Skip to content

వేసవిలో ‘మండాడి’ విడుదల

RS ఇన్ఫోటైన్‌మెంట్ నుండి 16వ ప్రాజెక్ట్‌గా 'మండాడి' చిత్రం రాబోతోంది. మదిమారన్ పుగళేంది దర్శకత్వంలో సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో ఇంటెన్స్ స్పోర్ట్స్-యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకుంటోంది. ఇంటెన్స్ రా అండ్ రస్టిక్, రూటెడ్ కథతో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అద్భుతమైన విజువల్స్, అద్భుతమైన నటన, ఎమోషన్స్‌తో ఈ మూవీ రాబోతోంది. ముఖ్యంగా సుహాస్ మొదటిసారి పూర్తి స్థాయి విలన్‌గా నటించడంతో ఈ మూవీ మరింత ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇప్పటికే చిత్రయూనిట్ 70% షూటింగ్ పూర్తి చేసిందని సమాచారం. 2026 వేసవిలో ఈ మూవీని విడుదల చేయాలని ‘మండాడి’ టీం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు షెడ్యూల్ చేసినట్టుగా సమాచారం. ఇది సూరి కెరీర్‌లో అతిపెద్ద, అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా నిలుస్తుంది. ఇంత…

Read more

శింబు సినిమాకు తెలుగులో ‘సామ్రాజ్యం’ టైటిల్ ఖరారు… టీజర్ విడుదల చేసిన ఎన్టీఆర్

శింబు కథానాయకుడిగా వెట్రిమారన్ దర్శకత్వంలో వి క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ తమిళ నిర్మాత కలైపులి ఎస్ థాను ఓ సినిమా నిర్మిస్తున్నారు. ‘రాక్ స్టార్’ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి తమిళంలో 'అరసన్', తెలుగులో 'సామ్రాజ్యం' టైటిల్ ఖరారు చేశారు. ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ ఎన్టీఆర్ చేతుల మీదుగా సోషల్ మీడియాలో తెలుగు ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. చిత్ర బృందానికి బెస్ట్ విషెష్ అందించారు. “శింబు బెస్ట్ ఇంకా తెరపైకి రావాల్సి ఉందని, వెట్రిమారన్ కంటే వెండితెరపై అతడిని ఇంకెవరు బాగా చూపిస్తారని” ఎన్టీఆర్ పేర్కొన్నారు. ప్రోమో లేదా టీజర్ రెండు మూడు నిమిషాల నిడివిలో ఉంటాయి. అందుకు భిన్నంగా ఐదున్నర నిమిషాల వీడియో విడుదల చేసింది 'సామ్రాజ్యం'…

Read more