Skip to content
ఘనంగా   ‘M4M’ ప్రీ రిలీజ్ వేడుక Telugu News

ఘనంగా ‘M4M’ ప్రీ రిలీజ్ వేడుక

అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో, దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ M4M (Motive For Murder) చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. PVR Inox Pictures ద్వారా విడుదలవుతున్న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా తెలుగు సినీ దర్శకుల సంఘం (TFDA) అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, సీనియర్ డైరెక్టర్ వి. సముద్ర హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జన్మదినాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా దర్శకుల దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో…

Read more
శ్రీకాంత్ చేతుల మీదుగా ‘మారణహోమం 1990s’ టీజర్ విడుదల Telugu News

శ్రీకాంత్ చేతుల మీదుగా ‘మారణహోమం 1990s’ టీజర్ విడుదల

ఎన్.కె.ఎస్. ఫిలిమ్స్ పతాకంపై సమన్విత ప్రెసెంట్స్ లో బంధు నరేష్ దర్శకత్వంలో బంధు నాగమణి నిర్మిస్తున్న చిత్రం 'మారణహోమం 1990s'. ఈ చిత్ర టీజర్ మరియు ఫస్ట్ లుక్ ప్రముఖ నటుడు శ్రీకాంత్ చేతుల మీదుగా ఘనంగా చేసారు. టీజర్ చూసిన శ్రీకాంత్ చిత్ర యూనిట్‌ను అభినందిస్తూ, సినిమా విజయంపై ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రముఖ హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ.. "మారణహోమం 1990s టీజర్ చాలా అద్భుతంగా ఉంది. దర్శకుడు మంచి స్టైల్ లో, బలమైన కంటెంట్ ఉన్న కథను ఎంచుకున్నారు. మేకింగ్ విజువల్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. చిత్ర హీరో హీరోయిన్లు మరియు ఇతర నటీనటులు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. తప్పకుండా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను" అని చిత్ర…

Read more
“మటన్”  మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ Telugu News

“మటన్” మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్

”పుష్ప” ఫేమ్ జగదీష్ ప్రతాప్ బండారి లీడ్ రోల్ లో నటిస్తున్న మూవీ "మటన్". ఈ చిత్రాన్ని డైస్ ఆర్ట్ ఫిలిమ్స్ బ్యానర్‌పై యువ దర్శకుడు హర్షా డైస్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న "మటన్" మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి పెట్టిన 'రక్తం.. రణం.. ప్రతీకారం..' అనే ట్యాగ్‌లైన్ ఆసక్తిని పెంచుతోంది. ఈ రోజు ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. జగదీష్ ప్రతాప్ బండారి రా అండ్ రస్టిక్ లుక్ తో "మటన్" మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఆయన లుక్ ఇంటెన్స్ గా కనిపిస్తోంది. మోషన్ పోస్టర్ లో…

Read more
అంగరంగ వైభవంగా ప్రముఖ నిర్మాత వి.ఆర్. కె. రావు మనవరాలి వివాహం Telugu News

అంగరంగ వైభవంగా ప్రముఖ నిర్మాత వి.ఆర్. కె. రావు మనవరాలి వివాహం

యాంకర్: ప్రముఖ నిర్మాత వి.ఆర్. కె. రావు మనవరాలి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ వివరాలు.. వాయిస్: ప్రముఖ నిర్మాత వి.ఆర్. కె. రావు మనవరాలి వివాహ వేడుక కన్నుల పండువగా సాగింది. కొండాపూర్ సైబర్ మెడోస్ నివాసి, భారత వైమానిక దళ మాజీ కమాండర్, ప్రముఖ నిర్మాత వి.ఆర్. కె. రావు గారాల మనవరాలు హిమశ్రీ వేమూరి, కైలాష్ గోగినేనిల వివాహ మహోత్సవం జన్వాడలోని నియో కన్వెన్షన్‌లో అత్యంత వైభవంగా జరిగింది. మే ఒకటో తేదీన జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ఉద్దండులు తరలివచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు. గోగినేని శ్రీనివాసరావు- గోగినేని ప్రియాంక దంపతుల జ్యేష్ఠ పుత్రుడు కైలాష్ గోగినేని. వేమూరి అమరనాథ్-వేమూరి…

Read more
మే 15న థియేటర్లలోకి ‘రాక్షసపురం’: కె. ఎస్ రామారావు Telugu News

మే 15న థియేటర్లలోకి ‘రాక్షసపురం’: కె. ఎస్ రామారావు

ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత, సీనియర్ నిర్మాత కేఎస్ రామారావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాక్షసపురం’. కన్నడలో సంచలన విజయం సాధించిన 'రాక్షసపుర' చిత్రానికి ఇది తెలుగు అనువాదం. ఈ చిత్రాన్ని మే 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు నిర్మాత కేఎస్ రామారావు అధికారికంగా ప్రకటించారు. ​ విభిన్నమైన నటనతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాజ్ బి శెట్టి ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఇన్ స్పెక్టర్ పాత్రలో నటించారు. డాక్టర్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఒక ఉత్కంఠభరితమైన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ఇన్వెస్టిగేషన్ డ్రామా నేపథ్యంలో సాగే కథనం ప్రేక్షకులను అడుగడుగునా థ్రిల్‌కు గురి చేస్తుంది. ​విడుదల…

Read more
మే 15న ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’  విడుదల Telugu News

