Skip to content
నందు నటించిన ‘అగ్లీ స్టోరీ’ మే 22న విడుదల.. ప్రజల్లో జోరుగా ప్రమోషన్స్ Telugu News

నందు నటించిన ‘అగ్లీ స్టోరీ’ మే 22న విడుదల.. ప్రజల్లో జోరుగా ప్రమోషన్స్

ప్రేమలోని చీకటి కోణాన్ని ధైర్యంగా చూపించే 'అగ్లీ స్టోరీ' అంచనాలు పెంచేసింది. ట్రైలర్ కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది. నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంటెన్స్ నెరేషన్, బలమైన ఎమోషన్స్, ఊహించని ట్విస్టులతో నిండిన ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ప్రణవ స్వరూప్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. శ్రావణ్ భరద్వాజ్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. రియా జియా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అద్భుతంగా ఉండేలా సూచిస్తున్నాయి. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్స్ విభిన్నంగా ఉన్నాయి…

Read more
“సుధీర్ జోకర్” బ్యాంగర్ రిలీజ్.. ఫ్యాన్స్ మధ్య ఘనంగా సుడిగాలి సుధీర్ బర్త్‌డే వేడుకలు Telugu News

“సుధీర్ జోకర్” బ్యాంగర్ రిలీజ్.. ఫ్యాన్స్ మధ్య ఘనంగా సుడిగాలి సుధీర్ బర్త్‌డే వేడుకలు

సుడిగాలి సుధీర్ హీరోగా "సుధీర్ జోకర్" అనే కొత్త చిత్రం రాబోతోంది. బిగ్ బాస్ ఫేమ్ అయేషా ఈ చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అవ్వబోతుంది .ఈ చిత్రంలో అభిరామి, మురళీ శర్మ, అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, విష్ణు ఓయ్, మురళీధర్ గౌడ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ రోజు హీరో సుడిగాలి సుధీర్ బర్త్ డే సందర్భంగా "సుధీర్ జోకర్" సినిమా బ్యాంగర్ రిలీజ్ చేశారు. అభిమానుల సందడి మధ్య బర్త్ డే సెలబ్రేషన్స్, ఫ్యాన్స్ ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీవోపీ అహ్మద్ షెరీఫ్ మాట్లాడుతూ - ఈ…

Read more
“సమ్మర్ హాలిడేస్” మూవీ నుంచి “మన శంకర వరప్రసాద్ గారు” మూవీ ఫేమ్ బాలనటి ఖుషి బర్త్ డే పోస్టర్ రిలీజ్ Telugu News

“సమ్మర్ హాలిడేస్” మూవీ నుంచి “మన శంకర వరప్రసాద్ గారు” మూవీ ఫేమ్ బాలనటి ఖుషి బర్త్ డే పోస్టర్ రిలీజ్

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై "సమ్మర్ హాలిడేస్" అనే చిల్డ్రన్ మూవీని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. "సమ్మర్ హాలిడేస్" సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ రోజు బాలనటి ఖుషి పుట్టినరోజు సందర్భంగా "సమ్మర్ హాలిడేస్" చిత్రం నుంచి ఆమె బర్త్ డే పోస్టర్ రిలీజ్ చేశారు. బాలనటి ఖుషి "మన శంకర వరప్రసాద్ గారు" సినిమాలో…

Read more
గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్.. జూన్ 12న గ్రాండ్ రిలీజ్ Telugu News

గ్రాండ్‌గా జరిగిన “ఆర్ కే దీక్ష” సాంగ్స్, టీజర్ లాంచ్.. జూన్ 12న గ్రాండ్ రిలీజ్

ఆర్ కె ఫిలిమ్స్, సిగ్ధ క్రియేషన్స్ బ్యానర్‌లపై డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ దర్శకత్వం వహించి నిర్మించిన చిత్రం “ఆర్ కే దీక్ష”. డి.ఎస్. రెడ్డి సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో ఢీ, జోడి ఫేమ్ అక్స ఖాన్, అలేఖ్య రెడ్డి హీరోయిన్లుగా నటించగా, కిరణ్ హీరోగా కనిపించనున్నారు. తులసి, అనూష, కీర్తన, ప్రవల్లిక, రోహిత్ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 12న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దర్శకనిర్మాత డా. ప్రతాని రామకృష్ణ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఈ చిత్ర సాంగ్స్ , టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎ. గురురాజ్ మాట్లాడుతూ – “డా…

