Skip to content

‘టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్’ ఫైనల్‌లో విజేతగా గౌతమ్

తెలుగువారి ఫేవరేట్ ఓటీటీ ఆహా తాజా ఒరిజినల్ షో ‘టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్’ తొలి సీజన్ ముగిసింది. ఉత్కంఠభరితంగా సాగిన గ్రాండ్ ఫినాలేలో గౌతమ్ విజేతగా నిలిచారు. ఈ ఫైనల్‌లో షోకు చెందిన ఆరుగురు ఫైనలిస్టులతో పాటు లైవ్ ఆడియన్స్, స్పెషల్ జడ్జ్ గా ప్రముఖ డైరెక్టర్, యాక్టర్ తరుణ్ భాస్కర్ పాల్గొన్నారు. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌లో సరికొత్త ఫార్మాట్‌గా రూపొందిన ‘టాప్ తెలుగు ఇన్‌ఫ్లుయెన్సర్’ కంప్లీట్ గా ఇన్‌ఫ్లుయెన్సర్లు, క్రియేటర్లతో ఒక కొతత్ ఎంటర్ టైన్ మెంట్ వరల్డ్ ను క్రియేట్ చేసింది ఆహా. 8 ఎపిసోడ్‌లుగా సాగిన ఈ షోలో వివిధ రంగాలకు చెందిన క్రియేటర్లను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, డిఫరెంట్ థీమ్స్, ఫార్మాట్స్‌లో కంటెస్టెంట్స్ ఛాలెంజెస్ ఫేస్ చేశారు. వారి…

Read more

“కింగ్డమ్” ఫేమ్ వెంకటేష్.వి.పి. హీరోగా కొత్త మూవీ అనౌన్స్ మెంట్

"కె ర్యాంప్" వంటి కమర్షియల్ సక్సెస్ తర్వాత రుద్రాంశ్ సెల్యులాయిడ్ సంస్థ మరో కొత్త చిత్రాన్ని నిర్మిస్తోంది. సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ బొమ్మక్ శివ నిర్మిస్తున్న ఈ సినిమాలో "కింగ్డమ్" ఫేమ్ వెంకటేష్.వి.పి. హీరోగా నటిస్తున్నారు. సురేష్ తేజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి డి.జి.పి. అనే వర్కింగ్ టైటిల్ గా పెట్టుకున్నారు. వెంకటేష్.వి.పి. మలయాళ టీవీ, చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. సుడా సుడా ఇడ్లీ అనే రెస్టారెంట్ స్టార్టప్ ను సక్సెస్ ఫుల్ గా నిర్వహిస్తున్నారు. ఆయన విజయ్ దేవరకొండ హీరోగా నటించిన "కింగ్డమ్" సినిమాలో మురుగన్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు డి.జి.పి. వర్కింగ్ టైటిల్ తో వస్తున్న చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు…

Read more

“ఫౌజీ” సినిమా స్టిల్ ను ఇన్ స్టా డీపీగా మార్చుకున్న ప్రభాస్

అలుపులేకుండా భారీ పాన్ ఇండియా చిత్రాలు చేసుకుంటూ తన అభిమానులను, ప్రేక్షకులను సంతోషపెట్టే రెబల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో తరుచూ అప్డేట్స్ ఇవ్వరు. అలాంటి ప్రభాస్ తన ఇన్ స్టా పేజీ డీపీ మార్చారంటే అది క్రేజీ న్యూస్ గా మారిపోవడం సహజమే. దాదాపు ఏడేళ్ల తర్వాత ప్రభాస్ తన ఇన్ స్టాగ్రామ్ పేజీ డిస్ ప్లే పిక్చర్ మార్చారు. తన కొత్త సినిమా "ఫౌజీ" స్టిల్ తో ప్రభాస్ ఇన్ స్టా డీపీ పెట్టుకున్నారు. ఇండిపెండెన్స్ డే కు ఒకరోజు ముందు ప్రభాస్ తన డీపీ మార్చడం వైరల్ గా మారింది. వరల్డ్ వైడ్ సినీ ప్రియులకు "ఫౌజీ" మోస్ట్ అవేటెడ్ మూవీగా మారింది. ఈ సినిమా విజయంపై ప్రభాస్…

Read more

“ఇంద్రపుత్ర” ఫస్ట్ ఛాప్టర్ అనౌన్స్ మెంట్

"క", "కె ర్యాంప్", "చెన్నై లవ్ స్టోరీ" సినిమాలతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న హీరో కిరణ్ అబ్బవరం మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు. "క" చిత్రంతో థ్రిల్లర్, "కె ర్యాంప్" తో మాస్ ఎంటర్ టైనర్, "చెన్నైలవ్ స్టోరీ"తో ఎమోషనల్ లవ్ స్టోరీ చేసిన కిరణ్ అబ్బవరం వైవిధ్యమైన జానర్స్ ను ఎంచుకుంటూ హీరోగా తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. ఈ క్రమంలో జాయ్ ఫిలింస్ లో ఓ సినిమా, "కెఎ 13" అనే మరో సినిమాతో పాటు సుకుమార్ రైటింగ్స్ లో "కెఎ 14" సినిమా చేస్తున్న కిరణ్ అబ్బవరం ఇప్పుడు "కెఎ15" గా భారీ మైథాలజీ మూవీని ప్రకటించారు. జీ స్టూడియోస్, ప్రేరణ…

