నాటి చోళ కుందవై… నేడు నటి త్రిష…?
🔸 చోళ చక్రవర్తి సుందర చోళుని కుమార్తె కుందవై పాత్ర ను ఉదహరిస్తూ నటి త్రిష ను విమర్శించిన పార్తీబన్ కు పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చింది త్రిష 👉 వివరాల్లో కి వెళ్ళితే ఇటీవల ఒక అవార్డు వేడుకలో పాల్గోన్న నటుడు దర్శకుడు పార్తీబన్ నటి త్రిష ను ఉద్దేశించి వ్యంగంగా వ్యాఖ్యలు చేసాడు. గత వారం తమిళస్టార్ విజయ్ తో కలిసి ఓ వివాహ వేడుక కు త్రిష హాజరు అవ్వడాన్ని ఉద్దేశించి “ ఆ కుందావై ( త్రిష ) కొన్నాళ్ళు ఎక్కడకు వెళ్లకుండా ఇంట్లోనే ఉంటే మంచిది అని ఉచిత సలహా ఇచ్చాడు. ఈ కామెంట్స్ కాస్త వైరల్ కావడంతో… త్రిష కు కోపం వచ్చిందేమో “…
