Skip to content
మనోజ్ మంచు, మౌనిక భూమా మంచు ఆధ్వర్యంలో ప్రారంభమైన “ఐక్య ధైర్య సేన సమితి” Telugu News

మనోజ్ మంచు, మౌనిక భూమా మంచు ఆధ్వర్యంలో ప్రారంభమైన “ఐక్య ధైర్య సేన సమితి”

తన పుట్టినరోజు సందర్భంగా ‘రా కింగ్’ మనోజ్ మంచు , ఆయన భార్య మౌనిక భూమా మంచు కలిసి హైదరాబాద్‌లో కూకట్‌పల్లి లో రక్తదాన శిబిరం మరియు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, తమ కొత్త సామాజిక సేవా సంస్థ “ఐక్య ధైర్య సేన సమితి”ను అధికారికంగా ప్రారంభించారు. “Unity, Courage, Service, Impact” అనే నినాదంతో ప్రారంభమైన ఈ సంస్థ ఆవిష్కరణ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, అభిమానులు, వాలంటీర్లు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభను ఉద్దేశించి మాట్లాడిన ‘రా కింగ్’ మనోజ్ మంచు భావోద్వేగంతో అందరికీ స్వాగతం పలుకుతూ, తాము చిన్నప్పటి నుంచి సేవాభావాన్ని కుటుంబ సభ్యుల నుంచి నేర్చుకున్నామని తెలిపారు. ఈ సంస్థ ఆలోచన…

Read more
‘వంద దేవుళ్ళు’ నుంచి మెలోడీ గీతం ‘రీంగారా.. రీంగారా’ విడుదల Telugu News

‘వంద దేవుళ్ళు’ నుంచి మెలోడీ గీతం ‘రీంగారా.. రీంగారా’ విడుదల

విజయ్ ఆంటోని హీరోగా శశి దర్శకత్వంలో వచ్చిన ‘బిచ్చగాడు’ ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక ఇన్నేళ్ల తరువాత మళ్లీ ‘బిచ్చగాడు’ మ్యాజిక్ రిపీట్ చేసేందుకు ‘వంద దేవుళ్ళు’ అనే సినిమాతో విజయ్ ఆంటోనీ, శశి ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నారు. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పోరేషన్, ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో.. సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్ మీద రామంజనేయులు జవ్వాజి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్, కావ్య, శక్తి, పదిని, కర్నాస్, బాలాజీ శక్తివేల్, దివాకర్, అరుళ్ దాస్, బక్స్, వినోదిని, మునిష్ కాంత్, కొడంగి వడివేలు తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. ఇక ఈ మూవీకి సంబంధించి ఇప్పటి వరకు రిలీజ్…

Read more
వరుణ్ సందేశ్ “బ్లాక్ మెయిల్” చిత్ర ప్రారంభం Telugu News

పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన వరుణ్ సందేశ్ “బ్లాక్ మెయిల్”

వరుణ్ సందేశ్, జెమిని సురేష్ ప్రధాన పాత్రలలో హనుమాన్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై అవినాష్ కూనపరెడ్డి నిర్మాతగా శ్రీనివాస్ గుండ్రెడ్డి రచన దర్శకత్వంలో ప్రారంభమైన చిత్రం బ్లాక్ మెయిల్. పూజా కార్యక్రమాలతో నేడు హైదరాబాద్ లోని ప్రసాద్ లో ఈ చిత్ర ప్రారంభం ఘనంగా జరిగింది. పృథ్వీరాజ్, సమ్మెట గాంధీ, నాగ మహేష్ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారు. జి ఎస్ చక్రవర్తి రెడ్డి సినిమాటోగ్రఫీ చేస్తున్న ఈ చిత్రానికి రాఘవేంద్ర రెడ్డి ఎడిటర్ గా చేస్తుండగా, ఎస్ వి మల్లిక్ తేజ సంగీత దర్శకుడుగా పనిచేస్తున్నారు. ఈ చిత్ర స్క్రిప్ట్ నిర్మాతల చేతుల మీదుగా దర్శకునికి అందించగా ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట గారు మొదటి క్లాప్…

Read more
“రామ్ చరణ్‌తో నా తొలి సినిమా చేయడం నా అదృష్టం  – నిర్మాత వెంకట సతీష్ కిలారు Telugu News

