Skip to content
అంగరంగ వైభవంగా ప్రముఖ నిర్మాత వి.ఆర్. కె. రావు మనవరాలి వివాహం Telugu News

అంగరంగ వైభవంగా ప్రముఖ నిర్మాత వి.ఆర్. కె. రావు మనవరాలి వివాహం

యాంకర్: ప్రముఖ నిర్మాత వి.ఆర్. కె. రావు మనవరాలి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వివరాలు.. వాయిస్: ప్రముఖ నిర్మాత వి.ఆర్. కె. రావు మనవరాలి వివాహ వేడుక కన్నుల పండువగా సాగింది. కొండాపూర్ సైబర్ మెడోస్ నివాసి, భారత వైమానిక దళ మాజీ కమాండర్, ప్రముఖ నిర్మాత వి.ఆర్. కె. రావు గారాల మనవరాలు హిమశ్రీ వేమూరి, కైలాష్ గోగినేనిల వివాహ మహోత్సవం జన్వాడలోని నియో కన్వెన్షన్‌లో అత్యంత వైభవంగా జరిగింది. మే ఒకటో తేదీన జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ఉద్దండులు తరలివచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు. గోగినేని శ్రీనివాసరావు- గోగినేని ప్రియాంక దంపతుల జ్యేష్ఠ పుత్రుడు కైలాష్ గోగినేని. వేమూరి అమరనాథ్-వేమూరి…

Read more
మే 15న థియేటర్లలోకి ‘రాక్షసపురం’: కె. ఎస్ రామారావు Telugu News

మే 15న థియేటర్లలోకి ‘రాక్షసపురం’: కె. ఎస్ రామారావు

ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాక్షసపురం’. కన్నడలో సంచలన విజయం సాధించిన 'రాక్షసపుర' చిత్రానికి ఇది తెలుగు అనువాదం. ఈ చిత్రాన్ని మే 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు నిర్మాత కేఎస్ రామారావు అధికారికంగా ప్రకటించారు. ​ విభిన్నమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజ్ బి శెట్టి ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఇన్ స్పెక్టర్ పాత్రలో నటించారు. డాక్టర్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఒక ఉత్కంఠభరితమైన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ఇన్వెస్టిగేషన్ డ్రామా నేపథ్యంలో సాగే కథనం ప్రేక్షకులను అడుగడుగునా థ్రిల్‌కు గురి చేస్తుంది. ​విడుదల…

Read more
‘రాక్షసపురం’ మే 7న విడుదల Telugu News

‘రాక్షసపురం’ మే 7న విడుదల

ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాక్షసపురం’. కన్నడలో సంచలన విజయం సాధించిన 'రాక్షసపుర' చిత్రానికి ఇది తెలుగు అనువాదం. ఈ చిత్రాన్ని మే 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు నిర్మాత కేఎస్ రామారావు అధికారికంగా ప్రకటించారు. ​ విభిన్నమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజ్ బి శెట్టి ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఇన్ స్పెక్టర్ పాత్రలో నటించారు. డాక్టర్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఒక ఉత్కంఠభరితమైన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ఇన్వెస్టిగేషన్ డ్రామా నేపథ్యంలో సాగే కథనం ప్రేక్షకులను అడుగడుగునా థ్రిల్‌కు గురి చేస్తుంది. ​విడుదల…

Read more
ఏప్రిల్ 24 న ఉత్తమ చిత్రాల నిర్మాత  ఏడిద నాగేశ్వరావు 92 వ జయంతి Telugu News

