Skip to content
8e3ba183-9fc9-4e26-9385-c7519dbed0fb

మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి

– ఏజీఎం కృష్ణ, ప్రిన్సిపల్‌ ఎన్‌. స్వాతి ‘సమాజంలోని ప్రతి పౌరుడు భవిష్యత్‌ తరాల వారి కోసం మొక్కలను నాటడంతో పాటు వాటిని పూర్తి స్థాయిలో సంరక్షించాలి. అప్పుడే వాయు కాలుష్యం తగ్గుతుంది. వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి.. భూగర్భ జలాలు పెరిగి, నీటికీ ఇబ్బందులు ఉండవు’’ అని శ్రీచైతన్య స్కూల్స్‌ మెహిదీపట్నం జోన్‌ ఏజీఎం కృష్ణ, మెహిదీపట్నం బ్రాంచి ప్రిన్సిపల్‌ ఎన్‌.స్వాతి తెలిపారు. స్మార్ట్‌ లివింగ్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా మెహిదీపట్నంలోని శ్రీ చైతన్య పాఠశాలలో ‘గ్రీన్‌ ఇండియా మిషన్‌’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మొక్కలు చేతబట్టి, ‘మొక్కల పెంపకం చేపట్టాలి’ అంటూ పుర వీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఏజీఎం కృష్ణ ప్రారంభించారు. అనంతరం కృష్ణ, ఎన్‌.స్వాతి…

Read more
ఆగస్టు 1న  థియేటర్స్‌లో విడుదల కానున్న రియలిస్టిక్‌ లవ్‌స్టోరీ ‘ఉసురే’ Telugu News

ఆగస్టు 1న థియేటర్స్‌లో విడుదల కానున్న రియలిస్టిక్‌ లవ్‌స్టోరీ ‘ఉసురే’

యదార్థ సంఘటనలతో, సమాజంలో జరిగిన వాస్తవ కథను తెరపై ఆసక్తికరంగా చూపిస్తే ఆ చిత్రాలు తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతాయి. ఇప్పుడు ఈ కోవలోనే యదార్థ సంఘటనలతో రూపొందిన ఓ వైవిధ్యమైన గ్రామీణ ప్రేమకథగా 'ఉసురే' ఆగస్టు 1న థియేటర్స్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టీజయ్‌ అరుణాసలం, జననీ కునశీలన్‌ హీరో, హీరోయిన్స్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి నవీన్‌ డి.గోపాల్‌ దర్శకుడు. శ్రీకృష్ణ ప్రొడక్షన్స్‌ సమర్పణలో బకియా లక్ష్మీ టాకీస్‌ పతాకంపై మౌళి ఎం రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 1న విడుదల చేస్తున్నారు మేకర్స్‌. సీనియర్‌ హీరోయిన్‌ రాశి ఈ చిత్రంలో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. దర్శకుడు చిత్ర విశేషాలను తెలియజేస్తూ '' ఇదొక…

Read more
ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ కు బర్త్ డే విశెస్ చెప్పిన రెబల్ స్టార్ ప్రభాస్ Telugu News

ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ కు బర్త్ డే విశెస్ చెప్పిన రెబల్ స్టార్ ప్రభాస్

ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ కు బర్త్ డే విశెస్ చెప్పారు రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సోమవారం ఎస్ కేఎన్ తన పుట్టినరోజు జరుపుకున్నారు. తాజాగా ప్రభాస్ ను రాజా సాబ్ సెట్ లో కలిశారు ఎస్ కేఎన్. ప్రభాస్ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభాస్ తో తీసుకున్న ఫొటోను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు ఎస్ కేఎన్. ఈ ఫొటోలో ప్రభాస్ న్యూ స్టైలిష్ లుక్ వైరల్ గా మారింది. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఎస్ కేఎన్ కు బర్త్ డే విశెస్ చెబుతున్నారు. రాజా సాబ్ సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ వ్యవహరిస్తున్నారు ఎస్ కేఎన్. డిసెంబర్ 5న రాజా సాబ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