“రామ్ చరణ్‌తో నా తొలి సినిమా చేయడం నా అదృష్టం – నిర్మాత వెంకట సతీష్ కిలారు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చార్ట్ బస్టర్ పాటలు, అద్భుతమైన గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత వెంకట సతీష్ కిలారు విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మీ తొలి ప్రొడక్షన్ రామ్ చరణ్ గారు లాంటి పెద్ద హీరోతో చేయడం ఎలా అనిపించింది? -రామ్ చరణ్ గారు సినిమా ఇవ్వడం నా అదృష్టం. ఆయన ఒప్పుకుంటేనే…

Read more
భీంసేరి చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్త్రీమింగ్ !!! Telugu News

భీంసేరి చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్త్రీమింగ్ !!!

మహేష్ పెగ్గర్ల, సిరి రావులాచారి, కుమార్ ఐటమ్, సుమన్, సునీల్, స్వప్న సంద, సౌజన్య, రాము ప్రధాన పాత్రల్లో దుర్గపల్లి ప్రభాకర్ నిర్మాతగా రవీంద్ర పూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భీంసేరి. ఒక క్రూరమైన పోలీస్ అధికారిణి తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, ఒక నిరుపేద కుటుంబాన్ని దారుణమైన అన్యాయంతో నాశనం చేస్తుంది. ఆ దుర్ఘటన నుండి ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి, ఒక బలమైన, దృఢ సంకల్పం గల మహిళ, ప్రతీకారం తీర్చుకోవాలనే తీవ్రమైన కోరికతో బూడిద నుండి తిరిగి పుంజుకుంటుంది. ఆమె ఆ అధికారిణి కోసం వేటాడుతుండగా, కొన్ని చీకటి నిజాలు వెలుగులోకి వస్తాయి. ఇది అధికారం, అపరాధభావం మరియు న్యాయం మధ్య ఒక ఉత్కంఠభరితమైన పోరాటానికి దారితీస్తుంది, ఇది…

Read more
మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’ Telugu News

మే 29న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైన శ్రద్ధాదాస్ ‘త్రికాల’

▪️మైథలాజికల్ థ్రిల్లర్‌గా ఆకట్టుకోనున్న ‘త్రికాల’ ▪️ హై క్వాలిటీ VFXతో గ్రాండ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్ ▪️ ట్రైలర్‌, పాటలతో సినిమాపై భారీ అంచనాలు ▪️ చాగంటి ప్రొడక్షన్ LLP స‌మ‌ర్ప‌ణ‌లో వరల్డ్‌వైడ్ రిలీజ్ ▪️ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణ భారతీయ సనాతన ధర్మంలో దాగి ఉన్న రహస్యాలను ఆధారంగా చేసుకుని రూపొందిన మైథలాజికల్ ఫిక్షనల్ థ్రిల్లర్ ‘త్రికాల’ మే 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్ శ్రద్ధదాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మాస్టర్ ఫేమ్ మహేంద్రన్, అజయ్, సీనియర్ నటి ఆమని కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి మణి తెల్లగూటి కథ, దర్శకత్వం వహించగా, రాధిక–శ్రీనివాస్ నిర్మించారు. ఈ సినిమా న‌చ్చ‌డంతో చాగంటి…

Read more
‘సింగ్ గీతం’ మంచి ఫన్ సినిమా.. సింగీతం గారి స్టయిల్ లో కొత్త ఎక్స్‌పెరిమెంట్. హలో బాసు సాంగ్ లాంచ్ ఈవెంట్ లో విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ Telugu News

‘సింగ్ గీతం’ మంచి ఫన్ సినిమా.. సింగీతం గారి స్టయిల్ లో కొత్త ఎక్స్‌పెరిమెంట్. హలో బాసు సాంగ్ లాంచ్ ఈవెంట్ లో విజనరీ డైరెక్టర్ నాగ్ అశ్విన్

-సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ మ్యూజిక్ ఫాంటసీ మూవీ 'సింగ్ గీతం' నుంచి హలో బాసు సాంగ్ లాంచ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ 'సింగ్ గీతం' తో ముందుకు వస్తున్నారు. దశాబ్దాల పాటు సాగిన తన కెరీర్‌లో, పలు భాషల్లో దాదాపు అరవై చిత్రాలతో ఇండియన్ సినిమాని రీడిఫైన్ చేసిన సంగీతం, 94 ఏళ్ల వయసులో డైరెక్టర్ చైర్ లోకి తిరిగి వస్తూ, సృజనాత్మకతకు హద్దులు లేవని మరోసారి నిరూపిస్తున్నారు. ఐకానిక్ మూకీ చిత్రం 'పుష్పక్' నుంచి విజనరీ సైన్స్ ఫిక్షన్ క్లాసిక్ 'ఆదిత్య 369' వరకు ఆయన క్రియేటివిటీకి పర్యాయపదంగా నిలిచారు. కమల్ హాసన్‌తో ఆయన చేసిన…

Read more
‘పెద్ది’ జర్నీ ఎమోషనల్‌గా అందరికీ కనెక్ట్ అవుతుంది: ఫైట్ మాస్టర్ నబాకాంత్ Telugu News

‘పెద్ది’ జర్నీ ఎమోషనల్‌గా అందరికీ కనెక్ట్ అవుతుంది: ఫైట్ మాస్టర్ నబాకాంత్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రూరల్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే చార్ట్ బస్టర్ పాటలు, అద్భుతమైన గ్లింప్స్ తో సినిమాపై అంచనాలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్ నబాకాంత్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. మీ నేపథ్యం గురించి చెప్పండి? మాది మణిపూర్. అయితే నా చిన్నప్పుడే హైదరాబాద్ వచ్చేశాం. ఇక్కడే పెరిగాను. నాన్నగారి ఇన్‌స్పిరేషన్‌తో నేను ఇదే ఫీల్డ్‌లో 14 ఏళ్ల వయసు నుంచి…

Read more
‘హనుమాన్’ తెలుగు, హిందీలో 3Dలో జూన్ 25న రిలీజ్ Telugu News

‘హనుమాన్’ తెలుగు, హిందీలో 3Dలో జూన్ 25న రిలీజ్

సూపర్ హీరో తేజ సజ్జా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వచ్చిన సంచలన బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్’ మరోసారి భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. పురాణ గాథలు, భావోద్వేగాలు, ఆధునిక కథనాన్ని అద్భుతంగా మిళితం చేసి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ నేషనల్ అవార్డ్ విన్నింగ్ చిత్రం ఇప్పుడు గ్రాండ్ 3D మేకోవర్‌తో 2026 జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఫస్ట్ రిలీజ్ సమయంలో తన అద్బుతమైన వరల్డ్ బిల్డింగ్, గొప్ప కథనం, అద్భుతమైన సాంకేతిక నైపుణ్యాలతో చరిత్ర సృష్టించింది. ఇప్పుడు 3D ఫార్మాట్‌లో ‘అంజనాద్రి’ ప్రపంచాన్ని మరింత గ్రాండియర్‌గా, ప్రేక్షకులను పూర్తిగా మైమరపించేలా అనుభూతి కలిగించేందుకు…

Read more
‘వృషకర్మ’ పూర్తి కావస్తున్న షూటింగ్- బిటిఎస్ స్టిల్స్ రిలీజ్ Telugu News

‘వృషకర్మ’ పూర్తి కావస్తున్న షూటింగ్- బిటిఎస్ స్టిల్స్ రిలీజ్

తండేల్ బ్లాక్ బస్టర్ విజయంతో అద్భుతంగా సాగుతున్న యువ సామ్రాట్ నాగ చైతన్య, తన తొలి బ్లాక్‌బస్టర్ 'విరూపాక్ష'తో ఆకట్టుకున్న ఫిల్మ్ మేకర్ కార్తీక్ దండుతో కలిసి ప్రతిష్టాత్మక మిథికల్ థ్రిల్లర్‌ 'వృషకర్మ' చేస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, స్పర్శ్ శ్రీవాస్తవ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఎస్‌వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని బాపినీడు సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ అద్భుతమైన రెస్పాన్స్ తో 20 మిలియన్ వ్యూస్ దాటి దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొల్పింది. ప్రస్తుతం ‘వృషకర్మ’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తాజాగా రాజస్థాన్‌లో జరిగిన భారీ షెడ్యూల్‌కు సంబంధించిన బీహైండ్ ది సీన్స్ స్టిల్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. రాజభవనాలు, పురాతన శిల్పకళతో అలరారుతున్న లొకేషన్స్‌లో…

Read more