ఏప్రిల్ 24 న ఉత్తమ చిత్రాల నిర్మాత ఏడిద నాగేశ్వరావు 92 వ జయంతి

ఉత్తమాభిరుచి గల నిర్మాత – తెలుగు సినిమా కీర్తిని జాతీయ స్థాయిలో నిలిపిన నిర్మాత, తెలుగు సినిమాకు పూర్ణోదయ వెలుగులు పంచిన ఏడిద నాగేశ్వరరావు గారి 92 వ జయంతి. శంకరాభరణం, సీతాకోకచిలక, సాగర సంగమం, స్వాతిముత్యం, స్వయంకృషి చిత్రాలంటే పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ గుర్తుకువస్తుంది. కళాత్మక దృశ్య కావ్యాలను ప్రపంచానికి అందించిన ప్రముఖ చలనచిత్ర నిర్మాత శ్రీ ఏడిద నాగేశ్వరరావు . ..... బాల్యం నుంచీ నటన అంటే చెప్పలేనంత ఇష్టం.కాకినాడ పి.ఆర్.కాలేజ్ లో శ్రీ వి.బి.రాజేంద్రప్రసాద్ (ప్రసిద్ద నిర్మాత, నేటిమేటి నటుడు జగపతిబాబు తండ్రి). శ్రీ హరనాథ్ రాజ్ (60 వ దశకంలో ప్రసిద్దనటుడు) – శ్రీ ఏడిద నాగేశ్వరరావు గారి సహాధ్యయులు. వారు ముగ్గురూ, ఆ రోజుల్లో, కాకినాడలో…

Read more
మే 1న ‘రాక్షసపురం’ విడుదల Telugu News

మే 1న ‘రాక్షసపురం’ విడుదల

కన్నడ చిత్ర పరిశ్రమలో ఘనవిజయం సాధించిన 'రాక్షసపుర' చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్. రామారావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. డాక్టర్ రవి దర్శకత్వంలో రాజ్ బి శెట్టి హీరోగా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘రాక్షసపురం’ పేరుతో మే 1న విడుదల చేయనున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ​ ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన సినిమా విశేషాలు పంచుకున్నారు. ‘‘ఇది ఒక అద్భుతమైన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. కన్నడ వెర్షన్ చూసిన తర్వాత సినిమాలోని మేకింగ్, ప్రొడక్షన్ వాల్యూస్, సస్పెన్స్ ఎలిమెంట్స్ నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే తెలుగు ప్రేక్షకులకు అందించాలని నిర్ణయించుకున్నా. సినిమాలో రాజ్ బి శెట్టి ఇన్ స్పెక్టర్ పాత్రలో అద్భుతంగా…

Read more
పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ లీగ్ Telugu News

పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ లీగ్

హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (FNCC), దిగ్గజ కోచ్ పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీతో కలిసి నిర్వహించిన ‘FNCC-పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ లీగ్’ (FNCC-PGBL) క్రీడాకారుల్లో మంచి జోష్ నింపింది. ఏప్రిల్ 4న ప్రారంభమైన ఈ ప్రతిష్టాత్మక లీగ్ ప్రతి శని, ఆదివారాల్లో ఫిలింనగర్ క్లబ్ వేదికగా వైభవంగా జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న టాప్-10 పురుష, మహిళా క్రీడాకారులు ఈ లీగ్‌లో పాల్గొని తమ నైపుణ్యాలను ప్రదర్శించారు. టాలీవుడ్ ప్రముఖులు, క్రీడా దిగ్గజాల సమక్షంలో జరిగిన ఈ టోర్నీ బ్యాడ్మింటన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు తలపడగా, ప్రతి జట్టు 10 లక్షల రూపాయల ఎంట్రీ ఫీజుతో బరిలోకి దిగాయి. ఈ లీగ్‌లో గెలిచిన వాళ్లకు మంగళవారం…

Read more
కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! – డా. రాజశేఖర్‌ Telugu News

