కొత్తదనంతో కూడిన సినిమాలు చేయడమే ఇష్టం – డైరెక్టర్ మోహన్ వడ్లపట్ల
▪️కొత్తదనంతో కూడిన సినిమాలు చేయడమే ఇష్టం ▪️ 'M4M' ఒక డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ ▪️ రిలీజ్‌కు ముందే 15 ఇంటర్నేషనల్ అవార్డులు ▪️ మే 8న "M4M (మోటివ్ ఫర్ మర్డర్)" విడుదల ▪️ 5 భాషల్లో విడుదలకు సిద్ధమైన "M4M" మూవీ టాలీవుడ్‌లో 'మల్లెపూవు', 'మెంటల్ కృష్ణ’, ‘కలవరమాయే మదిలో’ లాంటి విజయవంతమైన సినిమాలను నిర్మించిన అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న మోహన్ వడ్లపట్ల కొత్త సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. అయితే ఈ సారి దర్శకునిగా మారారు. అమెరికన్ నటి జో శర్మ (Jo Sharma) ప్రధాన పాత్రలో, దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ M4M (Motive For Murder) చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా…
