కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పాడే ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'ది ఇండియా స్టోరీ' నుంచి మేకర్స్…
బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.- పవన్ కళ్యాణ్
హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ కథానాయకుడు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు సినిమా చిత్రీకరణలో గాయపడ్డారని తెలిసింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని అధికారుల ద్వారా తెలుసుకున్నాను. మజిల్ టేయర్ ఉందని చెప్పారు. శ్రీ బాలకృష్ణ గారు త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

