Skip to content
23 చిత్రాన్ని ఖైదీలకు ప్రదర్శించేందుకు ఏర్పాటు చేస్తాం:   జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా Telugu News

23 చిత్రాన్ని ఖైదీలకు ప్రదర్శించేందుకు ఏర్పాటు చేస్తాం: జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా

మల్లేశం, మెట్రో 8am వంటి ఆలోచనత్మక సినిమాలను రూపందించిన దర్శకుడు రాజ్ రాచకొండ రూపొందించిన చిత్రం 23(ఇరవై మూడు). నేరస్థుల పరివర్తన, నేరలను తగ్గిస్తుందనే కథంశం తో రూపొందిన '23' గతఏడాది విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. విమర్శకుల ప్రశంసలతో పాటు గద్దర్ స్పెషల్ జ్యురీ అవార్డు ను దక్కించుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందానికి జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్య మిశ్రా ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభ లో సౌమ్య మిశ్రా మాట్లాడుతూ.. ఈ సినిమా నిర్మాణం అత్యంత బాధ్యత తోనూ, కష్టం తోనూ కూడుకున్నది. ఈ సినిమా చూసాను అది చాలా…

Read more