Skip to content

ఈ నెల 27 న విడుదలకు సిద్ధమైన “సిద్ధుగాడి లవ్ స్టోరీ”!

అమెరికా నుంచి తెలుగు సినిమాపై ప్రేమతో దర్శకుడిగా పరిచయమవుతున్న రమేష్ *బాబు చెరుకూరు * తెలుగు సినిమా అంటే ఎంతో అభిమానం, తెలుగు చిత్ర పరిశ్రమపై అపారమైన ప్రేమతో అమెరికా నుంచి వచ్చి తన కలను నిజం చేసుకుంటున్న దర్శకుడు రమేష్ బాబు చెరుకూరు. అమెరికాలో తన జాబ్ కొనసాగిస్తూనే, తెలుగు సినిమా రంగంపై ఉన్న మక్కువతో దర్శకత్వ బాధ్యతలు చేపట్టి “సిద్ధుగాడి లవ్ స్టోరీ” చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సినిమా అనేది ఆయనకు కేవలం వినోదం మాత్రమే కాదు, చిన్నప్పటి నుంచి మనసులో ఉన్న ఒక కల. ఉద్యోగం ఒకవైపు, సినిమా మరోవైపు అయినప్పటికీ తన అభిరుచికి సమయం కేటాయిస్తూ, తెలుగు ప్రేక్షకులకు మంచి చిత్రాన్ని అందించాలనే సంకల్పంతో ఈ ప్రయాణాన్ని ప్రారంభించారు…

Read more