ఆహా ఓటీటీ ‘చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె- సీజన్ 6’ లాంఛ్ ఈవెంట్
ఈ నెల 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు వస్తున్న 'చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె- సీజన్ 6' ఆహా ఓటీటీ సూపర్ హిట్ వంటల కార్యక్రమం చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె సీజన్ 6 లాంఛ్ ఈవెంట్ ఈ రోజు హైదరాబాద్ లో సందడిగా సాగింది. ఈ కార్యక్రమానికి యాంకర్ సుమ, డైరెక్టర్ నందినీ రెడ్డి జడ్జ్ లు గా వ్యవహరిస్తున్నారు. ఫన్, ఫుడ్, ఎంటర్ టైన్ మెంట్ తో సాగే 'చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె- సీజన్ 6' సరదా మాటలతో రుచికరమైన వంటలతో వ్యూయర్స్ లో జోష్ నింపబోతోంది. ఈ నెల 10వ తేదీ రాత్రి 7 గంటలకు 'చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె- సీజన్ 6' ఫస్ట్…
