Skip to content

‘ఆదర్శ కుటుంబం’ చిత్రాన్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ చాలా థాంక్స్ : విక్టరీ వెంకటేష్

‘ఆదర్శ కుటుంబం’ చిత్రం పట్ల ప్రేక్షకుల స్పందనకు, ప్రేమకు ధన్యవాదాలు : మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) నిర్మించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి కథానాయిక. తమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో నారా రోహిత్, నివేదా పేతురాజ్ కీలక పాత్రలు పోషించారు. రెండు దశాబ్దాల తర్వాత వెంకటేష్, త్రివిక్రమ్‌ కలయికలో తెరకెక్కిన సినిమా కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సినీ అభిమానులంతా ‘ఆదర్శ కుటుంబం’ కోసం ఎంతగానో ఎదురుచూశారు. భారీ అంచనాల నడుమ శుక్రవారం(అక్టోబర్‌ 30) ఈ…

Read more