‘మెట్రోలవర్’ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను: డైరెక్టర్ త్రినాథరావు నక్కిన
'మెట్రో లవర్' చాలా పాషన్ తో చేసిన సినిమా. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది: భీమ్స్ సిసిరోలియో నరేన్ వనపర్తి, భీమ్స్ సిసిరోలియో మ్యూజికల్ 'మెట్రో లవర్' టీజర్ లాంచ్ - నవంబర్ 20న థియేటర్స్ లో రిలీజ్ నరేన్ వనపర్తి, సాహితీ అవంచ ప్రధాన పాత్రల్లో మహేష్ నాంపెల్లి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'మెట్రో లవర్'. KMC ప్రొడక్షన్స్ & ఈగిల్ ఐ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మాల్య కందుకూరి, శివకుమార్ రాజంపేట, గడ్డం రవి కుమార్, సంతోష్ జాదవ్ నిర్మిస్తున్నారు. స్టార్ కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. నవంబర్ 20న ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి…
