హరీష్ శంకర్ విడుదల చేసిన ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’
రఫ్ నోట్ ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక తమిళ–తెలుగు ద్విభాషా చిత్రం ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణనంతర పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ప్రముఖ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం ఇప్పటికే ప్రిరీలీజ్ బజ్ తెచ్చుకుంది. కాగా ఈ చిత్రం ట్రైజర్ పేరుతో ఓ వీడియోను విడుదల చేసింది. ఈ ట్రైసర్ను ప్రముఖ సంచలన దర్శకుడు హరీష్ శంకర్ తన సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్ ద్వారా విడుదల చేశారు. మాస్ అండ్ ఎమోషన్స్, యాక్షన్ అంశాలతో ఈ ట్రైసర్ అందర్ని ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ మెల్టన్ మాట్లాడుతూ '' మా ట్రైసర్ను…
