Skip to content

‘ప్రేమనే ఊరిలో’ చిత్రం నుంచి ‘అమ్మ ప్రేమ పంచు నాన్నే’ పాట విడుదల

మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రీసెంట్‌గా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేయగా అందరిలోనూ ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ‘అమ్మ ప్రేమ పంచు నాన్నే’ అంటూ సాగే అందమైన పాటను రిలీజ్ చేశారు. రాంబాబు గోసాల రాసిన సాహిత్యం, సునాద్ గౌతమ్ అందించిన బాణీ ప్రధాన ఆకర్షణ కానుంది. రామ్ మిర్యాల గాత్రం మేజర్ అస్సెట్‌గా నిలిచింది…

Read more

“ప్రేమనే ఊరిలో” చిత్రం నుండి ‘ఏరై పారే హృదయం’ పాటకు అనూహ్య స్పందన

మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ‘ఏరై పారే హృదయం’ అంటూ సాగే అందమైన పాటకు సమీరా భరద్వాజ్ తన స్వరాన్ని జోడించగా మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్మన్ డా. సీహెచ్ ప్రీతిరెడ్డి ఈ పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నటి, గాయకి సమీరా భరద్వాజ్ గారు మాట్లాడుతూ... "అందరికీ నమస్కారం. నేను ప్రేమనే ఊరిలో సినిమాలో…

Read more

‘ప్రేమనే ఊరిలో’ చిత్రం నుంచి ‘ఏరై పారే హృదయం’ పాట విడుదల

మహారత్న ప్రొడక్షన్స్, ఎస్‌కే పిక్చర్స్, వనిల్లా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లపై చందు శ్రీనివాస్, సురేష్ కొండేటి, మమత దేవేంద్ర ఎం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ప్రేమనే ఊరిలో’. ఈ సినిమాకి మనోజ్ కుమార్ కథ, కథనం, దర్శకత్వం వహించారు. శ్రీరామ్, రమిక శివు, తపస్విని పూనాచ, రంగాయణ రఘు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రీసెంట్‌గా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేయగా అందరిలోనూ ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఈ సినిమా నుంచి ‘ఏరై పారే హృదయం’ అంటూ సాగే అందమైన పాటను మల్లారెడ్డివిశ్వవిద్యాపీఠ్ వైస్ చైర్మన్ డా. సీహెచ్. ప్రీతిరెడ్డి రిలీజ్ చేశారు. ఈ పాటను సమీరా భరద్వాజ్ ఆలపించారు. రాంబాబు గోసాల సాహిత్యం, సునాద్ గౌతమ్ బాణీ ఈ…

Read more

ఎర్ర చీర దర్శకులు సుమన్ బాబు కి పితృవియోగం

ఎర్ర చీర సినిమా దర్శకులు నటులు సుమన్ బాబు గారి తండ్రిగారైన చెరువుపల్లి వెంకటసుబ్బయ్య గారు ఈ ఉదయం తెల్లవారుజామున.. హార్ట్ స్ట్రోక్ తో నెల్లూరు లోని వారి స్వగృహమునందు పరమపదించారు...గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శ్రీ సుబ్బయ్య గారు గురువారం రోజు తెల్లవారుజామున కాలం చేశారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఆయన అంత్యక్రియలు నెల్లూరులోని వారి స్వగ్రామంలో జరుగుతాయి.

Read more

‘ప్రేమనే ఊరిలో’.. ఈసారి కూడా హిట్ గ్యారెంటీ!

సురేష్ కొండేటి బ్రాండ్ వాల్యూతో ‘ప్రేమనే ఊరిలో’..అనే సినిమా రాబోతోంది. తెలుగు చిత్రసీమలో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా, జర్నలిస్ట్‌గా తనకంటూ ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న సురేష్ కొండేటి పేరు వినగానే ప్రేక్షకులకు ముందుగా గుర్తొచ్చేది ఆయన సినిమాల ఎంపిక! విలక్షణమైన, కథాబలం ఉన్న చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించడంలో ఆయనది సిద్ధహస్తుడైన చెయ్యి. ఆయన నిర్మించిన లేదా సమర్పించిన 'ప్రేమిస్తే', 'జర్నీ', 'పిజ్జా', 'షాపింగ్ మాల్' వంటి ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సాధించిన ఘనవిజయం, ప్రేక్షకులకు ఆయనపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంచింది. ఏ సినిమాలో అయినా ‘సురేష్ కొండేటి’ పేరు ఉందంటే.. అందులో ఖచ్చితంగా కంటెంట్ ఉంటుందని, అది ప్రేక్షకులను ఆకట్టుకుని ‘హిట్’ కావడం ఖాయమని టాలీవుడ్‌లో ఒక గట్టి నమ్మకం…

Read more
ఎస్‌.వి.కృష్ణారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపిన ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ Telugu News

ఎస్‌.వి.కృష్ణారెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపిన ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌

