Skip to content

‘ఈఎన్ఈ రిపీట్’బతుకమ్మ పాట థియేటర్లో పండగలా ఉంటుంది: డైరెక్టర్ తరుణ్ భాస్కర్

విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి, తరుణ్ భాస్కర్ ధాస్యం, సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ బతుకమ్మ సాంగ్ లాంచ్ ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన క్రేజీ గ్యాంగ్ మరోసారి సందడి చేసేందుకు సిద్ధమైంది. ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘ENE Repeat’ నవంబర్ 19న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి తమ పాత పాత్రలతో మళ్లీ అలరించనున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన మేకర్స్ తాజాగా బతుకమ్మ పాటను లాంచ్ చేశారు. వివేక్…

Read more

‘ఈఎన్ఈ రిపీట్’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మిత్వా’ రిలీజ్

'ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన క్రేజీ గ్యాంగ్ మరోసారి సందడి చేసేందుకు సిద్ధమైంది. ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ‘ENE Repeat’ నవంబర్ 19న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి తమ పాత పాత్రలతో మళ్లీ అలరించనున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన మేకర్స్ తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘మిత్వా’ను విడుదల చేశారు. స్నేహబంధంలోని అందమైన అనుభూతులను గుర్తుచేసేలా ఈ పాట సాగింది. వివేక్ సాగర్ స్వరపరిచిన ‘మిత్వా’ వినసొంపైన మెలోడీగా ఆకట్టుకుంటోంది. చక్కటి ఆర్కెస్ట్రేషన్, కొత్త తరహా…

Read more

‘ఈఎన్ఈ రిపీట్’ అందరూ ఎంజాయ్ చేస్తారు: డైరెక్టర్ తరుణ్ భాస్కర్

‘ఈఎన్ఈ రిపీట్’ తరుణ్ ప్రాణం పెట్టి చేశారు. మీరందరూ నవ్వుతారు, ఆనందంతో కన్నీళ్లు పెడతారు, సినిమాలో చాలా జరుగుతాయి: హీరో విశ్వక్ సేన్ విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి, తరుణ్ భాస్కర్ ధాస్యం, సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి కల్ట్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ లాంచ్ ఈ నగరానికి ఏమైంది’ సినిమాలోని క్రేజీ గ్యాంగ్ మళ్లీ కలుసుకోబోతున్న సమయం ఆసన్నమైయింది. ఈ కల్ట్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న ‘ఈఎన్ఈ రిపీట్’ నవంబర్ 19న విడుదల కానుంది. తరుణ్ భాస్కర్ ధాస్యం రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్‌లో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి మరోసారి కలిసి నటిస్తున్నారు. ప్రేక్షకులకు ఎంతో…

Read more

విశ్వక్ సేన్ ‘ఈఎన్ఈ రిపీట్’ ట్రైలర్ నవంబర్ 3న రిలీజ్

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్ట్ సీక్వెల్ ‘ENE Repeat' లో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి అంచనాలు క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ అప్డేట్ ఇచ్చారు. నవంబర్ 3న ఈ సినిమా ట్రైలర్ విడుదల కానుంది. 'బాయ్స్ కొత్త మిషన్‌తో తిరిగి వచ్చారు 😎 మీ గ్యాంగ్ తో రెడీ అయిపోండి' … అంటూ మేకర్స్ రిలీజ్ చేసి ట్రైలర్ అనౌన్స్మెంట్ పోస్టర్ ఆకట్టుకుంది. 2018లో విడుదలై కల్ట్ క్లాసిక్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘ఈ…

Read more

‘ఈఎన్ఈ రిపీట్’ నుంచి మురళీధర్‌గా ప్రియదర్శిని రామ్ ఫస్ట్ లుక్ రిలీజ్

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్ట్ సీక్వెల్ ‘ENE Repeat' లో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రియదర్శిని రామ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మురళీధర్‌గా ఆయన పాత్ర పరిచయం చేశారు. ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో, అన్నీ ఈయనే చెప్పేలా ఉన్నాడు. అసలు ఎవరు ఈ మురళీధర్? #ENERepeat విమానంలో అతను ఏమి చేస్తున్నాడు? అంటూ మేకర్స్ రివిల్ చేసిన లుక్ ఆకట్టుకుంది. 2018లో విడుదలై కల్ట్ క్లాసిక్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా ‘ENE Repeat’…

Read more

‘ఈఎన్ఈ రిపీట్’ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్ట్ సీక్వెల్ ‘ENE Repeat' లో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2018లో విడుదలై కల్ట్ క్లాసిక్‌గా గుర్తింపు తెచ్చుకున్న ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్‌గా ‘ENE Repeat’ రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నలుగురు యువకులు సూట్‌కేసులు, ట్రావెల్ బ్యాగులు, కెమెరా పరికరాలు, ఇతర లగేజీ మధ్య కనిపిస్తున్నారు. ప్రతి ఒక్కరి లుక్, హావభావాలు ప్రత్యేకంగా ఉండటంతో పోస్టర్ ఆసక్తికరంగా, వినోదాత్మకంగా కనిపిస్తోంది. విశ్వక్ సేన్ సన్‌గ్లాసెస్ ధరించి,…

