‘ఈఎన్ఈ రిపీట్’బతుకమ్మ పాట థియేటర్లో పండగలా ఉంటుంది: డైరెక్టర్ తరుణ్ భాస్కర్
విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి, తరుణ్ భాస్కర్ ధాస్యం, సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ బతుకమ్మ సాంగ్ లాంచ్ ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన క్రేజీ గ్యాంగ్ మరోసారి సందడి చేసేందుకు సిద్ధమైంది. ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘ENE Repeat’ నవంబర్ 19న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి తమ పాత పాత్రలతో మళ్లీ అలరించనున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన మేకర్స్ తాజాగా బతుకమ్మ పాటను లాంచ్ చేశారు. వివేక్…