దిగ్దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి 75వ జన్మదినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో పుట్టినరోజు వేడుకలతో పాటు "వేదవ్యాస్" సినిమా మేకింగ్ వీడియో లాంఛ్ చేశారు. 38 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నుంచి వరల్డ్ రికార్డ్ గుర్తింపు పత్రాన్ని అందజేశారు. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్‌ సభ్యులు ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. గౌరవ అధ్యక్షులు ప్రభు అధ్యక్షులు బత్తుల జెవి ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి సురేష్‌కొండేటి ఎస్‌.వి.కృష్ణారెడ్డికి బొకేను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్లు జనార్దన్, అబ్దుల్‌ జాయింట్‌ సెక్రటరీ శ్రీమతి…

Read more
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం టెలివిజన్ & థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్  భరత్ భూషణ్ ను సత్కరించిన ఫిలిం క్రిటిక్స్  అసోసియేషన్ Telugu News

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం టెలివిజన్ & థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్ ను సత్కరించిన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్

ఇటీవలే నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిలిం టెలివిజన్ & థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSFTvTDC) చైర్మన్ భరత్ భూషణ్ గారిని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు.. ఫిలిం ఛాంబర్ లో కలిసి అభినందనలు, శుభాకాంక్షలు తెలిపి సత్కరించారు. ఈ సందర్భంగా APSFTvTDC చైర్మన్ భరత్ భూషణ్ గారిని FCA కార్యవర్గం బొకే తో, మరియు శాలువా కప్పి సత్కరించారు. ఈ సందర్భంగా చైర్మన్ భరత్ భూషణ్ మాట్లాడుతూ "ఏపీలో సినీ రంగ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా తన వంతు కృషి చేస్తానని, త్వరలోనే ఏపీ లో నంది అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహి స్తాము' అని తెలిపారు. ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప…

Read more
ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని పరిశ్రమ అభివృద్ధికి వినియోగిస్తా : చదలవాడ శ్రీనివాసరావు Telugu News

ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని పరిశ్రమ అభివృద్ధికి వినియోగిస్తా : చదలవాడ శ్రీనివాసరావు

మానవతా వాది కళా పోషకులు చదలవాడ శ్రీనివాసరావు గారిని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చలన చిత్ర అభివృద్ధి సంస్థ బోర్డ్ అఫ్ డైరక్టర్ గా నియమించిన శుభ సందర్భంలో తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ పాలక మండలి శ్రీనివాసరావు గారిని కలిసి అభినందన శుభాకాంక్షలు తెలియచేయటం జరిగింది. అధ్యక్షులు బత్తుల ప్రసాద్ రావు ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి చదలవాడ శ్రీనివాస్ రావు గార్కి పుష్ప గుచ్ఛం అందచేసి శుభాకాంక్షలు తెలియ చేసారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తనవంతు కృషి చేసెందుకు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగ పరుస్తానని, పరిశ్రమలో చిన్నా పెద్ద భేదం లేకుండా అందరికి అందుబాటులో ఉంటానని చదలవాడ శ్రీనివాస్ రావు గారు ఈ సందర్భంగా తెలియచేసారు…

Read more
రాక్షసపురం’  విజయం సాధించడం సంతోషంగా ఉంది –   కె.ఎస్.రామారావు Telugu News

రాక్షసపురం’ విజయం సాధించడం సంతోషంగా ఉంది – కె.ఎస్.రామారావు

ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత కె.ఎస్.రామారావు తెలుగు ప్రేక్షకులకు అందించిన లేటెస్ట్ మూవీ ‘రాక్షసపురం’. కన్నడలో సంచలన విజయం సాధించిన 'రాక్షసపుర' చిత్రానికి ఇది తెలుగు అనువాదం. ఈ రోజు (మే 15న) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలకు వచ్చిన ‘రాక్షసపురం’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్ర సమర్పకులు కె.ఎస్.రామారావు మాట్లాడుతూ - ‘రాక్షసపురం’ చిత్రాన్ని 147కి పైగా థియేటర్స్ లో రిలీజ్ చేశాం. సినిమా చూసిన వాళ్లు చాలా బాగుందని అంటున్నారు. కలెక్షన్స్ కొన్ని చోట్ల బాగున్నాయి. కొన్ని చోట్ల ఇంకా పికప్ అవుతున్నాయి. సినిమా చూసిన ప్రేక్షకులు మాత్రం…

Read more
మే 15న థియేటర్లలోకి వస్తోన్న ‘రాక్షసపురం’: కె.ఎస్ రామారావు Telugu News

మే 15న థియేటర్లలోకి వస్తోన్న ‘రాక్షసపురం’: కె.ఎస్ రామారావు

ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత కె.ఎస్ రామారావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాక్షసపురం’. కన్నడలో సంచలన విజయం సాధించిన 'రాక్షసపుర' చిత్రానికి ఇది తెలుగు అనువాదం. తాజాగా ఈ సినిమా తెలుగు సెన్సార్ పూర్తియినట్లు చిత్ర సమర్పకులు కె.ఎస్ రామారావు ప్రకటించారు. సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ వచ్చిందని, సినిమా ప్రతి ఒక్కరినీ అలరించేలా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ చిత్రాన్ని మే 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు కె.ఎస్ రామారావు మరోసారి స్పష్టం చేశారు. ​ విభిన్నమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్ రాజ్ బి శెట్టి ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్…

Read more