Read more
ఆద్యంతం వినోదభరితంగా ‘పురుష:’ ట్రైలర్.. మే 22న చిత్రం విడుదల Telugu News

ఆద్యంతం వినోదభరితంగా ‘పురుష:’ ట్రైలర్.. మే 22న చిత్రం విడుదల

కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద బత్తుల సరస్వతి సమర్పణలో బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం ‘పురుష:’. ఈ మూవీతో పవన్ కళ్యాణ్‌ బత్తుల హీరోగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాకి వీరు వులవల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాను మే 22న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘బ్రహ్మచారి భర్తగా మారాలని నిర్ణయించుకున్న తరువాత జీవితం యుద్ధభూమిలా మారుతుంది’ అని వెన్నెల కిషోర్ డైలాగ్‌‌తో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. ఆ తరువాత వచ్చే సీన్లు, భార్యల చేతిలో భర్తలు నలిగిన తీరు అందరినీ…

Read more
పరిమళించిన మానవత్వం.. అనారోగ్య బాధిత యువతికి అండగా నిలబడ్డ ఏలూరు ఎంపీ Telugu News

పరిమళించిన మానవత్వం.. అనారోగ్య బాధిత యువతికి అండగా నిలబడ్డ ఏలూరు ఎంపీ

‎.. కొద్ది రోజుల క్రితం ఏలూరు ఎంపీను ఆశ్రయించిన ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తురాలు. ‎.. ఆర్ధిక సాయం చేయటంతో పాటు, వైద్య సహాయం చేస్తానని మాటిచ్చిన ఎంపీ పుట్టా. ‎.. ఇచ్చిన మాట ప్రకారం ఆసుపత్రిలో చేర్పించి ప్రత్యేక ఆహారం అందించే ఏర్పాటు. ‎.. నడవలేని స్థితికి చేరిన యువతికి మూడు రోజుల్లోనే తన సిబ్బందితో వీల్‌ ఛైర్‌ పంపిన ఎంపీ. ‎.. ఏ ఇబ్బంది వచ్చినా తన దృష్టికి తేవాలని, తాను అండగా ఉంటానని హామీ. ‎.. ఎంపీ మానవతా దృక్పధానికి నెట్టింట్లో వెల్లువెత్తుతున్న ప్రశంసలు. ‎ ‎ఏలూరు, మే 18: వివిధ సమస్యలపై తమ వద్దకు వచ్చే ప్రజలకు హామీలు ఇవ్వటం, కొన్ని సందర్భాల్లో ఎంతో కొంత ఆర్ధిక సాయం చేయటం…

Read more
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ స్ఫూర్తిదాయక నిర్ణయం- సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ Telugu News

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ స్ఫూర్తిదాయక నిర్ణయం – సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ

సాధారణ ఎకానమీ ఫ్లైట్‌లో ప్రయాణిస్తూ హైదరాబాద్ లో కల్కి షూటింగ్ సెట్స్‌కు వచ్చిన కమల్ హాసన్ సినిమా పరిశ్రమ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ఈ సమయంలో యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది. ప్రైవేట్ చార్టర్స్, లగ్జరీ ట్రావెల్స్‌ను పక్కన పెట్టి సాధారణ ఎకానమీ ఫ్లైట్‌లో ప్రయాణిస్తూ హైదరాబాద్ లో కల్కి షూటింగ్ సెట్స్‌కు వచ్చారు. ఎంత స్టార్ డమ్ ఉన్నప్పటికీ సినిమాపై ప్రేమ, బాధ్యత ముఖ్యమని కమల్ హాసన్ మరోసారి నిరూపించారు. ప్రస్తుతం సినీ పరిశ్రమ కొత్త ఆలోచనల వైపు అడుగులు వేస్తున్న సమయంలో ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ఇండస్ట్రీకి ఒక స్ఫూర్తిదాయకమైన సందేశంగా మారింది. పరిశ్రమ కోసం మార్పు మన…

