Skip to content

‘ది ట్రైటర్స్ తెలుగు’ ప్రీమియర్‌కు ముందు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్‌లో క్లోక్‌మెన్ సందడి

‘ది ట్రైటర్స్ తెలుగు’ వరల్డ్‌వైడ్ ప్రీమియర్‌కు ముందు హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ నగరాల్లో మిస్టీరియస్ క్లోక్‌మెన్ సందడి చేశారు. ఈ మూడు నగరాల్లోని ప్రముఖ ప్రాంతాల్లో క్లోక్‌మెన్ ప్రత్యక్షమై, షోలోని డిసెప్షన్, ఇన్‌ట్రిగ్ ప్రపంచాన్ని కళ్లముందుకు తీసుకొచ్చారు. తమ సిగ్నేచర్ క్లోక్స్, మాస్క్స్‌తో కనిపించిన క్లోక్‌మెన్.. నగరంలోని ప్రముఖ ప్రదేశాల్లో సర్‌ప్రైజ్ అప్పియరెన్స్‌లు ఇచ్చారు. దీంతో అక్కడి స్థానికుల దృష్టిని ఆకర్షించడంతో పాటు ప్రైమ్ వీడియో రాబోయే అన్‌స్క్రిప్టెడ్ ఒరిజినల్‌పై క్యూరియాసిటీని పెంచారు. ‘ది ట్రైటర్స్ తెలుగు’లోని డిసెప్షన్, మైండ్ గేమ్స్, ట్రస్ట్ అనే ప్రధాన అంశాలను ఈ యాక్టివేషన్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఈ గేమ్‌లో ఎవరైనా ట్రైటర్ కావచ్చు అనే ఆసక్తిని కూడా క్రియేట్ చేశారు. క్లోక్‌మెన్ అందరి దృష్టిని…

Read more