Skip to content
‘జబ్ ఖులి కితాబ్’ ట్రైలర్ రిలీజ్.. మార్చి 6 నుంచి హిందీ ZEE5లో స్ట్రీమింగ్ Telugu News

‘జబ్ ఖులి కితాబ్’ ట్రైలర్ రిలీజ్.. మార్చి 6 నుంచి హిందీ ZEE5లో స్ట్రీమింగ్

హిందీ ZEE5 తాజాగా ‘జబ్ ఖులి కితాబ్’ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ప్రేక్షకులకు ఓ అందమైన, పరిణతి చెందిన ప్రేమను చూపించే ప్రయత్నం చేసింది. సౌరభ్ శుక్లా రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పంకజ్ కపూర్, డింపుల్ కపాడియా ప్రధాన పాత్రల్ని పోషించారు. ఐదు దశాబ్దాల పాటు కొనసాగిన వివాహాబంధం, భావోద్వేగ సంక్లిష్టతలు, వృద్దాప్యంలో విడాకులు ఎందుకు కోరుకుంటున్నారు? అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ట్రైలర్‌లో ఎంతగా నవ్వించారో.. అంతే స్థాయిలో ఆలోచనల్ని రేకెత్తించారు. ఈ ట్రైలర్‌ను చూస్తే.. గోపాల్ (పంకజ్ కపూర్), అనసూయ (డింపుల్ కపాడియా) ప్రపంచం ఏంటో అర్థం అవుతుంది. ఈ జంట 50 సంవత్సరాల తమ వివాహా బంధానికి పుల్ స్టాప్ పెట్టాలని, విడాకులు తీసుకోవాలని…

Read more
‘ది 100’ మూవీ దర్శకులు రాఘవ్ ఓంకార్ శశిధర్ చేతుల మీదుగా ‘అరణ్య ధార’ ట్రైలర్ విడుదల Telugu News

‘ది 100’ మూవీ దర్శకులు రాఘవ్ ఓంకార్ శశిధర్ చేతుల మీదుగా ‘అరణ్య ధార’ ట్రైలర్ విడుదల

బాలు నాయుడు,ఆశా సుదర్శన్ జంటగా నటించిన సస్పెన్స్ అండ్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ 'అరణ్య ధార'. ఈ చిత్రాన్ని 'సిల్వర్ స్క్రీన్ షాట్స్' బ్యానర్ పై నిర్మాత బాలు నాయుడు అండ్ టీం నిర్మించారు. దర్శక ద్వయం శివ పచ్చ, బాలు నాయుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల 'అరణ్య ధార' నుండి ఫస్ట్ సింగిల్ గా 'యుగానికే ప్రయాణమే' అనే పాట రిలీజ్ అయ్యింది. ప్రముఖ సంగీత దర్శకులు, సింగర్ అయినటువంటి రఘు కుంచె ఆ పాటను లాంచ్ చేయగా దానికి విశేషాదరణ లభించింది. తాజాగా ట్రైలర్ ను 'ది 100' మూవీ దర్శకులు రాఘవ్ ఓంకార్ శశిధర్ లాంచ్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. " 'అరణ్య ధార' ట్రైలర్…

Read more
మైథలాజికల్  అండ్ సస్పెన్స్  థ్రిల్లర్ మూవీ ‘అరణ్య ధార’ నుండి ఫస్ట్ సింగిల్ గా ‘యుగానికే ప్రయాణమే’ సాంగ్ విడుదల Telugu News

మైథలాజికల్  అండ్ సస్పెన్స్  థ్రిల్లర్ మూవీ ‘అరణ్య ధార’ నుండి ఫస్ట్ సింగిల్ గా ‘యుగానికే ప్రయాణమే’ సాంగ్ విడుదల

బాలు నాయుడు,ఆశా సుదర్శన్ జంటగా నటించిన సస్పెన్స్ అండ్ మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ 'అరణ్య ధార'.కొత్త కంటెంట్ ను ఆదరించేందుకు తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ సిద్దంగానే ఉంటారు. అందులోనూ మైథలాజికల్ టచ్ ఉన్న సినిమాలని ఇప్పుడు ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఆ నమ్మకంతో 'సిల్వర్ స్క్రీన్ షాట్స్' బ్యానర్ పై నిర్మాత బాలు నాయుడు అండ్ టీం 'అరణ్య ధార'ని రూపొందించారు. దర్శక ద్వయం శివ పచ్చ, బాలు నాయుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్టు వెల్లడించారు మేకర్స్. తాజాగా 'అరణ్య ధార' నుండి ఫస్ట్ సింగిల్ గా 'యుగానికే ప్రయాణమే' అనే పాటను ప్రముఖ సంగీత దర్శకుడు, సింగర్ అయినటువంటి…

Read more