కంటెంట్ నచ్చితే ఏ క్యారెక్టరైనా చేస్తా!! – డా. రాజశేఖర్‌

యాంగ్రీ హీరో డా.రాజశేఖర్‌ను ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ సత్కరించింది. డా.రాజశేఖర్‌ కమ్‌ బ్యాక్‌ మూవీ "బైకర్‌" సినిమాలో ఆయన నటించిన పాత్రకు మంచి గుర్తింపు రావడంతో ఆయనకు క్రిటిక్స్‌ అసోసియేషన్‌ గౌరవఅధ్యక్షులు ప్రభు, అధ్యక్షులు జె.వి. బత్తుల ప్రసాద్‌రావు, సెక్రటరీ సురేష్‌కొండేటి తదితరులు బొకేను అందజేశారు. అనంతరం క్రిటిక్స్‌ ట్రెజరర్‌ భరద్వాజ సన్మాన పత్రాన్ని ఆయనకు చదివి వినిపించి, ఆయనకు అందజేయడం జరిగింది. సీనియర్‌ జర్నలిస్ట్‌, క్రిటిక్స్‌ అసోసియేషన్‌ గౌరవ అధ్యక్షులు ప్రభు మాట్లాడుతూ... రాజశేఖర్‌ నటన గురించి మనం ప్రత్యేకించి మాట్లాడక్కర్లేదు. అంకుశం ఆగ్రహం వంటి చిత్రాల్లో ఆయనది గ్రేట్‌ పెర్ఫార్మెన్స్‌. మనతో ఆయన అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మన వెంకటేశ్వరావుగారు ఎప్పుడూ మాట్లడని వారు ఆమన కూడా మాట్లాడారు…

Read more
అల్లు అర్జున్‌కి ఫిల్మ్‌ క్రిటిక్స్‌ బర్త్‌డే శుభాకాంక్షలు Telugu News

అల్లు అర్జున్‌కి ఫిల్మ్‌ క్రిటిక్స్‌ బర్త్‌డే శుభాకాంక్షలు

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా "ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్" సభ్యులు ఆయన్ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. "రాకా" ఫస్ట్ లుక్ ను కూడా ఈసందర్భంగా అప్రిషియేట్ చేశారు. బర్త్ డే బోయ్ ను కలిసినవారిలో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ప్రభు, అధ్యక్షులు బత్తుల ప్రసాద్, జనరల్ సెక్రటరీ సురేష్ కొండేటి, ట్రెజరర్ భరద్వాజ, వైస్ ప్రెసిడెంట్ జనార్దన్ లతోపాటు జాయింట్ సెక్రటరీ శ్యామ్ రావుట్ల, కార్యవర్గ సభ్యులు ధీరజ అప్పాజీ, కుమార్ తదితరులు ఉన్నారు. మీ అందర్నీ త్వరలోనే సావకాశంగా కలుస్తానని ఈ సందర్భంగా ఐకాన్ స్టార్ పేర్కొన్నారు!!

Read more
నటి హేమకు క్లీన్ చీట్ Telugu News

నటి హేమకు క్లీన్ చీట్

▪️డ్రగ్స్ కేసులో తీవ్రంగా మానసికంగా క్రుంగిపోయాను ▪️ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ నటి హేమతో “మీట్ ది ప్రెస్” తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటి హేమ కు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన ఆమె, తన సహజమైన నటనతో ప్రత్యేక గుర్తింపు పొందారు. అదే సమయంలో నేరుగా, బహిరంగంగా తన అభిప్రాయాలను చెప్పే స్వభావం వల్ల కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. టాలీవుడ్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా దశాబ్దాల పాటు తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి హేమ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ నటి హేమతో నిర్వహించిన “మీట్ ది ప్రెస్” కార్యక్రమం హైదరాబాద్‌లోని…

Read more
ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక Telugu News

ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక

ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక కోసం సర్వ సభ్య సమావేశం జరిగింది. సీనియర్ సభ్యులు బాలిరెడ్డి, లక్ష్మణ్ రావు, గొటేటి మోహన్ తదితరుల సారధ్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన అసోసియేషన్ సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీ ని ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షులు గా సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్,ప్రభు ,అధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్ట్ బత్తుల ప్రసాద్, ఉపాధ్యక్షులుగా సీనియర్ ఫోటో గ్రాఫర్ ఈ జనార్దన్ రెడ్డి, మరో ఉపాధ్య క్షులుగా యం డి అబ్దుల్, ప్రధాన కార్యదర్శి గా సురేష్ కొండేటి, సంయుక్త కార్యదర్శులుగా శ్రీమతి పర్వీన్ , భాగవతులమురళి కోశాధికారిగా,చదలవాడ భరద్వాజ, తదితరులు ఏకగ్రీవంగా ఎన్నుకయ్యారు. ఈ సి మెంబర్స్ గా గిరిధర్ ,నరసింహ,సాయిరమేష్, RDS ప్రకాష్,అప్పాజీ, నవీన్,గోరంట్ల…

Read more