Read more
కమల్ హాసన్ సమక్షంలో ఘనంగా ప్రారంభమైన శివకార్తికేయన్ ‘సెయాన్’ షూటింగ్ Telugu News

కమల్ హాసన్ సమక్షంలో ఘనంగా ప్రారంభమైన శివకార్తికేయన్ ‘సెయాన్’ షూటింగ్

వెర్సటైల్ స్టార్ శివకార్తికేయన్, కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్ నిర్మిస్తున్న 'సెయాన్'' ప్రాజెక్ట్ కోసం దర్శకుడు శివకుమార్ మురుగేశన్‌తో చేతులు కలిపారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకున్న 'అమరన్' తర్వాత రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో శివకార్తికేయన్ చేస్తున్న చిత్రమిది. శివకార్తికేయన్ పుట్టినరోజున విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ రోజు నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఈ విషయాన్ని మేకర్స్ ఓ ఇంటెన్స్ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. పోస్టర్‌లో శివకార్తికేయన్ రా అండ్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన కళ్లలో కనిపిస్తున్న ఆగ్రహం క్యారెక్టర్ పవర్ ని చూపిస్తున్నాయి. ఈ పోస్టర్ సినిమా ఆధ్యాత్మికతతో పాటు మాస్…

Read more
‘పెద్ది’ నా కెరీర్‌లో చేసిన మోస్ట్ ఇన్‌స్పైరింగ్ సినిమా.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రామ్ చరణ్ Telugu News

‘పెద్ది’ నా కెరీర్‌లో చేసిన మోస్ట్ ఇన్‌స్పైరింగ్ సినిమా.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో రామ్ చరణ్

-మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చి బాబు సానా, వెంకట సతీష్ కిలారు, వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ 'పెద్ది' లార్జర్ దెన్ లైఫ్ ఎపిక్ ట్రైలర్ లాంచ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియా చిత్రం 'పెద్ది' విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. ప్రతి ప్రోమో దేశవ్యాప్తంగా బజ్ క్రియేట్ చేసింది. దర్శకుడు బుచ్చి బాబు సానా ఈ రూరల్ యాక్షన్-స్పోర్ట్స్ కథను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆకట్టుకునే ఫస్ట్-లుక్ పోస్టర్లు, పాత్రల గ్లింప్స్‌లు, పాటలు ఈ చిత్రంపై అంచనాలను మరింత పెంచాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రాన్ని, మైత్రి మూవీ మేకర్స్,…

Read more
#చిరుబాబీ2 / #చిరు158 చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా విజయ్ కార్తిక్ కన్నన్ Telugu News

#చిరుబాబీ2 / #చిరు158 చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా విజయ్ కార్తిక్ కన్నన్

మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ సంక్రాంతి బ్లాక్‌బస్టర్ వాల్తేర్ వీరయ్య తర్వాత మరో మాస్ ఎంటర్‌టైనర్ కోసం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లితో మరోసారి జతకడుతున్నారు. ఈ చిత్రాన్ని సుప్రసిద్ధ బ్యానర్ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు. #చిరుబాబీ2 / #చిరు158 మే 21న అధికారికంగా ప్రారంభం కానుంది. ఇప్పుడు మేకర్స్ టీమ్‌లోకి మరో బలమైన టెక్నికల్ టాలెంట్‌ను తీసుకొచ్చారు. ‘జైలర్’, ‘డాకూ మహారాజ్’, అలాగే రాబోయే ‘జైలర్ 2’ చిత్రాలతో తన విజువల్ స్టైల్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ కార్తిక్ కన్నన్ ఈ చిత్రానికి డీవోపీగా అధికారికంగా జాయిన్ అయ్యారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రకటన చేయడంతో ఈ అప్డేట్…

Read more