‘బకైతి’ సీజన్ 2 జీ5లో సెప్టెంబర్ 25 నుంచి స్ట్రీమింగ్
ప్రధాన పాత్రల్లో రాజేశ్ తైలాంగ్, షీబా చద్దా, తన్యా శర్మ, ఆదిత్య శుక్ల ప్రేక్షకులను మరోసారి నవ్వించటానికి సిద్ధమైన కటారియా ఫ్యామిలీ..ఈసారి మరింత ప్రేమ, నవ్వులు, గొడవలు, రోజువారీ జీవితంలోని సరదా గందరగోళంతో సందడి చేయనున్న కటారి కుటుంబం ఎప్పటికప్పుడు వైవిధ్యమైన కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో తిరుగులేని ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న జీ5 తాజాగా అందరికీ నచ్చిన ‘బకైతి’ సీజన్ 2తో సందడి చేయనుంది. లేటెస్ట్గా ఈ కొత్త సీజన్ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్ సెప్టెంబర్ 25 నుంచి జీ5లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది. మధ్య తరగతి కుటుంబ జీవితం, వారి రోజువారీ సమస్యలు, సరదా సంఘటనలను సహజంగా చూపించిన ‘బకైతి’ తొలి సీజన్‌కు ప్రేక్షకుల నుంచి…
