Skip to content

‘టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్’ రియాలిటీ షో కోసం WPP మోషన్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్న ఆహా

సరికొత్త కంటెంట్ తో ఆడియెన్స్ ను ఎప్పటికప్పుడు కొత్తగా ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ పేరుతో మరో ఇన్నోవేటివ్ రియాలిటీ షోను మన ముందుకు తీసుకొస్తోంది. జూలై 3వ తేదీ నుంచి ఈ రియాలిటీ షో ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. మంచు లక్ష్మి, వైవా హర్ష, రశ్మి గౌతమ్ ఈ కార్యక్రమానికి జ్యూరీగా వ్యవహరించనున్నారు. విశ్వభారత్, ఫేమస్ రామ్, సింధు కసారం, అనిరుధ్ నారాయణం, రవి కిరణ్ బేవర, అఖిల్ జాక్సన్, డయానా, రవి, గౌతమ్ కుమార్, అమృత భూపతిరాజు, గ్రాండ్‌పా కిచెన్ టాప్ తెలుగు ఇన్ఫుయెన్సర్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. 8 ఎపిసోడ్స్ గా ఈ రియాలిటీ షో ప్రసారం కానుంది. ప్రతి ఎపిసోడ్ లో…

Read more
ఘనంగా ఆహా  ‘టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్’ షో కర్టెన్ రైజర్ ఈవెంట్ Telugu News

ఘనంగా ఆహా ‘టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్’ షో కర్టెన్ రైజర్ ఈవెంట్

సరికొత్త కంటెంట్ తో ఆడియెన్స్ ను ఎప్పటికప్పుడు కొత్తగా ఎంగేజ్ చేస్తున్న ఆహా ఓటీటీ టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ పేరుతో మరో ఇన్నోవేటివ్ షోను మన ముందుకు తీసుకొస్తోంది. జూలై 3వ తేదీ నుంచి ఈ షో ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. మంచు లక్ష్మి, వైవా హర్ష, రశ్మి ఈ కార్యక్రమానికి జ్యూరీగా వ్యవహరించనున్నారు. గ్రాండ్ పా కిచెన్ టీమ్, సింధు, దియాన వండర్ వుమెన్, అమృత ఫ్యాషనిస్టా, రవి యోలో గయ్, అనిరుధ్ అండ్ ప్రవీణ, ద దబిడి దిబిడి కపుల్, గౌతమ్ ఉత్తరాంధ్ర మెరుపు, అఖిల్ జాక్సన్ టాప్ తెలుగు ఇన్ఫుయెన్సర్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో టాప్ తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ షో కర్టెన్…

Read more
సబ్ స్క్రైబర్స్ కు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ కంటెంట్ అందిస్తూ ఎంటర్ టైన్ చేస్తున్న ఆహా ఓటీటీ Telugu News

సబ్ స్క్రైబర్స్ కు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ కంటెంట్ అందిస్తూ ఎంటర్ టైన్ చేస్తున్న ఆహా ఓటీటీ

తమ సబ్ స్క్రైబర్స్ కు మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తామనే ప్రామిస్ ను నిలబెట్టుకుంటూ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ కంటెంట్ అందిస్తోంది ఆహా ఓటీటీ. అన్ని జానర్స్ లో ఫ్రెష్ స్టోరీస్ తో ఒరిజినల్స్, మూవీస్, గేమ్ షోస్ తో వినోదాన్ని పంచుతోంది. గత నవంబర్ లో రాజ్ తరుణ్ నటించిన “చిరంజీవ” సినిమాను స్ట్రీమింగ్ చేసిన ఆహా, కిరణ్ అబ్బవరం సూపర్ హిట్ మూవీ కె ర్యాంప్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. అలాగే చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె సీజన్ 5 కూడా అలరించింది. డిసెంబర్ లో ఫస్ట్ ద్విభాషా ఒరిజినల్ సిరీస్ ధూల్ పేట పోలీస్ స్టేషన్ ను ఆహా స్ట్రీమింగ్ చేయగా, ఆ…

Read more
‘ఆహా’ ఓటీటీలో భారీ రెస్పాన్స్ అందుకుంటున్న ‘సోదర సోదరిమానులారా..!’ మూవీ Telugu News

‘ఆహా’ ఓటీటీలో భారీ రెస్పాన్స్ అందుకుంటున్న ‘సోదర సోదరిమానులారా..!’ మూవీ

హైదరాబాద్: సోషల్ డ్రామా - థ్రిల్లర్ జానర్‌లో రూపొందిన ‘సోదర సోదరిమానులారా..!’ చిత్రం తాజాగా ‘ఆహా’ ఓటీటీలో విడుదలై ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ ను అందుకుంటోంది. దర్శకుడు రఘుపతి రెడ్డి గుండా తెరకెక్కించిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, పృథిరీరాజ్, అపర్ణ, కలకేయ ప్రభాకర్ కీలక పాత్రల్లో నటించారు. ఒక సాధారణ మనిషి జీవితం ఒక్క సంఘటనతో ఎలా పూర్తిగా తలకిందులవుతుందో గాఢంగా ఆవిష్కరిస్తుంది. కథ ఒక క్యాబ్ డ్రైవర్ చుట్టూ తిరుగుతుంది. భార్య, ఆరు సంవత్సరాల కూతురితో సంతోషంగా జీవిస్తున్న అతని జీవితంలో అకస్మాత్తుగా వచ్చిన మలుపు అతడిని తీవ్ర విషాదంలోకి నెట్టేస్తుంది. ఒక అత్యాచారం, హత్య కేసులో అతడిని తప్పుగా నిందితుడిగా నిలబెట్టి శిక్ష విధించడంతో అతని గౌరవం,…

Read more
“ప్రేమిస్తున్నా” చిత్రం ఇప్పుడు ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ !!! Telugu News

“ప్రేమిస్తున్నా” చిత్రం ఇప్పుడు ఆహా ఓటిటిలో స్ట్రీమింగ్ !!!

వరలక్ష్మీ పప్పుల ప్రజెన్స్ లో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో రాబోతున్న సినిమా ప్రేమిస్తున్నా. సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లు గా నటించారు. ప్రేమిస్తున్నా సినిమా నవంబర్ 7న థియేటర్స్ లో విడుదలై మంచి మౌత్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇంటెన్స్ లవ్ స్టోరీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్వచ్ఛమైన ప్రేమకథతో రాబోతున్న ఈ సినిమాలో సాత్విక్ వర్మ, ప్రీతి నేహా పోటీపడి నటించారు. దర్శకుడు భాను ప్రేమిస్తున్నా సినిమాను న్యూ ఏజెడ్ లవ్ స్టోరీగా ఆడియన్స్ కు చూపించారు. "అన్ కండీషనల్ లవ్ తో తెరకెక్కిన సినిమా ప్రేమిస్తున్నా. ఇప్పటివరకు తెలుగులో అంత అన్ కండీషనల్ లవ్ తో ఏ…

Read more