గోదారి గట్టుపైన ఎమోషన్స్ అందరికీ కనెక్ట్ అవుతాయి: సుమంత్ ప్రభాస్
యంగ్ హీరో సుమంత్ ప్రభాస్ రూరల్ లవ్, ఫ్యామిలీ డ్రామా ‘గోదారి గట్టుపైన’తో అలరించబోతున్నారు. సుభాష్ చంద్ర దర్శకత్వంలో రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నిర్మించింది. నిధి ప్రదీప్ ఈ చిత్రంలో కథానాయికగా నటించగా, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. టీజర్, ట్రైలర్ పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం మే 8న వరల్డ్‌వైడ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో సుమంత్ ప్రభాస్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు. ప్రమోషన్స్ చాలా 'కూల్' గా చేస్తున్నారు.. రిలీజ్ కోసం మీరు ఎంత కూల్ గా ఉన్నారు? -నేను అయితే కూల్‌గా లేను (నవ్వుతూ). మూడేళ్ల తర్వాత నా నుంచి సినిమా వస్తుంది. తొలి సినిమా ‘మేము ఫేమస్’కి కూడా…
