Skip to content
20 కోట్ల భారీ బడ్జెట్‌తో   హై-వోల్టేజ్ క్లైమాక్స్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్న నాగబంధం టీం Telugu News

20 కోట్ల భారీ బడ్జెట్‌తో హై-వోల్టేజ్ క్లైమాక్స్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్న నాగబంధం టీం

యంగ్ హీరో విరాట్ కర్ణ, అభిషేక్ నామా దర్శకత్వం దర్శకత్వంలో కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి నిర్మిస్తున్న పాన్-ఇండియా ఎపిక్ మైథలాజికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ నాగబంధంతో అలరించబోతున్నారు. నాగబంధం డివైన్, యాక్షన్, అద్భుతమైన విజువల్ ఫీస్ట్ తో ఒక మ్యసీవ్ సినిమాటిక్ వండర్ గా రూపొందుతోంది. ప్రస్తుతం టీం నానక్‌రామగూడలోని రామానాయుడు స్టూడియోలో గూస్‌బంప్స్‌ పుట్టించే క్లైమాక్స్‌ సీక్వెన్స్ చిత్రీకరిస్తోంది. ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించేందుకు మేకర్స్ భారీగా ఖర్చు చేస్తున్నారు. కేవలం క్లైమాక్స్ కోసమే 20 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన క్లైమాక్స్ సీక్వెన్స్‌లలో ఒకటిగా నిలుస్తోంది. ఓ మహాద్వారం చుట్టూ రూపుదిద్దుకున్న ఈ క్లైమాక్స్ సెట్ కథలోని భావోద్వేగం, డ్రామా…

Read more
“ఘంటసాల ది గ్రేట్” డిసెంబర్ 12న గ్రాండ్ రిలీజ్ Telugu News

“ఘంటసాల ది గ్రేట్” డిసెంబర్ 12న గ్రాండ్ రిలీజ్

తెలుగు సినిమా తొలితరం నేపథ్యగాయకులలో ఒకరు, దిగ్గజ సంగీత దర్శకుడు, తన విలక్షణమైన బాణీలతో కోట్లాది మంది ప్రేక్షకుల హృదయాలను దోచుకున్న ఘంటసాల బయోపిక్ రూపొందించారు దర్శకుడు సి.హెచ్. రామారావు. ఘంటసాల జీవితాన్ని ఆధారంగా చేసుకుని, ఆయన లైఫ్ లోని విభిన్న ఘట్టాలను ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించి కేవలం ప్రివ్యూ షోలతోనే ప్రేక్షకుల చేత ఔరా అనిపించారు. ఈ జీవిత చరిత్రాత్మక చిత్రం ఆదిలోనే ఘనమైన స్పందనను పొందుతోంది. ఈ సినిమాలో కృష్ణ చైతన్య ఘంటసాలగా, మృదుల ఘంటసాల సావిత్రమ్మగా, చిన్న ఘంటసాలగా తులసి మూవీ ఫేమ్ అతులిత నటించగా.. సుమన్ ముఖ్య పాత్రను పోషించారు. ఘంటసాల గారి వీరాభిమానుల కోరిక మేరకు లండన్, సింగపూర్, ఆస్ట్రేలియా, అమెరికా వంటి…

Read more
మద్రాస్ నా జన్మభూమి –   నందమూరి బాలకృష్ణ Telugu News

మద్రాస్ నా జన్మభూమి – నందమూరి బాలకృష్ణ

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎక్స్‌ట్రావగాంజా 'అఖండ 2: తాండవం'. రామ్ ఆచంట, గోపీ ఆచంట ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సగర్వంగా చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందించారు. టీజర్, ట్రైలర్ సాంగ్స్ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ‘అఖండ 2: తాండవం’ 2D, 3D రెండు ఫార్మాట్లలో డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ చెన్నై లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి మాట్లాడుతూ.. అందరికీ ధన్యవాదాలు. నేను ఇక్కడ…

Read more
‘ద్రౌపది 2’ సినిమాలో ‘ఎం కోనె..’ సాంగ్‌పై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల -దర్శ‌కుడు మోహ‌న్ Telugu News

‘ద్రౌపది 2’ సినిమాలో ‘ఎం కోనె..’ సాంగ్‌పై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాల -దర్శ‌కుడు మోహ‌న్

