Skip to content

డివోషనల్ ఫిలిం శ్రీ ఆదిపరాశక్తి సినిమా థియేటర్స్ లో !!!

డివోషనల్ ఫిలిం శ్రీ ఆదిపరాశక్తి సినిమా థియేటర్స్ లో !!! Telugu News
డివోషనల్ ఫిలిం శ్రీ ఆదిపరాశక్తి సినిమా థియేటర్స్ లో !!! Telugu News
డివోషనల్ ఫిలిం శ్రీ ఆదిపరాశక్తి సినిమా థియేటర్స్ లో !!! Telugu News

వినయ ప్రసాద్, జై జగదీశ్, యు ఉమేష్, తార ప్రధాన పాత్రల్లో తెరకేక్కిన సినిమా ‘శ్రీ ఆధిపరాశక్తి ’ శంకర్ రామారెడ్డి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 24న విడుదలై మంచి మౌత్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతోంది.
డివోషనల్ టచ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో అమ్మవారి మహిమలు, గొప్పదనం గురించి డైరెక్టర్ వేమగల్ జగన్నాధ రావు చాలా చక్కగా చూపించారు. వినయ ప్రసాద్ నటన ఈ సినిమాకు మెయిన్ హైలెట్.
బి చలపతి ఈ సినిమాకు కథ అందించారు, నగేష్ ఆచార్య సినిమాటోగ్రాఫర్ గా చేసిన ఈ సినిమాకు మారుతి అర్ డి ధర్ సంయుక్తంగా సంగీతం సమాకూర్చారు, ఉదయరవి ఈ
మూవీకి ఎడిటర్. మంచి సినిమాలు ఆధారించే ప్రేక్షకులు శ్రీ ఆదిపరాశక్తి సినిమాను మరింత సూపర్ హిట్ చేస్తారని చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.

Vishwanath is a Telugu entertainment journalist behind TollywoodCelebrity.com. He covers Tollywood celebrity news, movie updates, reviews, and box office reports daily, keeping fans connected to the Telugu film industry.