Skip to content

‘సిగ్మా’ నుంచి రేజ్ ఆఫ్ సిగ్మా సాంగ్ రిలీజ్

లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ నిర్మాణంలో రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘సిగ్మా . సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా ద్వారా జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన తొలి రెండు పాటలు ‘సిగ్మా స్టైల్’, ‘అయ్యయ్యో అమ్మాడి’ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేశాయి. రెండు పాటలు విభిన్నమైన మూడ్స్‌తో ఆకట్టుకోవడంతో ‘సిగ్మా’పై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మరింత పెరిగింది. తాజాగా మేకర్స్ రేజ్ అఫ్ సిగ్మా పాటని రిలీజ్ చేశారు. తమన్ అందించిన పవర్‌ఫుల్ మ్యూజిక్, సీన్ రోనాల్డ్ ఎనర్జిటిక్ వోకల్స్‌తో ‘Rage Of Sigma’ సాంగ్ ఆకట్టుకుంటోంది. విడుదలైన వెంటనే ఈ పాటకు సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. లైకా ప్రొడక్షన్స్, ఏ. సుభాస్కరన్…

Read more

‘సిగ్మా’ అక్టోబర్ 2న వరల్డ్‌వైడ్ రిలీజ్

-లైకా ప్రొడక్షన్స్ – సుభాస్కరన్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రం తొలి రెండు పాటలకు వచ్చిన రెస్పాన్స్‌తో మరింత పెరిగిన అంచనాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సినిమాల్లో ‘సిగ్మా’ ఒకటి. లైకా ప్రొడక్షన్స్, ఏ. సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆసక్తికరమైన కాస్టింగ్‌తో పాటు ఇప్పటికే విడుదలైన తొలి రెండు పాటలు ‘సిగ్మా స్టైల్’, ‘అయ్యయ్యో అమ్మాడి’ సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేశాయి. రెండు పాటలు విభిన్నమైన మూడ్స్‌తో ఆకట్టుకోవడంతో ‘సిగ్మా’పై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ మరింత పెరిగింది. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 2న ‘సిగ్మా’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. సినిమా కథ, మెయిన్…

Read more