Skip to content

‘ఆశ’ అక్టోబర్ 16 నుంచి జీ5లో స్ట్రీమింగ్

- మాతృత్వం, నైతిక విలువ‌లు, అనుకోని ప‌రిణామాల‌కు కార‌ణ‌మైయే చిన్న నిర్ణ‌యాల ఆధారంగా తెర‌కెక్కించిన డెబ్యూ డైరెక్ట‌ర్ స‌ఫ‌ర్ స‌న‌ల్‌ - ప్రముఖ నటి ఊర్వశి ప్రధాన పాత్రలో నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘ఆశ’. అక్టోబ‌ర్ 16 నుంచి డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. డెబ్యూ డైరెక్ట‌ర్‌ సఫర్ సనల్ దర్శకత్వంలో వినాయక అజిత్ నిర్మించిన ఈ చిత్రంలో జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మి, విజయరాఘవన్, లక్ష్మీ మీనన్, భాగ్యలక్ష్మి, అజయన్ ఆదత్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం అక్టోబర్ 16 నుంచి మలయాళ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. మాతృత్వం, నైతిక విలువలు, చిన్న చిన్న నిర్ణయాలు ఊహించని పరిణామాలకు ఎలా దారితీస్తాయనే అంశాలను ఆసక్తికరంగా…

Read more
ఆశ షూటింగ్  ప్రారంభం Telugu News

ఆశ షూటింగ్ ప్రారంభం

మలయాళ సినిమా పాపులర్ యాక్టర్స్ ఊర్వశి, జోజు జార్జ్ కలిసి క్రేజీ మల్టీ లింగ్వల్ మూవీ ఆశలో నటిస్తున్నారు. అజిత్ వినాయక ఫిల్మ్స్ సమర్పణలో, వినాయక అజిత్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సఫర్ సనల్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. జోజు జార్జ్, రమేష్ గిరిజ, సఫర్ సనల్ సంయుక్తంగా స్క్రీన్ ప్లే, సంభాషణలు రాశారు. త్రిక్కక్కర వామన మూర్తి ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంతో ఈ చిత్రం ప్రారంభమైంది. జోజు జార్జ్, సినిమాటోగ్రాఫర్ మధు నీలకందన్, దర్శకుడు సఫర్ సనల్ జ్యోతి ప్రజ్వలన చేశారు. జోజు జార్జ్ క్లాప్ కొట్టగా, మధు నీలకందన్ కెమరా స్విచ్-ఆన్ చేశారు. ఈ వేడుకలో ఆశ టైటిల్-లుక్ పోస్టర్ లాంచ్ చేశారు, ఇది ఆడియన్స్…

Read more