Skip to content

యూత్ కు నచ్చే అన్ని ఎలిమెంట్స్ తో “సిద్ధుగాడి లవ్ స్టోరీ – డైరెక్టర్ రమేష్ బాబు చెరుకూరు

ఈ నెల 27న (శుక్రవారం) గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ మనోజ్, శృతి, మోహన సిద్ధి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "సిద్ధుగాడి లవ్ స్టోరీ". ఈ చిత్రాన్ని శివ బ్రహ్మేంద్ర క్రియేషన్స్ పతాకంపై బాల బ్రహ్మచారిచెరుకూరు శివ బ్రహ్మిణి చెరుకూరు సమర్పణలో, నిర్మాత సావిత్రమ్మ చెరుకూరు నిర్మిస్తున్నారు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన "సిద్ధుగాడి లవ్ స్టోరీ" సినిమా ఈ నెల 27న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు ఈ చిత్ర ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వైవి రావు మాట్లాడుతూ - యూత్ కు నచ్చే సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తాయి…

Read more