Skip to content

అంగరంగ వైభవంగా SA ప్రొడక్షన్స్ బ్యానర్ లోగో & “చాణక్య” టీజర్ లాంచ్

SA ప్రొడక్షన్స్ బ్యానర్ లోగో అత్యంత ఘనంగా నిర్మాతలు రాజేశ్వర శర్మ కూచి, ఆదిత్య డొక్కర, గోపాల్ దాయిమ, వినోద్ గార్లపాటి లాంచ్ చేయడం జరిగింది. అలాగే జనపదం జానపదం లోగోను రాజేశ్వర శర్మ, నరసింహ లాంచ్ చేశారు. ఇదే సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన నటుడు ఘర్షణ శ్రీనివాస్ తాండవం లాంచ్ చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రహ్లాదా చార్యులు, నాగరాజు సోమిశెట్టి కలిసి చాణక్య టీజర్ లాంచ్ చేశారు. రాజేశ్వర శర్మ స్వీయ నటనా దర్శకత్వంలో ఉన్న ఈ చిత్రంలో వైభవ్ తదితరులు నటించనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... "నా వ్యాపారంలో ఆంజనేయస్వామి అలాగే వెంకటేశ్వర స్వామి భాగస్వాములుగా నేను భావిస్తాను. ఆయన…

Read more