Read more
హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ Telugu News

హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న “తిమ్మరాజుపల్లి టీవీ” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని ఆశపడే ఔత్సాహిక నటీనటుల, సాంకేతిక నిపుణులకు అండగా నిలబడుతూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". తేజేశ్వర్ రెడ్డి వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద శ్రీ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. సాయి తేజ్ కిరణ్ అబ్బవరం గత సినిమాల్లో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేశాడు. "తిమ్మరాజుపల్లి టీవీ" చిత్రంతో వి. మునిరాజు దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. వి.మునిరాజు కిరణ్ అబ్బవరం మూవీస్ కు ఆన్ లైన్ ఎడిటింగ్ చేసేవారు. "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ఆసక్తిని కలిగిస్తున్నాయి…

Read more
‘టికెట్‌ కొట్టు – ఐఫోన్‌ పట్టు’ కాన్సెప్ట్ సక్సెస్  లాటరీలో ఐఫోన్ గెలుచుకున్న ప్రవీణ్ మాట నిలబెట్టుకున్న వర్జిన్‌ బాయ్స్‌ నిర్మాత ‘వర్జిన్‌ బాయ్స్‌’ జులై 11న గ్రాండ్‌ రిలీజ్‌ Telugu News

‘టికెట్‌ కొట్టు – ఐఫోన్‌ పట్టు’ కాన్సెప్ట్ సక్సెస్  లాటరీలో ఐఫోన్ గెలుచుకున్న ప్రవీణ్ మాట నిలబెట్టుకున్న వర్జిన్‌ బాయ్స్‌ నిర్మాత ‘వర్జిన్‌ బాయ్స్‌’ జులై 11న గ్రాండ్‌ రిలీజ్‌

'టికెట్‌ కొట్టు – ఐఫోన్‌ పట్టు,’ మనీ రైన్‌ కాన్సెప్ట్స్‌తో ప్రేక్షకుల్లోకి చొచ్చుకుని పోయింది. అభిమానులు, ప్రేక్షకుల నుంచి స్పందన అద్భుతంగా ఉంది. దీంతో సినిమాకు మరింత హైప్‌ పెరిగింది. ఎక్కడ చూసిన వర్జిన్‌ బాయ్స్‌ గురించి చర్చ నడుస్తోంది. ఇది మా టీమ్‌ అందరిలో నూతన ఉత్సాహాన్ని పెంచింది’’ అని నిర్మాత రాజా దారపునేని అన్నారు. దయానంద్‌ రచనా దర్శకత్వంలో రాజ్‌ గురు బ్యానర్‌ పై రాజా దారపునేని నిర్మించిన చిత్రం వర్జిన్‌ బాయ్స్‌. బిగ్‌బాస్‌ ఫేం మిత్ర శర్మ, గీతానంద్‌ జంటగా నటిస్తుండగా శ్రీహాన్‌, కౌశల్‌, రోనీత్‌, జెనీఫర్‌, అన్షుల, సుజిత్‌ కుమార్‌, బబ్లూ, అభిలాష్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 11న గ్రాండ్‌గా సినిమాను ప్రేక్షకుల ముందుకు…

Read more
ఆగస్టు  22 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న  పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి యూనివర్సిటీ (పేపర్ లీక్) Telugu News

ఆగస్టు 22 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి యూనివర్సిటీ (పేపర్ లీక్)

స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ లో ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూనివర్సిటీ (పేపర్ లీక్). ఈ చిత్రం ఆగస్టు 22 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ నారాయణ మూర్తి, గోరేటి వెంకన్న, అద్దంకి దయాకర్, దేశపతి శ్రీనివాస్, అందేశ్రీ, జయరాజ్, నందిని సిద్దారెడ్డి, ప్రొఫెసర్ ఖాసీం తో పాటు పలువురు విద్గ్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు. వక్తలు ప్రసంగిస్తూ … యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా కేవలం విద్యార్థులే కాదు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ చూడదగిన మంచి చిత్రం అని కొనియాడారు ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ: ఈ సినిమాలో 5 పాటలు…