Read more

‘ENE Repeat’ నవంబర్ 19న గ్రాండ్ రిలీజ్

యూత్ లో చెరగని ముద్ర వేసుకున్న 'ఈ నగరానికి ఏమైంది' చిత్రం ఇప్పుడు సీక్వెల్ 'ENE Repeat'తో సిద్ధమవుతోంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను ఆ మ్యాజిక్‌ను మళ్లీ క్రియేట్ చేయడానికి రీయూనియన్ అవుతుండగా, శ్రీనాథ్ మాగంటి ఈ టీంకు కొత్త ఉత్సాహాన్ని జోడిస్తున్నారు. తరుణ్ భాస్కర్ మరోసారి దర్శకత్వం వహిస్తుండగా, ఎస్ ఒరిజినల్స్, రూట్ నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్త నవంబర్ 19ని విడుదల కానుందని మేకర్స్ అనౌన్స్ చేశారు. చిత్రం (మొదటి భాగం) విడుదలై ఎనిమిది ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ఆనాటి 'కన్యా రాశి' గ్యాంగ్ జ్ఞాపకాలను గుర్తు చేసేలా, అందరినీ ఆకట్టుకునే ఫ్రెండ్షిప్…

Read more
‘గాయపడ్డ సింహం’ బిగ్ బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకుంటున్నాను:  దుల్కర్ సల్మాన్ Telugu News

‘గాయపడ్డ సింహం’ బిగ్ బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకుంటున్నాను: దుల్కర్ సల్మాన్

దుల్కర్ సల్మాన్ లాంచ్ చేసిన ‘గాయపడ్డ సింహం’ అన్‌లిమిటెడ్ ఫన్, మ్యాడ్‌నెస్, సర్ప్రైజ్‌ థియేట్రికల్ ట్రైలర్‌ తరుణ్ భాస్కర్ న్యూ-ఏజ్ ఎంటర్‌టైనర్ 'గాయపడ సింహం'తో అలరించబోతున్నారు. ఈ చిత్రం కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో మే 1న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. పవన్ సాదినేని సమర్పణలో ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పీఓవీ స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ట్రైజర్, ఉర్రూతలూగించే పాటలతో మంచి బజ్‌ను సృష్టించింది, తాజాగా విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ ఉత్సాహాన్ని మరింత పెంచింది. వెర్సటైల్ స్టార్ దుల్కర్ సల్మాన్ ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ…

Read more
‘గాయపడ్డ సింహం’ నుంచి ‘ప్రేమకి పులిహోర’ సాంగ్ రిలీజ్ Telugu News

‘గాయపడ్డ సింహం’ నుంచి ‘ప్రేమకి పులిహోర’ సాంగ్ రిలీజ్

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి 'గాయపడ్డ సింహం' తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. ఇప్పటికే ఎంటర్టైనింగ్ ట్రైజర్, పాటలతో స్ట్రాంగ్ బజ్ సృష్టించింది. ఇప్పుడు మేకర్స్ ఫోర్త్ సింగిల్ ప్రేమకి పులిహోర రిలీజ్ చేశారు. టిపికల్ లవ్ సాంగ్‌లా కాకుండా, ‘ప్రేమకి పులిహోర’ మోడరన్ లవ్ లో ఉండే అటుపోటులు, సరదా, అన్నీ అంశాలను సరదాగా ప్రజెంట్ చేస్తోంది. తనకు నచ్చిన…

Read more
విశ్వక్ సేన్ ‘ఈఎన్ఈ రిపీట్’  థాయ్‌లాండ్‌లో  షూటింగ్ Telugu News

విశ్వక్ సేన్ ‘ఈఎన్ఈ రిపీట్’ థాయ్‌లాండ్‌లో షూటింగ్

'ఈ నగరానికి ఏమైంది' భారీ విజయం సాధించింది, ముఖ్యంగా యువతలో ప్రత్యేకమైన స్థానం సంపాదించింది. స్నేహం, సరదా కథనంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. కల్ట్ స్టేటస్ పొందిన ఈ సినిమా రీ-రిలీజ్ సమయంలో కూడా అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన అందుకుంది. ఈ సక్సెస్ ని కొనసాగిస్తూ మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను మళ్లీ కలిసి నటిస్తూ, మొదటి భాగంలో కనిపించిన కెమిస్ట్రీని తిరిగి తెరపైకి తీసుకురానున్నారు. శ్రీనాథ్ మాగంటి కొత్తగా జాయిన్ అవుతున్నారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తూ తన యూనిక్ క్విర్కీ స్టైల్‌ను కొనసాగిస్తున్నారు. ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్‌పై సృజన్ యరబోలు, సందీప్…

Read more