నేతాజి ప్రొడక్షన్స్, జిఎం ఫిల్మ్ కార్పోరేషన్ బ్యానర్ల మీద రిచర్డ్ రిషి హీరోగా సోల చక్రవర్తి నిర్మింస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ద్రౌపది 2’. ఈ మూవీని మోహన్. జి తెరకెక్కిస్తున్నారు.ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవ‌ల ఈ సినిమా నుంచి ‘ఎం కోనె..(నెల‌రాజె..)’ అనే పాట‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. పాట నేప‌థ్యాన్ని గ‌మ‌నిస్తే.. కాంచీపురం సంస్థానానికి చెందిన ద్రౌపది దేవి వివాహం కడవరాయ సంస్థానం నుంచి వీరసింహ కడవరాయన్‌తో జ‌రుగుతుంది. అందులో హోయ‌సాల రాజ్యానికి చెందిన మ‌హారాజు వీర వ‌ల్లాల 3 (మూడ‌వ వీర వ‌ల్లాల‌ర్‌).. క‌డ‌వ‌రాయ‌న్‌కు ప‌ట్టాభిషేకం చేసి పెళ్లి చేస్తారు. ఈ దంప‌తులు త‌ల్లిదండ్రుల‌య్యే సంద‌ర్భంలో జ‌రిగే సీమంతం వేడుక‌లో వీర వ‌ల్లాల మ‌హారాజు…

Read more
మన శంకరవరప్రసాద్ గారు కోసం తన పాత్ర   షూటింగ్‌ పూర్తి చేసుకున్న వెంకటేష్ Telugu News

మన శంకరవరప్రసాద్ గారు కోసం తన పాత్ర షూటింగ్‌ పూర్తి చేసుకున్న వెంకటేష్

మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మన శంకర వర ప్రసాద్ గారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఫ్యాన్స్ కి బిగ్గెస్ట్ ట్రీట్ కానుంది. తాజాగా విక్టరీ వెంకటేష్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తయిందని తెలియజేస్తూ.. సోషల్‌ మీడియాలో స్పెషల్ పోస్టు పెట్టారు. #మన శంకర వర ప్రసాద్ గారు సినిమా కోసం నా భాగం ఈరోజుతో పూర్తయ్యింది. ఇది ఎంతో అద్భుతమైన అనుభవం! నాకు ఎంతో ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవి’ గారితో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా అనిపించింది. ఆయనతో స్క్రీన్‌ షేర్ చేసుకోవాలని ఎంతోకాలంగా ఎదురుచూశాను. ఆ అవకాశాన్ని ఈ…

Read more
Pushpa 2: The Rule Release  Japan Telugu News

Pushpa 2: The Rule Release Japan

Mythri Movie Makers in association with Sukumar Writings has united with distributors Geek Pictures and Shochiku to bring Pushpa 2: The Rule to Japan. The record-shattering blockbuster, starring Icon Star Allu Arjun in the lead, will hit Japanese theatres on January 16, 2026 under the title Pushpa Kunrin. The announcement was made with a Japanese greeting – “Konnichiwa, Nihon no Tomo yo” (Hello, friends of Japan). A specially dubbed Japanese trailer dropped alongside stunning new posters featuring the hero's swaggering…

Read more
కుంభమేళా ఫేమ్ మోనాలిసా ‘లైఫ్’ సినిమా మొదటి షూటింగ్ షెడ్యూల్ పూర్తి Telugu News

కుంభమేళా ఫేమ్ మోనాలిసా ‘లైఫ్’ సినిమా మొదటి షూటింగ్ షెడ్యూల్ పూర్తి

కుంభమేళా ఫేమ్ మోనాలిసా కథానాయికగా నటిస్తున్న చిత్రం లైఫ్. సాయిచరణ్ హీరోగా వెంగమాంబ క్రియేషనర్స్ బేనర్ పై రూపొందుతున్న ఈ సినిమాకి శ్రీను కోటపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అంజన్న నిర్మిస్తున్నారు ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభించనున్నారు మేకర్స్. ఈ చిత్రంలో సయాజీ షిండే, సీనియర్ నటుడు సురేష్, ఆమని, తులసి, రచ్చ రవి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ట్యాలెంటెడ్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మురళీ మోహన్ రెడ్డి డీవోపీగా పని చేస్తున్నారు. సుకుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. బేబీ సురేష్ ఆర్ట్ డైరెక్టర్. నటీనటులు: మోనాలిసా భోంస్లే, సాయి చరణ్, సయాజీ షిండే, సీనియర్…

