Skip to content
‘దేత్తడి’ సెకండ్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం Telugu News

‘దేత్తడి’ సెకండ్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభం

రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో పాపులరైన యంగ్ ట్యాలెంటెడ్ ఆశిష్ హీరోగా, సక్సెస్‌ఫుల్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం 'దేత్తడి'. ఈ ప్రాజెక్ట్‌ తో దర్శకుడిగా ఆదిత్య రావు గంగసాని పరిచయం అవుతున్నారు. హైదరాబాద్ కల్చర్ బ్యాక్‌డ్రాప్‌లో కొత్త స్టోరీని ప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పటిటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌, గ్లింప్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ సెకండ్ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభించారు. ఆశిష్ తో పాటు కీలక నటీనటులు ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. “'దేత్తడి” సినిమాలో హై ఎమోషన్‌తో పాటు కొత్తగా చూపించే కల్చరర్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ ఉండబోతోంది. ఆశిష్ పూర్తిగా మాస్ లుక్‌లో…

Read more
#SVC63 మూవీ  మొదటి షెడ్యూల్  ముంబైలో ప్రారంభం Telugu News

#SVC63 మూవీ మొదటి షెడ్యూల్ ముంబైలో ప్రారంభం

సల్మాన్ ఖాన్–వంశీ పైడిపల్లి–దిల్ రాజు కాంబినేషన్ లో మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్ షూటింగ్ దశలోకి అడుగుపెట్టింది. ముంబైలో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమవగా, కథానాయికగా నయనతార అధికారికంగా సెట్స్‌లో చేరారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్, బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, జాతీయ అవార్డు గ్రహీత దర్శకుడు వంశీ పైడిపల్లి ఫస్ట్ కొలాబరేషన్ కావడం విశేషం. ఈ కాంబినేషన్ ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించగా, షూటింగ్ ప్రారంభంతో ఆ ఆసక్తి మరింత పెరిగింది. #SVC63 ప్రాజెక్టు ఈరోజు సంప్రదాయ ముహూర్తం కార్యక్రమంతో ప్రారంభమై, నెల రోజులపాటు సాగనున్న భారీ షెడ్యూల్ మొదలైంది. ముంబైలో ప్రత్యేకంగా నిర్మించిన హ్యూజ్ సెట్లో హై-ఇంటెన్స్…

Read more
“రౌడీ జనార్థన” నుంచి ఆనంద్ సి చంద్రన్ బర్త్ డే పోస్టర్ రిలీజ్ Telugu News

“రౌడీ జనార్థన” నుంచి ఆనంద్ సి చంద్రన్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

స్టార్ హీరో విజయ్ దేవరకొండ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ లో నటిస్తున్న క్రేజీ మూవీ "రౌడీ జనార్థన". స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్ రవి కిరణ్ కోలా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రూరల్ యాక్షన్ డ్రామా నేపథ్యంతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా "రౌడీ జనార్థన" సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు బ్యూటిఫుల్, ఇంపాక్ట్ ఫుల్ విజువల్స్ అందిస్తున్నారు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆనంద్ సి చంద్రన్. ప్రేమమ్, హెలెన్, భీష్మపర్వం, ఆనందం, గోల్డ్, ఛతా పచ్చ వంటి ఎన్నో చిత్రాలకు క్రియేటివ్ విజువల్స్ అందించి మాస్టర్ ఆఫ్ విజువల్ పొయెట్రీగా పేరు తెచ్చుకున్నారు ఆనంద్ సి…

Read more
సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు చిత్రం  అనౌన్స్‌మెంట్ Telugu News

సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు చిత్రం అనౌన్స్‌మెంట్

సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా సంచలనం రేపిన ఈ భారీ అనౌన్స్మెంట్ ను సల్మాన్ ఖాన్, వంశీ పైడిపల్లి, దిల్ రాజు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం వచ్చే నెలలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, బ్లాక్ బస్టర్ ఫిల్మ్ మేకర్ వంశీ పైడిపల్లి, ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సక్సెస్ ఫుల్ నిర్మాత దిల్ రాజు కలసి హై ఆక్టేన్ యాక్షన్ డ్రామా చేయబోతున్నారు. ఈ హై పవర్డ్ కొలాబరేషన్ అనౌన్స్‌మెంట్ అభిమానులు, పరిశ్రమలో హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ త్రయం ఈ ప్రాజెక్ట్‌ను సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2027లో బిగ్గెస్ట్ సినిమా ఈవెంట్‌లలో ఒకటిగా నిలుస్తోంది, ఈ…

Read more
దేత్తడి హైదరాబాద్ కల్చర్‌ను ప్రపంచానికి చూపించే సినిమా: గ్లింప్స్ లాంచ్‌లో దిల్ రాజు Telugu News

దేత్తడి హైదరాబాద్ కల్చర్‌ను ప్రపంచానికి చూపించే సినిమా: గ్లింప్స్ లాంచ్‌లో దిల్ రాజు

ఆశిష్, ఆదిత్య రావు గంగాసాని, దిల్‌ రాజు & శిరీష్ కల్చరల్ డ్రామా 'దేత్తడి' ఘనీ భాయ్ మాస్-అప్పీలింగ్ గ్లింప్స్ లాంచ్ రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో పాపులరైన యంగ్ ట్యాలెంటెడ్ ఆశిష్ హీరోగా, సక్సెస్‌ఫుల్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం 'దేత్తడి'. ఈ ప్రాజెక్ట్‌ తో దర్శకుడిగా ఆదిత్య రావు గంగసాని పరిచయం అవుతున్నారు. హైదరాబాద్ కల్చర్ బ్యాక్‌డ్రాప్‌లో కొత్త స్టోరీని ప్రజెంట్ చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు మేకర్స్ గ్లింప్స్ లాంచ్ చేశారు. ఈ గ్లింప్స్ హైదరాబాద్, సికింద్రాబాద్‌లోని పండుగలు, వేడుకలకు ఉత్సాహాన్ని నింపే పాపులర్ డ్రమ్మర్ ఘన్ను భాయ్…

