డిఫరెంట్ కాన్సెప్ట్‌తో మే 29న వస్తున్న ‘సందిగ్ధం’
డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ‘సందిగ్ధం’ చిత్రంలో నిహాల్, ప్రియా దేశ్ పాగ్, అర్జున్ సిహెచ్, కాజల్ తివారి, నవీన్ రాజ్ సంకరపు ప్రధాన పాత్రల్లో నటించారు. తీర్థ క్రియేషన్స్ బ్యానర్ పై సంధ్య తిరువీధుల నిర్మాణంలో పార్థసారధి కొమ్మోజు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్లు, టీజర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమాపై మంచి బజ్ నెలకొంది. ఇక ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని కూడా టీం కంప్లీట్ చేసింది. ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టిన చిత్రయూనిట్ త్వరలోనే సెన్సార్ వద్దకు వెళ్లనుంది. ప్రస్తుతం ‘సందిగ్ధం’ సినిమా రిలీజ్ డేట్‌ని మేకర్స్ ప్రకటించారు. మే 29న ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు టీం…
