Skip to content
సత్యదేవ్, ఫరియా అబ్దుల్లా నూతన చిత్రం ఘనంగా ప్రారంభo Telugu News

సత్యదేవ్, ఫరియా అబ్దుల్లా నూతన చిత్రం ఘనంగా ప్రారంభo

హీరో సత్యదేవ్ తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. సత్యదేవ్ నటిస్తున్న 15వ చిత్రమిది. ఈ చిత్రాన్ని త్రిశూల్ విజినరీ స్టూడియోస్ బ్యానర్ పై బి.నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. కంప్లీట్ ఎంటర్ టైనింగ్ స్క్రిప్ట్ తో దర్శకుడు లక్ష్మినారాయణ పుట్టంచెట్టి రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా నాయికగా నటిస్తోంది. ఈ రోజు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈ మూవీ పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరై హీరో హీరోయిన్లపై క్లాప్ ఇచ్చారు. యంగ్ ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి కెమెరా స్విఛ్ ఆన్ చేశారు. లక్ష్మినారాయణ పుట్టంచెట్టి ఫస్ట్ షాట్ కు డైరెక్షన్ చేశారు. ఈ సందర్భంగా అతిథిగా వచ్చిన…

Read more
గాయపడ్డ సింహం’కు ఆడియన్స్ ఫిదా అవుతారు: తరుణ్ భాస్కర్ Telugu News

గాయపడ్డ సింహం’కు ఆడియన్స్ ఫిదా అవుతారు: తరుణ్ భాస్కర్

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ తో అలరిస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి మరో యూనిక్ మూవీతో రావోతున్నారు. 'గాయపడ్డ సింహం' అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మించారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటిస్తున్న 'ఆకాశంలో ఒక తార' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న పవన్ సాదినేని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఆసక్తికరమైన టైటిల్ పోస్టర్‌తో బజ్‌ను సృష్టించిన ఈ టీం, ఇప్పుడు ఫన్ ఫిల్డ్ ట్రైజర్‌ను విడుదల చేశారు. చిన్నప్పటి నుండి అమెరికాకు వెళ్లాలని కలలు కనే ఒక యువకుడి కథ ఇది…

Read more
‘గాయపడ్డ సింహం’- టీజర్ ఫిబ్రవరి 9న రిలీజ్ Telugu News

‘గాయపడ్డ సింహం’- టీజర్ ఫిబ్రవరి 9న రిలీజ్

డిఫరెంట్ ఎంటర్టైనర్స్ తో అలరిస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి మరో యూనిక్ మూవీతో రావోతున్నారు. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ నటిస్తున్న 'ఆకాశంలో ఒక తార' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న పవన్ సాదినేని సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్ , జీ స్టూడియోస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ రోజు, చిత్ర నిర్మాతలు ఆకట్టుకునే పోస్టర్ ద్వారా సినిమా టైటిల్‌ను రివిల్ చేశారు. 'గాయపడ్డ సింహం' అనే టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం ఆకట్టుకునే పోస్టర్ ద్వారా సినిమా మూడ్ , నేపథ్యాన్ని ప్రజెంట్ చేస్తోంది. అమెరికన్ శైలిలో…

Read more
“భగవంతుడు” మూవీ టీజర్ రిలీజ్ Telugu News

“భగవంతుడు” మూవీ టీజర్ రిలీజ్

యంగ్ టాలెంటెడ్ హీరో తిరువీర్ నటిస్తున్న కొత్త సినిమా "భగవంతుడు". ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ నటుడు రిషి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ దాస్ నారంగ్, పనస శంకరయ్య గౌడ్ సమర్పణలో రవి పనస ఫిలిం కార్పొరేషన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 1గా నిర్మిస్తున్నారు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ రవి పనస. ఈ సినిమాతో జి.జి. విహారి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రొమాంటిక్ పీరియడ్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న "భగవంతుడు" సినిమా ఈ సమ్మర్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ లో చిత్ర టీజర్ ను ఈ రోజు హీరోలు విశ్వక్ సేన్, సందీప్ కిషన్…

Read more
3 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రూ. 2.25 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన డిఫరెంట్ డార్క్ కామెడీ మూవీ “గుర్రం పాపిరెడ్డి” Telugu News

3 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద రూ. 2.25 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన డిఫరెంట్ డార్క్ కామెడీ మూవీ “గుర్రం పాపిరెడ్డి”

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన "గుర్రం పాపిరెడ్డి" సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సాధించింది. డార్క్ కామెడీ మూవీ జానర్ లో సరికొత్త కథా కథనాలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోందీ మూవీ. ఈ సినిమా రిలీజైన మూడు రోజుల్లో 2.25 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించడం విశేషం. "గుర్రం పాపిరెడ్డి" సినిమా ఇలాగే పాజిటివ్ ట్రెండ్ కొనసాగిస్తూ ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ వద్ద మంచి నెంబర్స్ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది. గుర్రం పాపిరెడ్డి చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మించారు. దర్శకుడు మురళీ మనోహర్ రూపొందించారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణతో…