Read more
గాయపడ్డ సింహం కాన్సెప్ట్ చాలా బావుంది: ప్రెస్ మీట్ లో దిల్ రాజు Telugu News

గాయపడ్డ సింహం కాన్సెప్ట్ చాలా బావుంది: ప్రెస్ మీట్ లో దిల్ రాజు

-పవన్ సాదినేని ప్రజెంట్స్- తరుణ్ భాస్కర్, కశ్యప్ శ్రీనివాస్, సప్తస్వ మీడియా వర్క్స్, POV స్టోరీస్ & జీ స్టూడియోస్ యునిక్ ఎంటర్‌టైనర్ గాయపడ్డ సింహం మే 1న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి 'గాయపడ్డ సింహం' తో అలరించబోతున్నారు. ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ నిర్మిస్తున్నాయి. పవన్ సాదినేని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఇటివల విడుదలైన ఫన్ ఫిల్డ్ ట్రైజర్‌, న్ ప్రమోషనల్ ర్యాప్ సాంగ్‌ కు కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో…

Read more
‘దేత్తడి’ గ్లింప్స్ మార్చి 24న రిలీజ్ Telugu News

‘దేత్తడి’ గ్లింప్స్ మార్చి 24న రిలీజ్

రౌడీ బాయ్స్, లవ్ మీ సినిమాలతో పాపులరైన యంగ్ ట్యాలెంటెడ్ ఆశిష్ హీరోగా, సక్సెస్‌ఫుల్ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న చిత్రం 'దేత్తడి'. ఈ ప్రాజెక్ట్‌ తో దర్శకుడిగా ఆదిత్య రావు గంగసాని పరిచయం అవుతున్నారు. హైదరాబాద్ కల్చర్ బ్యాక్‌డ్రాప్‌లో కొత్త స్టోరీని ప్రజెంట్ చేస్తున్నారు. ఆశిష్ బర్త్‌డే సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు మేకర్స్ మరో బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా గ్లింప్స్ మార్చి 24న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. రిలీజ్ చేసిన గ్లింప్స్ పోస్టర్‌లో బ్లాక్, రెడ్ షేడ్స్‌తో రా ఎనర్జీ కనిపిస్తోంది. హీరో వెనుక నుంచి కనిపిస్తూ ఫైర్ బ్రీతింగ్ యాక్ట్…

Read more
హైదరాబాద్ హైటెక్స్‌లో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025 Telugu News

హైదరాబాద్ హైటెక్స్‌లో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025

ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి .. హాజరైన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క,మంత్రులు, ఎంపీలు, సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, ప్రముఖ సినీ నటులు చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున, ఇతర సినీ ప్రముఖులు.

Read more
“మార్కండేయ” దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ లో తొలి చిత్రం కావడం సంతోషంగా ఉంది – దిల్ రాజు Telugu News

“మార్కండేయ” దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ లో తొలి చిత్రం కావడం సంతోషంగా ఉంది – దిల్ రాజు

యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేసేందుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు 'దిల్ రాజు డ్రీమ్స్' అనే బ్యానర్ స్థాపించారు. ఈ బ్యానర్ లో తొలి ప్రయత్నంగా యంగ్ హీరో విక్రాంత్ తో "మార్కండేయ" అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంతాన ప్రాప్తిరస్తు సినిమాతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న విక్రాంత్ కెరీర్ కు దిల్ రాజు డ్రీమ్స్ బ్యానర్ నిర్మిస్తున్న తొలి చిత్రంలో హీరోగా నటిస్తుండటం మంచి అడ్వాంటేజ్ కానుంది. ఈ సినిమాను మైథలాజికల్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సిస్ట్లా వీఎంకే రూపొందిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ లో "మార్కండేయ" మూవీ టైటిల్ గ్లింప్స్ గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీవోపీ జగదీశ్ వర్మ భూపతిరాజు మాట్లాడుతూ - ఇది…

Read more
‘ఎల్లమ్మ’ తో   దేవి శ్రీ ప్రసాద్ హీరోగా అరంగేట్రం Telugu News

‘ఎల్లమ్మ’ తో దేవి శ్రీ ప్రసాద్ హీరోగా అరంగేట్రం

అద్భుతమైన కథలని ఎన్నుకునే విజనరీ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, బలగం ఫేమ్ డైరెక్టర్ వేణు యెల్దండి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం' ఎల్లమ్మ'ను రూపొందిస్తున్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న తొలి చిత్రంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందిన వేణు పవర్ ఫుల్, ఆధ్యాత్మికతతో నిండిన కథని సిద్ధం చేశారు. ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌లతో దశాబ్దాలుగా సంగీత ప్రపంచాన్ని ఏలిన రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ కెమెరా ముందు అడుగుపెడుతున్నాడు. ఈ చిత్రంతో హీరోగా అరంగేట్రం చేయడం ఎక్సయిట్మెంట్ ని మరోస్థాయికి తీసుకెళ్ళింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఈ అరంగేట్రానికి ఆయన ఎంచుకున్న సబ్జెక్ట్ ఆయన ఎనర్జీ, క్రియేటివ్ పర్సనాలిటీకి పర్ఫెక్ట్ యాప్ట్. ఇందులో…

Read more