Skip to content

#NN5 పూజా కార్యక్రమంతో ఘనంగా ప్రారంభం

వరుసగా మూడు విజయవంతమైన చిత్రాలను అందించిన యంగ్ హీరో నార్నే నితిన్, ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో రాబోతున్నారు. 'జూనియర్' చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రాధాకృష్ణ రెడ్డితో ఒక యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కోసం జతకట్టారు. #NN5 చిత్రాన్ని కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తుండగా, లోహిత ఎన్.కె క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. వివిధ చిత్ర పరిశ్రమలలో భారీ స్థాయి చిత్రాలను నిర్మిస్తూ దేశంలోని అగ్రశ్రేణి నిర్మాణ సంస్థలలో ఒకటిగా కెవిఎన్ ప్రొడక్షన్స్ గుర్తింపు పొందింది. అద్భుతమైన సినిమాటిక్ అనుభవాలను అందించే తమ మార్క్ ను కొనసాగిస్తూ, ఈ సంస్థ #NN5 చిత్రాన్ని అత్యున్నత నిర్మాణ విలువలతో రూపొందిస్తోంది. ఇందులో నార్నే నితిన్ సరికొత్తగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో నార్నే…

Read more

విజయవాడలో ఘనంగా “చెన్నై లవ్ స్టోరీ” మూవీ ఫోర్త్ సింగిల్ ‘హొయిలా హొయిలా..’ రిలీజ్

హీరో కిరణ్ అబ్బవరం సెటిల్డ్ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటారు - సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ - "చెన్నై లవ్ స్టోరీ" సినిమా మనసుకు హత్తుకుంటుందని పాటలతోనే తెలుస్తోంది - డిఫ్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు - ప్రేమలోని మంచి కాన్సెప్ట్ లను "చెన్నై లవ్ స్టోరీ" సినిమాలో చూసి ఎంజాయ్ చేస్తారు - ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ - "చెన్నై లవ్ స్టోరీ" సినిమా మీ మనసులు గెలుచుకుంటుంది - స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్ - ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం "చెన్నై లవ్ స్టోరీ" - ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని - స్టీవెన్, నిధి ప్రేమ కథ మామూలుగా ఉండదు, ఆ ఇద్దరూ…

Read more

హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైన ‘సైన్ లబాన్’

▪️లాంచ్ చేసిన హీరోయిన్ రాశి సింగ్ ▪️ ఒకేరోజు బేగంపేట, లక్డీకాపూల్, మలక్‌పేట్‌లో మూడు అవుట్‌లెట్ల ప్రారంభం ▪️ ఈజిప్షియన్ డెజర్ట్స్‌కు నగరవాసుల నుంచి మంచి స్పందన హైదరాబాద్: భారతదేశంలోనే తొలి ఈజిప్షియన్ డెజర్ట్ బ్రాండ్ ‘సైన్ లబాన్’ (Sign Laban) హైదరాబాద్‌లో అత్యంత ఘనంగా అడుగుపెట్టింది. నగరంలోని బేగంపేట, లక్డీకాపూల్, మలక్‌పేట్ ప్రాంతాల్లో ఒకేరోజు మూడు అవుట్‌లెట్లను ప్రారంభిస్తూ సరికొత్త మైలురాయిని నెలకొల్పింది. ఈ గ్రాండ్ లాంచ్ కార్యక్రమానికి హీరోయిన్ రాశి సింగ్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి అవుట్‌లెట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాశి సింగ్ మాట్లాడుతూ, "ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిన ఈజిప్షియన్ డెజర్ట్ బ్రాండ్ ‘సైన్ లబాన్’ హైదరాబాద్‌కు రావడం చాలా ఆనందంగా ఉంది…

Read more

నా జీవితంలో నేను ఎప్పుడూ ఊహించనటువంటి సత్కారం నాకు ఇవాళ జరిగింది: పద్మశ్రీ డా. రాజేంద్రప్రసాద్

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన హాస్య, విలక్షణ నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన ప్రముఖ సీనియర్ నటులు రాజేంద్రప్రసాద్‌ను అత్యున్నత పౌర పురస్కారమైన ‘పద్మశ్రీ’ వరించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అత్యంత వైభవంగా జరిగిన రెండవ విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవంలో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా ఆయన ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. రాజేంద్రప్రసాద్ టాలీవుడ్‌లో కేవలం కామెడీ హీరోగానే కాకుండా, ఎన్నో సందేశాత్మక , భావోద్వేగ ప్రధానమైన చిత్రాల్లో నటించి మెప్పించారు. వెండితెరపై ఆయన పండించే నవ్వులు, చూపించే హావభావాలు తరాల తరబడి తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ సందర్భంగా ఆయనను ఫిలిం క్రిటిక్స్‌ అసోసియేషన్‌ చిరు సత్కారంతో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ…

Read more

చిన్న సినిమాల సమస్యలపై స్టార్ హీరోలు స్పందించాలి

- నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ ▪️ చిన్న చిత్రాల నిర్మాతల ఓటు హక్కుపై కౌన్సిల్ ఆంక్షలు దారుణం ▪️అహంకారంతో కొట్టుమిట్టాడుతున్న ఫిల్మ్ చాంబర్! ▪️ స్టార్ హీరోలు దిగిరావాలి.. స్పందించాలి ▪️ ఇండస్ట్రీ సమస్యలపై పోరాటం ఆపేదే లేదు ▪️ బొమ్మలుగా మారిన సినీ పెద్దలు! ▪️ తెలంగాణ ఫిల్మ్ చాంబర్ వేదికగా వెల్లడి ▪️ ‘ఓ అందాల రాక్షసి’ రీ-రిలీజ్ వేళ నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్: తెలుగు చిత్ర పరిశ్రమలో చిన్న బడ్జెట్ సినిమాలపై పెద్ద కుట్ర జరుగుతోందని, ఇది ఒక పెద్ద మాఫియాగా మారిందని నటుడు, దర్శకుడు షెరాజ్ మెహదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తను దర్శకత్వం వహించి నటించిన ‘ఓ అందాల రాక్షసి’…