Read more
హీరోగా దర్శకుడు  బాబ్జీ తనయుడు Telugu News

హీరోగా దర్శకుడు బాబ్జీ తనయుడు

తెలుగు సినీ పరిశ్రమలోని నిర్మాతలు తమ తనయులను హీరోలుగా పరిచయం చేస్తూ సినిమాలు తీసేవారు గతంలో.....! ఆ తర్వాత హీరోలు తమ తనయులను హీరోలుగా పరిచయం చేయడం మొదలు పెట్టారు....! ఇప్పుడు దర్శకులు ఆ బాటలో తమ కార్యాచరణ మొదలుపెట్టారు..... కాకపోతే హీరోలుగానే అని గిరి గీసుకోకుండా తమ బిడ్డలకు ఏ విభాగంలో అభిలాష ఉందో , అభినివేశం ఉందో గమనించి ఆ వైపుగా తమ వారసులను నడిపేందుకు , నిలబెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు...!! మొన్నామధ్య ఎన్ కౌంటర్ శంకర్ తన కుమారుడి చేతికి మెగా ఫోన్ ఇచ్చి అతి త్వరలో తన బిడ్డ దర్శకుడిగా ఒక సినిమా ప్రారంభమవుతుందని ప్రకటిస్తే..... ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అభ్యుదయ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న…

Read more
IMG_5215

*‘మోతెవరి లవ్ స్టోరీ’ టైటిల్ చాలా కొత్తగా ఉంది.. ఈ సిరీస్ పెద్ద విజయాన్ని సాధించాలి.. ఆనంద్ దేవరకొండ*

భారతదేశంలో అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ZEE5లో ఓ అచ్చమైన, స్వచ్చమైన తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన సిరీస్ రాబోతోంది. ‘మోతెవరి లవ్ స్టోరీ’ అంటూ ప్రేమ, హాస్యం వంటి ప్రధాన అంశాలతో ఈ సిరీస్‌ను సహజంగా రూపొందించారు. అనిల్ జీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌ను శివ కృష్ణ బుర్రా రూపొందించారు. ఏడు ఎపిసోడ్స్‌గా రాబోతోన్న ఈ విలేజ్ కామెడీ, లవ్ సిరీస్ అందరినీ ఆకట్టుకునేలా ఉండబోతోంది. విలేజ్ షో మూవీస్ ఆధ్వర్యంలో తీసిన ఈ సిరీస్‌లో అనేక ట్విస్టులు ఉండబోతోన్నాయి. ఒక పెళ్లి చుట్టూ జరిగే డ్రామా అందరినీ ఈ సిరీస్‌లో ఆకట్టుకోనుంది. https://www.youtube.com/playlist?list=PLv8tne3UD07PvGLSedrmPpd9ZBAzDXLkV జూలై 9న ఈ సిరీస్‌కు సంబంధించిన…

Read more
‘ఓ భామ అయ్యో రామ’   విజయం సాధించాలి: మంచు మనోజ్‌ Telugu News

‘ఓ భామ అయ్యో రామ’ విజయం సాధించాలి: మంచు మనోజ్‌

సినిమా సినిమాకు డిఫరెంట్‌ కథలను ఎంచుకుంటూ దూసుకెళ్తుతున్న కథానాయకుడు సుహాస్‌ తాజాగా నటిస్తున్న రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ 'ఓ భామ అయ్యో రామ'. మలయాళంలో జో అనే చిత్రంతో అందరి హృదయాలను దోచుకున్న నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) ఈ చిత్రంతో తెలుగులో కథానాయికగా పరిచయమవుతోంది. రామ్ గోధల దర్శకుడు. వీ ఆర్ట్స్‌ బ్యానర్‌పై హరీష్‌ నల్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై 11న చిత్రం ప్రపంచ వ్యాప్తంగా థియేట్రిలక్‌ రిలీజ్‌ కానుంది. కాగా ఈ చిత్రం ప్రీరిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు రాకింగ్‌ స్టార్‌ మంచు మనోజ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో మంచు మనోజ్‌ బిగ్‌ టికెట్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా మంచు…

Read more