Skip to content

చిరంజీవి ‘చిరంజీవీస్ మెగావర్స్’తో నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎంట్రీ

దశాబ్దాలుగా తన అద్భుతమైన నటనతో భారతీయ సినిమా ప్రేక్షకులని అలరిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మరో కొత్త శకంలోకి అడుగుపెడుతున్నారు. ‘చిరంజీవీస్ మెగావర్స్’తో నెట్‌ఫ్లిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. భారతీయ సినిమాలో అత్యంత అభిమానాన్ని సంపాదించుకున్న దిగ్గజాల్లో ఒకరైన చిరంజీవి, ప్రపంచంలోనే ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌తో చేతులు కలపడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆసక్తికరమైన సంభాషణలు, ఆకట్టుకునే కథలు, చిరంజీవి చరిష్మా, చమత్కారం, తరతరాల ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆయన ప్రత్యేకమైన వ్యక్తిత్వంతో ఈ షో సాగనుంది. ఇది ఆయన సుదీర్ఘ సినీ ప్రస్థానానికి మరో ప్రత్యేకమైన కోణాన్ని జోడించనుంది. తరతరాల ప్రేక్షకులతో విడదీయలేని అనుబంధం కలిగిన మెగాస్టార్ చిరంజీవి తన ఆప్యాయత, స్పాంటినిటీ, ఆకట్టుకునే వ్యక్తిత్వంతో ఈ కొత్త వేదికపై కనిపించనున్నారు. దీంతో ప్రేక్షకులు…

Read more