Skip to content

బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ స్థానిక సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వాలి: షిరాజ్ మెహదీ

▪️చిన్న సినిమాలకు థియేటర్ల కేటాయింపుపై ప్రత్యేక విధానం తీసుకురావాలి ▪️తెలుగు పరిశ్రమలో చిన్న నిర్మాతలకు ఫిలిం ఛాంబర్ సరైన సహకారం అందించడం లేదు ▪️సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలి ▪️సినిమా నష్టాలతో ఆత్మహత్యలకు పాల్పడొద్దు.. శాంతియుతంగా పోరాడాలి: షిరాజ్ మెహదీ హైదరాబాద్ : తెలుగు సినీ పరిశ్రమలో చిన్న బడ్జెట్ చిత్రాలు ఎదుర్కొంటున్న థియేటర్ల కొరత, విడుదల సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని తీసుకురావాలని నటుడు, దర్శకుడు షిరాజ్ మెహదీ సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం స్థానిక బెంగాలీ సినిమాలకు ప్రైమ్‌టైమ్‌లో తప్పనిసరిగా ప్రదర్శన అవకాశం కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా పరిశీలించి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు…

Read more