Skip to content

ప్రముఖల చేత ప్రశంసల వర్షం అందుకుంటున్న “చీకటిలో”

శోభిత ధూళిపాళ, విశ్వదేవ్ రచకొండ ప్రధాన పాత్రలలో నటించిన క్రైమ్ థ్రిల్లర్ 'చీకటిలో' ఇటీవల ప్రైమ్ వీడియోలో విడుదలైంది. ప్రైమ్ వీడియో చాలా కాలంగా భారతదేశంలో ప్రముఖ వినోదాన్ని వేదికగా ఉంది. వివిధ జానర్‌లలో అనేక ఐకానిక్ షోలు, సినిమాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తూ OTT రంగంలో ఆధిపత్యం చెలాయిస్తోంది ప్రేమ్ వీడియో. తన అద్భుతమైన లైనప్‌కు జోడిస్తూ, ఈ ప్లాట్‌ఫారమ్ ఇటీవల మరో ఉత్కంఠభరితమైన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ 'చీకటిలో'ను తీసుకువచ్చింది. ఇది ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుందని చెప్పినట్లుగానే ఆ స్థాయిలో ప్రశంసలు అందుకుంటుంది. ప్రేక్షకులతో పాటు ప్రముఖుల చేత ఒకే విధంగా ఆసక్తిని రేకెత్తించిన దాని ట్రైలర్ ఆ తర్వాత జనవరి 23న ప్రైమ్ వీడియోలో విడుదలైంది. శోభిత ధూళిపాళ,…

Read more

ప్రైమ్ వీడియో నుంచి ఉత్కంఠభరితమైన క్రైమ్ థ్రిల్లర్ “చీకటిలో” – ఆకట్టుకుంటున్న ట్రైలర్..

హైదరాబాద్: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ప్రైమ్ వీడియో', ఈరోజు తమ కొత్త తెలుగు సినిమా "చీకటిలో" ట్రైలర్‌ను విడుదల చేసింది. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. సురేష్ బాబు నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకి శరణ్ కొపిశెట్టి దర్శకత్వం వహించారు. చంద్ర పెమ్మరాజు మరియు శరణ్ కొపిశెట్టి ఈ కథను అందించారు. సినిమా వివరాలు: హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఈ కథలో, శోభితా ధూళిపాళ 'సంధ్య' అనే పాత్రలో కనిపిస్తారు. సంధ్య ఒక క్రైమ్ పాడ్‌కాస్టర్. 20 ఏళ్ల క్రితం జరిగిన వరుస హత్యల వెనుక ఉన్న రహస్యాలను, ఒక సీరియల్ కిల్లర్ ఆచూకీని తన పాడ్‌కాస్ట్ ద్వారా కనిపెట్టడానికి ఆమె ప్రయత్నిస్తుంది. ఈ సినిమాలో శోభితా ధూళిపాళ మరియు విశ్వదేవ్…

Read more