ లైన్. సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై బి.ఎస్.జె నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేష్ ఆత్రేయ సహ నిర్మాత. సూర్య భరత్ చంద్ర - శ్రావ్యారావు జంటగా నటించిన ఈ చిత్రంలో కిన్నెర, మధుమణి, ఆలపాటి లక్ష్మీ, ఉదయశ్రీ, స్వపన్ మండల్, ఆర్.ఎస్.నందా, దుర్గేష్, అమరేందర్ మరియు జబర్దస్త్ ఫణి కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న "సంత" చిత్రానికి చిత్రకళా పోటీ నిర్వహించారు. "మీరు చూసిన వారాంతపు…
