‘పోతిరెడ్డిపల్లి’ మూవీ ప్రారంభం
▪️మూవీ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య, మాజీ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, రాజ్యసభ ఎంపీ ఆర్. కృష్ణయ్య, బాబుమోహన్, తదితరులు. ▪️ రామానాయుడు స్టూడియోస్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభోత్సవం హైదరాబాద్: చాక్లెట్ స్టార్ పవన్ హీరోగా, మౌనిక, సిరి హీరోయిన్లు నటిస్తున్న నూతన హారర్ థ్రిల్లర్ చిత్రం ‘పోతిరెడ్డిపల్లి’ హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోస్‌లో ఘనంగా ప్రారంభమైంది. ఆరాధ్య క్రియేషన్స్ బ్యానర్‌పై జేరమ్ విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అశోక్ రోయ్య దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 5న ఉదయం 9 గంటలకు నిర్వహించిన ఈ చిత్ర పూజా కార్యక్రమానికి అతిథులుగా మాజీ డిఫ్యూటీ సీఎం రాజయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్…