Read more
ఒక డిఫరెంట్ డార్క్ కామెడీ మూవీగా “గుర్రం పాపిరెడ్డి”  ప్రేక్షకులకు కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుంది – హీరోయిన్ ఫరియా అబ్దుల్లా Telugu News

ఒక డిఫరెంట్ డార్క్ కామెడీ మూవీగా “గుర్రం పాపిరెడ్డి” ప్రేక్షకులకు కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ ఇస్తుంది – హీరోయిన్ ఫరియా అబ్దుల్లా

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. "గుర్రం పాపిరెడ్డి" సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. - "గుర్రం పాపిరెడ్డి" సినిమాలో నేను సౌధామిని అనే క్యారెక్టర్ లో నటిస్తున్నాను. సౌధామిని నర్సుగా పనిచేస్తుంటుంది. డాక్టర్ చదువుకోవాలని అనుకుంటుంది. ఈ క్రమంలో గుర్రం పాపిరెడ్డి పరిచయమై…

Read more
“గుర్రం పాపిరెడ్డి” సినిమా బలమైన కథా నేపథ్యంతో, ప్రతి సీన్ ఫన్ జోన్ లో వెళ్తూ నవ్విస్తుంది – హీరో నరేష్ అగస్త్య Telugu News

“గుర్రం పాపిరెడ్డి” సినిమా బలమైన కథా నేపథ్యంతో, ప్రతి సీన్ ఫన్ జోన్ లో వెళ్తూ నవ్విస్తుంది – హీరో నరేష్ అగస్త్య

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. "గుర్రం పాపిరెడ్డి" సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో సినిమా హైలైట్స్ తెలిపారు హీరో నరేష్ అగస్త్య. - నేను ఇప్పటిదాకా ఇలాంటి మూవీ చేయలేదు. గతంలో నేను నటించిన చిత్రాల్లో నా క్యారెక్టర్స్ సెటిల్డ్ గా ఉంటాయి. "గుర్రం పాపిరెడ్డి"లో నా క్యారెక్టర్ కొంచెం ఎనర్జిటిక్…

Read more
“గుర్రం పాపిరెడ్డి” లాంటి కొత్త తరహా సినిమాలను ప్రేక్షకులు ఆదరించి సపోర్ట్ చేయాలి – ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో లెజెండరీ కమెడియన్  బ్రహ్మానందం Telugu News

“గుర్రం పాపిరెడ్డి” లాంటి కొత్త తరహా సినిమాలను ప్రేక్షకులు ఆదరించి సపోర్ట్ చేయాలి – ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. "గుర్రం పాపిరెడ్డి" సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డైలాగ్ రైటర్ నిరంజన్ మాట్లాడుతూ - "గుర్రం పాపిరెడ్డి" సినిమాతో ఒక కొత్త ప్రయత్నం చేశాం. ఈ మధ్య కొత్త…

Read more
కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ తో నవ్విస్తున్న యూనిక్ డార్క్ కామెడీ మూవీ “గుర్రం పాపిరెడ్డి” ట్రైలర్, ఈ నెల 19న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న సినిమా. Telugu News

కంప్లీట్ ఎంటర్ టైన్ మెంట్ తో నవ్విస్తున్న యూనిక్ డార్క్ కామెడీ మూవీ “గుర్రం పాపిరెడ్డి” ట్రైలర్, ఈ నెల 19న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న సినిమా.

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. "గుర్రం పాపిరెడ్డి" సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన టీజర్, సాంగ్, క్యారెక్టర్ లుక్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ రోజు "గుర్రం పాపిరెడ్డి" మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే...జడ్జి జి.వైద్యనాథన్(బ్రహ్మానందం) తెలివితక్కువ…

Read more
“గుర్రం పాపిరెడ్డి” మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది – మూవీ టీమ్ Telugu News

“గుర్రం పాపిరెడ్డి” మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది – మూవీ టీమ్

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని డా. సంధ్య గోలీ సమర్పణలో ప్రొడ్యూసర్స్ వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ (బాబీ) నిర్మిస్తున్నారు. డార్క్ కామెడీ కథతో ఇప్పటి వరకు మనం తెరపై చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు మురళీ మనోహర్ రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "గుర్రం పాపిరెడ్డి" సినిమా ఈ నెల 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు "గుర్రం పాపిరెడ్డి" సినిమా నుంచి 'పైసా డుమ్ డుమ్' సాంగ్ ను హైదరాబాద్ లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో నటుడు జీవన్ కుమార్ మాట్లాడుతూ - నా కెరీర్ లో డిఫరెంట్ రోల్స్…

Read more