Skip to content

సుమ చేతుల మీదుగా అమీర్‌పేటలో “వరం” ఫ్లాగ్‌షిప్ స్టోర్ ప్రారంభం

ఫైన్ ఫ్యాషన్ జ్యువెలరీలో ఆధునిక లగ్జరీ అనుభూతిని అందించనున్న VARAM హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో VARAM తన తొలి ఫ్లాగ్‌షిప్ స్టోర్‌ను నవంబర్ 20, 2026న ఘనంగా ప్రారంభించింది. ప్రముఖ యాంకర్, నటి, నిర్మాత సుమ గారు ఉదయం 10 గంటలకు ఈ స్టోర్‌ను ప్రారంభించారు. ఆధునిక హంగులతో రూపొందించిన ఈ 1,500 చదరపు అడుగుల స్టోర్‌లో వివిధ రకాల ఫ్యాషన్ జ్యువెలరీ అందుబాటులో ఉన్నాయి. ఇయర్‌రింగ్స్, నెక్లెస్‌లు, రింగ్స్, బ్రేస్‌లెట్స్, హారాలు, వడ్డాణాలు, ప్రత్యేకంగా రూపొందించిన జ్యువెలరీ సెట్స్ వంటి విస్తృత శ్రేణి ఆభరణాలను ఇక్కడ కస్టమర్లు వీక్షించడంతో పాటు ధరించి తమకు నచ్చిన స్టైల్స్‌ను ఎంచుకోవచ్చు. ఈ సందర్భంగా VARAM వ్యవస్థాపకురాలు, CEO ప్రియాంక వేములూరి మాట్లాడుతూ.. “మా VARAM తొలి…

Read more