Skip to content

చిన్న సినిమాలను తొక్కిపెడితే ఊరుకోం- హీరో షిరాజ్ మెహదీ ఆగ్రహం

▪️సినీ ఇండస్ట్రీలో మాఫియా రాజ్యమేలుతోంది ▪️ అడుగడుగునా మోసం, ద‌గా ఉంది ▪️ ఎలాగైనా సినిమాను త్వరలో రీరిలీజ్ చేస్తాను హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాల పట్ల వివక్ష తీవ్రస్థాయికి చేరిందని, కష్టపడి నిర్మించిన చిత్రాలకు థియేటర్లు ఇవ్వకుండా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లను నాశనం చేస్తున్నారని 'ఓ అందాల రాక్షసీ' మూవీ మేకర్, హీరో షిరాజ్ మెహదీ తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అందరి సహకారంతో, మంచి సాంకేతిక నిపుణులతో ఒక అద్భుతమైన చిత్రాన్ని నిర్మించానని, అయితే ఈ సినిమాను సరిగ్గా థియేటర్లలో విడుదల చేస్తే రికార్డులు బద్దలవుతాయని ధీమా వ్యక్తం చేశారు. సినిమా థియేటర్ల కేటాయింపులో…

Read more