మే 15న ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ విడుదల

మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అరవింద్ మండ్యం లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై నిర్మించారు. CH.V.S.N బాబ్జీ సమర్పిస్తున్నారు. ఈ చిత్ర టీజర్, ట్రైలర్, విభిన్నమైన ప్రమోషన్లు, పాటలకు ఇప్పటికే ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. తాజాగా మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. మే 15న ఈ సినిమా శ్రీ వెంకట సాయి ఫిల్మ్స్, ముత్యాల రామదాస్ గారి డిస్ట్రిబ్యూషన్‌లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఫ్యూచర్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా ఉండబోతోందనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో పాటు, ఒక అందమైన ప్రేమకథ కూడా ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. నిజాయితీ గల అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుంటే ఆ ప్రయాణం ఎంత వినోదాత్మకంగా ఉంటుందో ఈ…

Read more
చంద్రబోస్‌ సోదరుడు రాజేంద్ర హఠాన్మరణం Telugu News

చంద్రబోస్‌ సోదరుడు రాజేంద్ర హఠాన్మరణం

కలికిరి టౌన్: 03మే2026: కలికిరి మండలం కలికిరి పట్టణంలోని క్రాస్ రోడ్ నాలుగు రోడ్ల కూడలి సమీపంలోని స్టేట్ బ్యాంక్ ముందు హైదరాబాద్ నగరం, డాలర్ డ్రీమ్స్ కాలనీ, ప్రగతి నగర్ కు చెందిన నరసయ్య కుమారుడు తెలంగాణ ఆర్టీసీ కండక్టర్ కె.రాజేంద్ర (60)ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. ఇతను గుండ్లూరుకు చెందిన శ్రీనివాసులు రెడ్డికి మంచి స్నేహితుడు. ఇతను వారం రోజుల క్రితం కలికిరికి స్నేహితుని రూముకు వచ్చి ఉన్నాడు. అయితే శ్రీనివాసరెడ్డి ఒక రోజు ముందు హైదరాబాద్ కు వెళ్ళిపోగా రాజేంద్ర అతని రూమ్ లో ఉంటున్నాడు. ఆదివారం ఉదయం గుండె పోటు రావడంతో శ్రీనివాసులు రెడ్డి సూచనలతో ఆస్పత్రిలో ఈసీజీ తీసుకుందామని క్రాస్ రోడ్ స్టేట్ బ్యాంకు…

Read more
‘డోంట్ స్లీప్’ నుంచి రవీంద్ర విజయ్  ఫస్ట్ లుక్‌ రిలీజ్ Telugu News

‘డోంట్ స్లీప్’ నుంచి రవీంద్ర విజయ్ ఫస్ట్ లుక్‌ రిలీజ్

మలయాళ ఫిల్మ్ మేకర్స్ తెలుగు స్టార్లతో కలిసి పనిచేస్తున్నారు. మమ్ముట్టి నటించిన 'స్ట్రీట్ లైట్స్'కి దర్శకత్వం వహించిన సినిమాటోగ్రాఫర్ షామ్‌దత్, 'చౌర్య పాఠం'లో ఆకట్టుకున్న ఇంద్ర రామ్ హీరోగా సైకలాజికల్ థ్రిల్లర్ 'డోంట్ స్లీప్' సినిమా చేస్తున్నారు. వి. చూడామణి ఈ చిత్రాన్ని వి డ్రీమ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం 2 గా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రివిల్ చేసిన టైటిల్, ఫస్ట్ లుక్‌ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో రవీంద్ర విజయ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. రవీంద్ర విజయ్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ లో రవీంద్ర విజయ్ స్టైలిష్ లుక్‌లో ఆకట్టుకున్నారు. ఇంటెన్స్ వైబ్‌తో ఉన్న…

Read more
#గోపీచంద్ 34 ఘనంగా ప్రారంభం Telugu News

#గోపీచంద్ 34 ఘనంగా ప్రారంభం

హీరో టి. గోపీచంద్ ప్రతిష్టాత్మక చిత్రం #గోపీచంద్34 ద్వారా ప్రముఖ ఫైట్ మాస్టర్ వి వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బలమైన కథాంశాలతో కూడిన చిత్రాలను అందించడంలో పేరుపొందిన '70mm ఎంటర్‌టైన్‌మెంట్స్' బ్యానర్‌పై, విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కథానాయికగా మలయాళ నటి అనార్కలి నజర్‌ను ఎంపిక చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రం ద్వారా ఆమె తెలుగు చిత్రసీమలో అడుగుపెడుతున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం నేడు పూజా కార్యక్రమాలతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చిత్ర యూనిట్ సభ్యులతో పాటు పలువురు ప్రత్యేక అతిథులు హాజరయ్యారు. గ్రాండ్ గా జరిగిన ముహూర్త కార్యక్రమంలో దర్శకుడు శివ నిర్వాణ, నిర్మాత KL దామోదర్…

Read more
కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితం కానున్న  “బాలన్ – ది బాయ్ ” మూవీ Telugu News

కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితం కానున్న “బాలన్ – ది బాయ్ ” మూవీ

- ఈ నెల 14న కేన్స్ బిజినెస్ వింగ్ మార్ష్ డు ఫిలిం లో "బాలన్ - ది బాయ్ " స్క్రీనింగ్ గ్రాండియర్ ఫిలిం మేకింగ్ కు మారుపేరైన కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా "బాలన్ - ది బాయ్ ". ఈ చిత్రానికి "ఆవేశం" ఫేమ్ డైరెక్టర్ జితూ మాధవన్ అందించిన స్క్రిప్ట్ తో "మంజుమ్మెల్ బాయ్స్" చిత్ర దర్శకుడు చిదంబరం దర్శకత్వం వహిస్తున్నారు. వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయి ఫెన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. "బాలన్" సినిమా ప్రఖ్యాత కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితం కానుంది. ఈ నెల 14న కేన్స్ ఫిలిం ఫెస్టివల్ బిజినెస్ వింగ్ అయిన మార్ష్ డు ఫిలింలో…

Read more