Skip to content

‘అలియాస్ రుక్మిణి’ సినిమా తో బరాబర్ హిట్ ఇస్తున్నాం: హీరో నితిన్

‘అలియాస్ రుక్మిణి’ చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్. చాలా అద్భుతంగా వచ్చింది. నితిన్ పెర్ఫార్మెన్స్ చూసి చాలా సర్‌ప్రైజ్ అయ్యాను: నేచురల్ స్టార్ నాని నేచురల్ స్టార్ నాని యూనానిమస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డిఫరెంట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ ‘అలియాస్ రుక్మిణి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వం వహిస్తున్నారు. దీప్తి గంటా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్, పాటలతో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా డిసెంబర్ 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో నితిన్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ‘అలియాస్ రుక్మిణి’ సినిమా ఎంత బాగుంటుందో మీరే…

Read more