Read more
అందం,అభిన‌యంతో ఆకట్టుకుంటున్న నటి పోతన హేమ Telugu News

అందం,అభిన‌యంతో ఆకట్టుకుంటున్న నటి పోతన హేమ

రంగుల ప్ర‌పంచంలోకి దూసుకొచ్చింది ఓ తార‌.. ఆటంకాలు, అడ్డంకులు దాటుకుని ఆత్మ‌విశ్వాసంతో సినీ ప్ర‌యాణం చేస్తోంది యువన‌టి హేమ పోత‌న. అందం-అభినయంతో సినీ రంగంలో బంగారు భవిష్య‌త్‌ను నిర్మించుకుంటోంది. చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయినా, దుఃఖాన్ని బలంగా మార్చుకుని జీవితాన్ని స్వయంగా తీర్చిదిద్దుకుంటోంది. విజయవాడ‌కు చెందిన హేమ చిన్నప్పటి నుంచే జిజ్ఞాస, ధైర్యం అనే రెండు విలువలను ఒడిసిపట్టుకుని పెరిగింది. తల్లిదండ్రులు లేని లోటు ఉన్నప్పటికీ, బాధకు లోనవకుండా, “నా జీవితాన్ని నేను నిర్మించుకుంటాను” అనే స్పష్టమైన సంకల్పంతో హైదరాబాదులో అడుగుపెట్టింది. ఆ ధైర్యమే 2013లో ఆమెను మిస్ హైద‌రాబాద్ కిరీటం ద‌క్కేలా చేసింది. అక్కడి నుంచి ఆమె ప్రయాణం కొత్త మలుపు తీసుకుంది. సినిమాలపై మక్కువతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన హేమ, 100%…

Read more
‘సైక్ సిద్ధార్థ’  సినిమా ఆడియన్స్ కి నచ్చకపోతే సారీ చెబుతా :  శ్రీ నందు Telugu News

‘సైక్ సిద్ధార్థ’ సినిమా ఆడియన్స్ కి నచ్చకపోతే సారీ చెబుతా : శ్రీ నందు

యంగ్ హీరో శ్రీ నందు తన అప్ కమింగ్ మూవీ 'సైక్ సిద్ధార్థ'కు రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా బ్యాకింగ్ తో వస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించారు. స్పిరిట్ మీడియా, నందునెస్ కీప్ రోలింగ్ పిక్చర్స్ బ్యానర్లపై శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి తుడి సంయుక్తంగా నిర్మించారు. మ్యాడ్ మాక్స్-స్టైల్ మ్యాడ్‌నెస్‌తో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన సైక్ సిద్ధార్థ లో హై ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ వుండబోతుంది. ఈ చిత్రంలో యామిని భాస్కర్ కథానాయికగా నటించగా, ప్రియాంక రెబెకా శ్రీనివాస్, సాక్షి అత్రీ, మౌనిక కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 12న సైక్ సిద్ధార్థ గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ…

Read more
‘అనుమాన పక్షి’ ఫిబ్రవరిలో విడుదల Telugu News

‘అనుమాన పక్షి’ ఫిబ్రవరిలో విడుదల

DJ టిల్లుతో బ్లాక్ బస్టర్ డెబ్యు చేసిన రచయిత-దర్శకుడు విమల్ కృష్ణ, ఇప్పుడు యంగ్ ట్యాలెంటెడ్ రాగ్ మయూర్ హీరో గా చిలకా ప్రొడక్షన్స్ బ్యానర్ లో హిలేరియస్ ఎంటర్టైనర్ అనుమాన పక్షి మూవీ డైరెక్ట్ చేస్తున్నారు. నిర్మాతలు రాజీవ్ చిలకా, రాజేష్ జగ్తియాని, హీరాచంద్ దండ్ నిర్మిస్తున్నారు. మెరిన్ ఫిలిప్ కథానాయిక. ఈ చిత్రం టైటిల్, ఫస్ట్-లుక్ పోస్టర్ ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేశాయి. మేకర్స్ ఇప్పుడు రాగ్ మయూర్ పాత్ర ద్వారా సినిమా రిలీజ్ టైంని వెల్లడించే ప్రమోషనల్ వీడియోను విడుదల చేశారు. ఈ ప్రోమోలో రాగ్ మయూర్ అనుమాన పక్షిగా పరిచయం అయ్యారు. అతిగా ఆలోచించడం, అతిగా జాగ్రత్తగా ఉండే స్వభావంతో తన చుట్టూ ఉన్నవారిని గందరగోళపరిచే…

Read more