Read more

హీరో ఆది చేతుల మీదుగా ‘వసుదేవసుతం’ నుంచి ‘ఆనందాల వేళ’ అంటూ సాగే పాట విడుదల

రెయిన్‌బో సినిమాస్ బ్యానర్ మీద ధనలక్ష్మి బాదర్ల నిర్మాణంలో వైకుంఠ్ బోను తెరకెక్కించిన చిత్రం ‘వసుదేవసుతం’. ఈ సినిమాలో మాస్టర్ మహేంద్రన్, అంబికా వాణి జంటగా నటించారు. ఈ సినిమాని జూలై 10న రిలీజ్ చేయబోతోన్నారు. ఇప్పటి వరకు మూవీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, ట్రైలర్‌ అందరినీ మెప్పించాయి. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా నేడు మరో పాటను రిలీజ్ చేశారు. ‘ఆనందాల వేళ’ అంటూ సాగే పాటను లవ్లీ హీరో ఆది విడుదల చేశారు. లిరికల్ వీడియోని వీక్షించి చిత్రయూనిట్‌ను అభినందించారు. ప్రామిసింగ్ ఉందని, టీంకి ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఇక ఈ పాటకు చైతన్య ప్రసాద్ రాసిన సాహిత్యం, సాయి చరణ్ భాస్కరుణి, శృతిక సముద్రాల…

Read more

పోసాని కృష్ణ మురళి ‘ఆపరేషన్ అరుణారెడ్డి’ ట్రైలర్ విడుదల

ప్రముఖ రచయిత, నటుడు, దర్శకుడు పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఆపరేషన్ అరుణారెడ్డి' చిత్రం అధికారిక ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సినిమా విడుదల తేదీని కూడా అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 17న థియేటర్లలో 'ఆపరేషన్ అరుణారెడ్డి' ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ, "ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా థియేటర్లలో వచ్చి సినిమాను వీక్షించి ఆదరించాలని కోరుతున్నాను" అని తెలిపారు.

Read more

విజయవాడలో ఘనంగా “చెన్నై లవ్ స్టోరీ” మూవీ ఫోర్త్ సింగిల్ ‘హొయిలా హొయిలా..’ రిలీజ్

  హీరో కిరణ్ అబ్బవరం సెటిల్డ్ పర్ ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటారు - సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ - "చెన్నై లవ్ స్టోరీ" సినిమా మనసుకు హత్తుకుంటుందని పాటలతోనే తెలుస్తోంది - డిఫ్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు - ప్రేమలోని మంచి కాన్సెప్ట్ లను "చెన్నై లవ్ స్టోరీ" సినిమాలో చూసి ఎంజాయ్ చేస్తారు - ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ - "చెన్నై లవ్ స్టోరీ" సినిమా మీ మనసులు గెలుచుకుంటుంది - స్టోరీ రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్ - ప్రేక్షకులకు చిరకాలం గుర్తుండిపోయే ప్రేమ కథా చిత్రం "చెన్నై లవ్ స్టోరీ" - ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని - స్టీవెన్, నిధి ప్రేమ కథ మామూలుగా ఉండదు, ఆ…

Read more

‘రావు బహదూర్’ చిత్రానికి గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థాంక్స్ – హీరో సత్య దేవ్

శ్రీచక్రాస్ ఎంటర్టైన్మెంట్స్, A+S మూవీస్, మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్ల మీద చింతా గోపాలకృష్ణా రెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర నిర్మించిన చిత్రం ‘రావు బహదూర్’. జీఎంబీ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో వచ్చిన ఈ సినిమాకి వెంకటేష్ మహా దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సత్య దేవ్, దీపా థామస్ జంటగా నటించారు. ఈ చిత్రాన్ని జూలై 3న రిలీజ్ చేశారు. సినిమా సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతుండటంతో ఈ సందర్భంగా సక్సెస్ మీట్‌ను శనివారం నాడు నిర్వహించారు. ఈమేరకు విజయోత్సవ వేడుకలో.. సత్య దేవ్ మాట్లాడుతూ .. ‘ప్రమోషన్స్ టైంలో ఎవరైనా సరే సినిమా గురించి ఎక్కువగానే చెబుతుంటారు. కానీ మేం మాత్రం మూవీకి పని చేసినప్పుడు మాకు ఎలాంటి ఫీలింగ్…

Read more

“సమవర్తి” సినిమా నుంచి యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్

వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్. ఆయన హీరోగా "సమవర్తి" అనే ఇంట్రెస్టింగ్ సినిమాలో నటిస్తున్నారు. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న 16వ చిత్రమిది. "సమవర్తి" సినిమాను రుద్ర పిక్చర్స్ బ్యానర్ & పంచభూత ప్రొడక్షన్స్, స్ పై శివచరణ్ రెడ్డి జక్కిడి, శశిధర్ రెడ్డి పడమటి నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్. వి దర్శకత్వం వహిస్తున్నారు. ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హీరో సత్యదేవ్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ "సమవర్తి" సినిమా నుంచి మేకర్స్ బర్త్…

Read more