శ్రీకాంత్ చేతుల మీదుగా ‘ఒక కోర్టు కేస్’ మూవీ టీజర్ లాంచ్
▪️చిత్ర యూనిట్‌పై ప్రశంసలు కురిపించిన శ్రీకాంత్ ▪️ జూలై 17న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ ▪️ ఆసక్తిరేపే, ఆశ్చర్యపరిచే కథాంశంతో తెరకెక్కిన చిత్రం హైదరాబాద్: ప్రేమ, విరహం, మోసం వంటి అంశాల చుట్టూ ఇప్పటికే టాలీవుడ్‌లో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ, ప్రేమలో మోసపోయిన ఓ యువకుడు తనకు జరిగిన అన్యాయానికి న్యాయం కోరుతూ కోర్టును ఆశ్రయించడం అనే వినూత్న కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం ‘ఒక కోర్టు కేస్’. ఓపెన్ ఐస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నాగేష్ పూడి, ముకేష్ పూడి సమర్పణలో, అండమాన్‌కు చెందిన యువ దర్శకుడు గణేష్ పూడి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తూ స్వయంగా దర్శకత్వం వహించి నిర్మించిన ఈ చిత్ర టీజర్‌ను ప్రముఖ హీరో శ్రీకాంత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్…
