Skip to content
‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’  అందరినీ అలస్తుంది:   త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ Telugu News

‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ అందరినీ అలస్తుంది: త్రిగుణ్, పాయల్ రాధాకృష్ణ

ఈషా ఫేం త్రిగుణ్, పాపం ప్రతాప్ ఫేం పాయల్ రాధాకృష్ణ ప్రధాన పాత్రల్లో చేస్తున్న హోల్సమ్ ఎంటర్టైనర్ 'మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్'. మధుదీప్ చెలికాని రచన, దర్శకత్వం వహించారు. CH.V.S.N బాబ్జీ సమర్పణలో లోటస్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై అరవింద్ మండెం నిర్మించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. శ్రీ వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా ముత్యాల రామ్ దాస్ ఈ చిత్రాన్ని వరల్డ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. మే 15న సినిమా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్‌లో నిర్మాత అరవింద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్…

Read more