Read more

మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా “చెన్నై లవ్ స్టోరీ” సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా "కలర్ ఫొటో", "బేబి" వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా "చెన్నై లవ్ స్టోరీ". ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ "చెన్నై లవ్ స్టోరీ" సినిమాకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ నెల 24న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు "చెన్నై లవ్ స్టోరీ" మూవీ రెడీ అవుతోంది. ఈ రోజు…

Read more

రెండు నేషనల్ అవార్డ్స్ సాధించిన “35 చిన్న కథ కాదు” సినిమా టీమ్ ను అభినందించిన “సమ్మర్ హాలిడేస్” మూవీ టీమ్

ఇటీవల ప్రకటించిన 72వ నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో ఉత్తమ బాలల చిత్రం, ఉత్తమ బాల నటుడు విభాగాల్లో రెండు అవార్డ్స్ గెల్చుకుంది "35 చిన్న కథ కాదు" సినిమా. ఈ చిత్రంలోని నటనకు ఉత్తమ బాల నటుడిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల. మాస్టర్ అరుణ్ దేవ్ ప్రస్తుతం "సమ్మర్ హాలిడేస్" అనే బాలల చిత్రంలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో "35 చిన్న కథ కాదు" మూవీ టీమ్ ను అభినందించారు "సమ్మర్ హాలిడేస్" సినిమా టీమ్. "సమ్మర్ హాలిడేస్" చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు. దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్…

Read more

మెలొడీ బ్రహ్మ మణిశర్మ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించిన “చెన్నై లవ్ స్టోరీ” టీమ్

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా "కలర్ ఫొటో", "బేబి" వంటి కల్ట్ క్లాసిక్ మూవీస్ ప్రేక్షకులకు అందించిన మేకర్స్ ఎస్ కేఎన్, సాయి రాజేశ్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా "చెన్నై లవ్ స్టోరీ". ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్, మాస్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై ఎస్ కేఎన్, సాయి రాజేశ్ నిర్మిస్తున్నారు. సాయి రాజేశ్ కథను అందిస్తున్న ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. మెలొడీ బ్రహ్మ మణిశర్మ "చెన్నై లవ్ స్టోరీ" సినిమాకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ నెల 24న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు "చెన్నై లవ్ స్టోరీ" మూవీ రెడీ అవుతోంది. ఈ రోజు…

Read more

ఘనంగా ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ బర్త్ డే సెలబ్రేషన్స్

కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ బర్త్ డే సెలబ్రేషన్స్ ఈ రోజు హైదరాబాద్ ఎఫ్ ఎన్ సీసీ లో చెన్నై లవ్ స్టోరీ మూవీ టీమ్ సమక్షంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హీరో కిరణ్ అబ్బవరం, ప్రొడ్యూసర్, డైరెక్టర్ సాయి రాజేష్, నిర్మాత ధీరజ్ మొగిలినేని, డైరెక్టర్ రవి నంబూరి, హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ తదితరులు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఎస్ కేఎన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ - మా మిత్రుడు ఎస్ కే ఎన్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి. ఏడాదికి రెండు చిత్రాలు నిర్మించాలి. ఇండస్ట్రీకి మంచి హిట్ సినిమాలు అందించాలి. అన్నారు. హీరోయిన్ శ్రీ…

Read more

విజయవాడలో ఘనంగా “చెన్నై లవ్ స్టోరీ” మూవీ ఫోర్త్ సింగిల్ ‘హొయిలా హొయిలా..’ రిలీజ్

  హీరో కిరణ్ అబ్బవరం సెటిల్డ్ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటారు - సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ - "చెన్నై లవ్ స్టోరీ" సినిమా మనసుకు హత్తుకుంటుందని పాటలతోనే తెలుస్తోంది - డిఫ్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు - ప్రేమలోని మంచి కాన్సెప్ట్ లను "చెన్నై లవ్ స్టోరీ" సినిమాలో చూసి ఎంజాయ్ చేస్తారు - ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ - "చెన్నై లవ్ స్టోరీ" సినిమా మీ మనసులు గెలుచుకుంటుంది - స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్ - ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం "చెన్నై లవ్ స్టోరీ" - ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని - స్టీవెన్, నిధి ప్రేమ కథ మామూలుగా ఉండదు, ఆ…

Read more

“బాలన్ – ది బాయ్” సినిమాపై ప్రశంసలు కురిపించిన లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం

గ్రాండియర్ ఫిలిం మేకింగ్ కు మారుపేరైన కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన మూవీ "బాలన్ - ది బాయ్". ఈ చిత్రానికి "ఆవేశం" ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ అందించిన స్క్రిప్ట్ తో "మంజుమ్మెల్ బాయ్స్" చిత్ర దర్శకుడు చిదంబరం దర్శకత్వం వహించారు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఇటీవలే ఈ సినిమా హిందీతో పాటు మలయాళం, తెలుగు, కన్నడ, తమిళంలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. "బాలన్ - ది బాయ్" సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసింది. ఈ సినిమా తెలుగులో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. హీరో నాగచైతన్యతో…

Read more